Official Twitter handle of Bharat Rashtra Samithi. BRS Party, formerly known as TRS Party, is an Indian political party founded by Sri KCR.

Joined March 2014
30,257 Photos and videos
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఈ సమావేశంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సి. లక్ష్మా రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామ్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే విజేయుడు, మాజీ ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ గారి కామెంట్స్ 👇 🔹 మహబూబ్‌నగర్ ప్రజలు కాంగ్రెస్‌ను, రేవంత్ రెడ్డిని తరిమికొడతారు 🔹 పాలమూరు ప్రాజెక్టును పక్కనపెట్టి, పాలమూరు ప్రజలకు రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నారు 🔹 వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు 🔹 2028 ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ ఖాయం 🔹 కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి.. బీఆర్ఎస్ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చేస్తున్న అన్యాయం ప్రతి ఒక్కరికీ అర్థమైందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మహబూబ్‌నగర్ ప్రజలు సంపూర్ణంగా తిరస్కరిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని మహబూబ్‌నగర్ ప్రజలు జిల్లా నుంచి తరిమికొడతారని ఆయన హెచ్చరించారు. దాదాపుగా పూర్తయిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టి, కమిషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం లక్షల ఎకరాల పంటలకు నీరందకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం ప్రతి ఒక్కరికీ అర్థమైందన్నారు. మహబూబ్‌నగర్ బిడ్డనని పదేపదే చెప్పుకుంటూ జిల్లా ప్రజలను మోసం చేస్తూ, అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి కూడా తరిమికొడతారని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టి తీవ్రమైన ద్రోహం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో మాదిరిగానే మరోసారి కొడంగల్ నియోజకవర్గంలోనూ రేవంత్ రెడ్డికి ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెబుతారన్నారు. కేవలం మాటలు చెప్పి, ప్రకటనలకు పరిమితమైతే జిల్లా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని ఇప్పటికే అందరికీ తెలిసిపోయిందన్నారు. జిల్లా ప్రజలకు చేయాల్సిన అభివృద్ధిని, పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను పక్కనపెట్టి కేవలం రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణ ఏర్పాటుకు ముందు వలసల జిల్లాగా, కరువు జిల్లాగా ఉండేదని, అలాంటి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపి కరువును, వలసలను తరిమికొట్టిన ఘనత ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని కేటీఆర్ గుర్తు చేశారు. ఇంత గొప్పగా జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంలో గత ఎన్నికల్లో పార్టీ విఫలమైందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన తర్వాత ప్రజలకు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఒకవైపు ప్రజల్లోకి తీసుకెళ్తూనే, గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని మరోసారి ప్రజలకు గుర్తుచేయాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ఎత్తిచూపాలన్నారు. 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు తాగునీరు అందకుండా, ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందకుండా వెనుకబడిన జిల్లాగా చేసిన ద్రోహాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందన్నారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని క్షేత్రస్థాయి పరిస్థితులపై కేటీఆర్ నాయకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ ప్రస్తుతం నిర్వహిస్తున్న సమావేశాలు, నియోజకవర్గ స్థాయి సమావేశాల తీరును ఆయన సమీక్షించారు. త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, పార్టీ చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై నియోజకవర్గాల వారీగా చర్చించారు. కేటీఆర్ పార్టీ నేతలకు రానున్న ఎన్నికలు, పార్టీ బలోపేతానికి సంబంధించిన పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలోని బూత్ వారీగా పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా కలిసికట్టుగా పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.
5
4
76
కాంగ్రెస్ నేతల మాటలు విని... పోలీసులు మా కార్యకర్తలను వేధిస్తే అస్సలు సహించే ప్రసక్తే లేదు మళ్లీ వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే 🔥 చట్టాన్ని ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరించే అధికారులపై భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు తప్పవు. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish.
9
34
342
ఈట్ కా జవాబ్... పత్తర్ సే దేంగే 🔥✊ బిడ్డా రేవంత్... బీఆర్ఎస్ గద్దెలను కూలుస్తామంటే చూస్తూ ఊరికే ఉండం నీకు ఎలా బుద్ధి చెప్పాలో.. ఏ భాషలో సమాధానం ఇవ్వాలో.. మాకు బాగా తెలుసు! - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥
1
18
81
1,184
BRS Party retweeted
భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన SIR బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సదస్సులో ముఖ్య అతిథి గా పాల్గొని కార్యకర్తలు, బూత్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేయడం జరిగింది
7
49
638
Live: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం 📍 హన్మకొండ x.com/i/broadcasts/1DxLddVwW…
2
10
32
673
రాజకీయాలపై ఆసక్తితో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిని కలిసిన జెన్ జీ యువతులు రాజకీయాల్లో ఉండే పార్టీ నేతలు, కార్యకర్తలు, సమస్యలతో వచ్చే ప్రజలే కాకుండా ఈరోజు నలుగురు జెన్ జీ యువతులు నేరుగా వచ్చి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసారు. సాధారణంగా నేతలు, కార్యకర్తలు సందడి చేసే పార్టీ కార్యాలయానికి, ఉన్నత చదువుల కోసం సిద్ధమవుతున్న నలుగురు యువ విద్యార్థినులు నేరుగా వచ్చారు. తమ భవిష్యత్తు గురించి, తమకున్న రాజకీయ ఆసక్తుల గురించి నేరుగా తెలుసుకోవాలనే సంకల్పంతో వారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. తాము రాజకీయాల్లోకి రావాలన్న లక్ష్యంతో భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నామని తెలిపారు. తాము మీతో కలిసి పనిచేస్తామని కేటీఆర్‌కు తెలిపారు. ఇప్పటికే పాఠశాల దశ నుంచి ఒక గ్రూప్‌గా తాము పాలసీ అంశాలతో, సమాజంలో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. కెరీర్ మాత్రమే లక్ష్యంగా ఉద్యోగాల కోసం తపనపడే ఈ రోజుల్లో నలుగురు ఆడబిడ్డలు నేరుగా తనను వచ్చి కలవడంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఈ యువతకు కేటీఆర్ గట్టి భరోసా ఇచ్చారు. రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో తన దగ్గరకు వచ్చిన ఈ నలుగురిని చూసి ఆశ్చర్యపోయానని, వారితో గడిపిన క్షణాలు తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని కేటీఆర్ స్వయంగా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ నలుగురు విద్యార్థినులలో లండన్‌లోని కింగ్స్ కాలేజీలో పాలిటిక్స్, ఎకనామిక్స్ అండ్ ఫిలాసఫీ చదవనున్న సరయు, నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థిని లాస్య, సింబయాసిస్ లా స్కూల్ విద్యార్థిని రేవతి మరియు సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో బీకాం చదువుతున్న అశ్విని ఉన్నారు. రాజకీయ పరిస్థితిని, పాలనాపరమైన అంశాలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవాలని వారు కోరగా, కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. పార్టీ కార్యాలయంలోని తన బృందంతో కలిసి పనిచేసేందుకు వారికి అవకాశం కల్పిస్తామని, వారి రాజకీయ ప్రయాణంలో తగిన సూచనలు, మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. జెన్ జీ యువతలో ఉన్న ఈ ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యత పట్ల వారికున్న ఆసక్తిని చూస్తుంటే భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. చివరగా, తమ భవిష్యత్తు లక్ష్యాలను, రాజకీయాలపై తమకున్న దృక్పథాన్ని పంచుకున్న ఈ యువతులు, పార్టీ కార్యాలయంలో గడిపిన సమయం తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి కొత్త తరం రావాలని, అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని భావిస్తున్న తరుణంలో ఈ విద్యార్థినుల ఆలోచనలు తనకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని కేటీఆర్ అన్నారు. వీరు భవిష్యత్తులో గొప్ప నాయకులుగా ఎదుగుతారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేటీఆర్‌తో కాసేపు మాట్లాడిన ఈ యువతులు, త్వరలో తమ బృందంతో కలిసి వస్తామని తెలిపారు. కేటీఆర్‌ను నేరుగా కలిసి మాట్లాడడం, తమ ఆలోచనలకు కేటీఆర్ గారి ప్రోత్సాహం ఎంతో స్పూర్తిని నింపిందని అన్నారు.
26
118
1,527
ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ… ♦️ సొంత పార్టీ నేతలనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి ♦️ రేవంత్ అక్రమాలు, స్కాములను అధిష్టానానికి చెప్పినందుకే మీనాక్షి నటరాజన్ గారిపై రేవంత్ రెడ్డి దొంగ కేసు ♦️ తాను పెట్టిన దొంగ కేసును బీజేపీ వాళ్లకు లీక్ ఇచ్చి… మీనాక్షి గారికి పదవి రాకుండా చేశాడు ♦️ ప్రజాస్వామ్య దేశంలో హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నానని రేవంత్ ప్రకటించడం సిగ్గుచేటు ♦️ కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలన 'అట్టర్ ఫ్లాప్' సినిమానే ♦️ ఇంటర్వెల్‌కే అట్టర్ ఫ్లాప్ అయిన పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిది ♦️ సగం పాలనా కాలం గడిచినా హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలం రేవంత్ రెడ్డి చేస్తున్న నీచ రాజకీయాలను ప్రస్తావిస్తూ, ఆయన సొంత పార్టీ నేతలనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అని కేటీఆర్ విమర్శించారు. మీనాక్షి నటరాజన్‌కు టికెట్ రాకుండా అడ్డుకోవడమే కాకుండా, తప్పుడు కేసులు పెట్టించడం రేవంత్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సొంత పార్టీ వాళ్లనే వెన్నుపోటు పొడిచారన్నారు. కాంగ్రెస్‌లో ఉన్న కొంత మంది వ్యక్తుల్లో మీనాక్షి నటరాజన్ నిజాయితీగల మనిషి.. రాహుల్ గాంధీకి నమ్మిన బంటు అని కేటీఆర్ అన్నారు. ఆమెపై రేవంత్ రెడ్డి కుట్ర చేశారన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి భూములు, కాంట్రాక్టులు అమ్ముకుంటున్నాడు, అడ్డగోలు అవినీతి చేస్తున్నాడని మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి చెప్పినందుకే రేవంత్ పగపట్టారన్నారు. అందుకే మీనాక్షి నటరాజన్ మీద రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో దొంగ కేసు పెట్టించారన్నారు. రేవంత్ రెడ్డి చేసిన కుట్ర సమాచారం కూడా లేకుండానే ఆమె రాజ్యసభకు నామినేషన్ వేసిందన్నారు. కానీ రేవంత్ రెడ్డి తాను పెట్టిన దొంగ కేసు వివరాలు బీజేపీ పార్టీకి లీక్ ఇచ్చారని ఆరోపించారు. ఇలా ప్రజలకే కాకుండా సొంత పార్టీ వాళ్లకి గుండు కొట్టి, శఠగోపం పెట్టిన దొంగ రేవంత్ రెడ్డి అని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నానని సీఎం ప్రకటించడం సిగ్గుచేటు అని ఆయన ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పాలనను "అట్టర్ ఫ్లాప్"గా అభివర్ణించిన కేటీఆర్, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. సినిమా ట్రైలర్ చూడగానే హిట్ లేదా ఫ్లాప్ అని తెలిసినట్లే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్వెల్‌కే ఫ్లాప్ అని తేలిపోయిందని, ఈ రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనకు మిగిలింది ఎండ్ కార్డే అన్నారు. అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. అందరినీ మోసం చేస్తున్నదన్నారు. సగం కాలం ముగిసినా ఒక్క హామీని అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ఒక అట్టర్ ఫ్లాప్ సినిమాతో పోల్చారు. నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని, అలాగే నిరుద్యోగ భృతి రూ. 4 వేల హామీని కూడా గాలికొదిలేశారని దుయ్యబట్టారు. కేటీఆర్, కేసీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టారని ఆరోపించిన రేవంత్, ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు. మహిళా హామీపై స్పందిస్తూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి, అది నెరవేరితే నిరూపించాలని, లేని పక్షంలో తాను రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. ఒక్కో లబ్ధిదారునికి ప్రభుత్వం రూ. 1.25 లక్షలు బాకీ ఉందని గుర్తు చేశారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ప్రజా తీర్పును అవమానించడమేనని అన్నారు. త్వరలో ఉపఎన్నికలు వస్తాయన్న కేటీఆర్, ఆ ఉపఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పి, మళ్లీ బీఆర్ఎస్‌ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కనుమరుగు చేయాలని కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదని, ప్రజలు ఈ అసమర్థ పాలనను ఇంకా రెండున్నరేళ్లు భరించాల్సి రావడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఒక్క ఇటుక కూడా కొత్తగా పేదలకు ఇళ్లు కట్టించని ప్రభుత్వం, ఉన్న ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమని అన్నారు. కేసీఆర్ పాలనలో పేదలకు అందిన సాయాన్ని, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఆయన ఎండగట్టారు. "జీవో నెంబర్ 50 ద్వారా పేదలకు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్‌ది. హైదరాబాద్‌లో ఒక్క ఇటుక కూడా వేయని కాంగ్రెస్, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గం" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ మరియు మంచినీటి సమస్యలపై కేటీఆర్ మాట్లాడుతూ, "2014కు ముందు హైదరాబాద్‌లో కరెంట్ సమస్యలు ఉండేవి, కానీ కేసీఆర్ పాలనలో 24 గంటల నిరంతర విద్యుత్ అందించాం. ఎండాకాలం వచ్చిందంటే కుండలతో ధర్నా చేసే పరిస్థితి ఉండేది, కేసీఆర్ వచ్చాక ఆ పరిస్థితి మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక, హైదరాబాద్‌లోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని ఉచితంగా అందిస్తాం. 20 వేల లీటర్ల ఉచిత నీటిని అందించిన ఘనత కేసీఆర్‌దే" అని స్పష్టం చేశారు. ఆరోగ్య రంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని కేటీఆర్ గుర్తుచేశారు. "నిజాం కాలం తర్వాత కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో ఒక్క పెద్ద ఆస్పత్రి నిర్మించలేదు. కానీ కేసీఆర్ నాలుగు టిమ్స్ ఆస్పత్రులను, వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించారు. 350 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి, బసవతారకం ఆస్పత్రిలో పేద రోగుల సహాయకుల కోసం ధర్మశాలలు కట్టించారు. రూ. 5 అన్నపూర్ణ భోజన పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం మనది. అన్నపూర్ణ పేరును తొలగించి ఇందిరమ్మ పేరు పెట్టడం కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనం" అని ఆయన విమర్శించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ రాజకీయాలపై స్పందిస్తూ, "ఖైరతాబాద్‌లో రెండుసార్లు గులాబీ జెండా ఎగురవేశాం, మూడోసారి కూడా సిద్ధం కావాలి. దానం నాగేందర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి రేవంత్ పక్కన కూర్చున్నారు. కాంగ్రెస్ గుర్తుతో గెలిచిన దానం నాగేందర్ వల్ల త్వరలో ఇక్కడ ఉపఎన్నిక రావడం ఖాయం. ప్రతి ఓటు విలువైనది, జూబ్లీహిల్స్‌లో లాగా దొంగ ఓట్లతో గెలిచేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రతి ఓటును జాగ్రత్తగా గమనించాలి" అని పిలుపునిచ్చారు. చివరగా, రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేస్తూ, "జూన్ 25 నుంచి జూలై 31 వరకు జరిగే “ఎస్ఐఆర్” నమోదులో ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ బాధ్యతగా పనిచేయాలి. పార్టీ సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో డిజిటల్ పద్ధతిలో నిర్వహించాలి. త్వరలోనే కొత్త కమిటీలు వేయబోతున్నాం, టికెట్ ఆశించే వారు ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలి. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ సచివాలయానికి ఆయన పేరు పెట్టారు. అంబేద్కర్ చెప్పినట్లుగా జనగణన మరియు ఓటరు నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి" అని కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే డా. సంజయ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, సీనియర్ నాయకులు మన్నె గోవర్ధన్ రెడ్డి మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
2
23
60
985
ప్రపంచ చరిత్ర పుటల్లో ఎక్కడా లేనివిధంగా… మన అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో, ఉద్యమాల గడ్డపై ఉవ్వెత్తున ప్రజాపోరాటాన్ని నడిపి… తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత మన బీఆర్ఎస్ పార్టీది, మన గులాబీ సైనికులది కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రాన్ని… దేశమే అబ్బురపడేలా ప్రగతిపథంలో నడిపించిన మహానాయకుడు మన కేసీఆర్ గారు! - ఎమ్మెల్సీ @sravandasoju
21
71
958
ఖైరతాబాద్ లో మన కార్యకర్తలెవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క కార్యకర్తకు మేమంతా అండగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ నయవంచనపై, వారి మోసపూరిత వాగ్దానాలపై రాజీలేని పోరాటం చేద్దాం! - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @YadavTalasani
1
28
99
1,277
ఖైరతాబాద్ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓట్లేసి దానం నాగేందర్ ను గెలిపిస్తే… కొద్దిరోజులకే కాంగ్రెస్ కండువా కప్పుకొని ఓట్లేసిన ప్రజలను, పార్టీని మోసం చేసిండు. గులాబీ సైన్యమంతా కదంతొక్కి గడపగడపకూ వెళ్ళాలి. కాంగ్రెస్ చేసిన ఈ నమ్మకద్రోహాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తుచేయాలి. రాబోయే ఖైరతాబాద్ ఎన్నికల్లో దానం నాగేందర్‌ను, కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి, ఈ గడ్డపై మళ్లీ మన గులాబీ జెండాను ఎగురవేయాలి - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
2
49
186
2,908
కోటి మంది తెలంగాణ ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు… ముందు మహిళలకు నెలకు ఇస్తామన్న ₹2,500 బాకీతో సహా ఇవ్వు రేవంత్ - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
1
32
69
1,223
BRS Party retweeted
Was pleasantly surprised by these amazingly confident young girls who walked into my office earlier today 1) Sarayu, who will be pursuing her undergrad in Politics, Economics and Philosophy at Kings College, London 2) Laasya, who will be attending NALSAR university of Law in Hyderabad 3) Revathi, who will be attending Law School at Symbiosis Law School in Hyderabad 4) Ashni, who is pursuing her B. Comm from St. Francis College Hyderabad They wanted to work with me and our team at Telangana Bhavan to acquaint themselves with political situation in the city and state Welcomed these potential young leaders and promised to support them through the process Also thanked them for making my day 😊
18
137
770
20,715
గరీబోళ్ల ఆకలి తెలిసిన నేత.. మన కేసీఆర్ గారు కేవలం రూ. 5/- లకే కడుపునిండా భోజనం అందించేలా ‘అన్నపూర్ణ క్యాంటీన్లు’ పెట్టించి, లక్షలాది మంది పేదల కడుపు నింపిన అన్నదాత మన నాయకుడు కేసీఆర్ గారు - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
42
107
1,303
Live: ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం 📍 తెలంగాణ భవన్ x.com/i/broadcasts/1qKVmmWQe…
28
68
1,130
అన్నం పెట్టే అన్నదాత మెడకు “భూమి శిస్తు” తాడు బిగిస్తున్న కాంగ్రెస్ రాబందులు తెలంగాణలో మళ్లీ 'భూమి శిస్తు' వసూలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ మంత్రి “బాంబులేటి” భూమి శిస్తు కట్టలేదని అన్నదాతల ఇళ్ల తలుపులు ఊడబీకిన నాటి చీకటి రోజులను మళ్లీ తెస్తున్న కాంగ్రెస్ సర్కార్ అన్నదాతల బతుకులను నిలువునా నాశనం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్‌కు రైతాంగమే బుద్ధి చెప్పే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయి 😠✊
1
31
64
1,005
BRS Party retweeted
సేల్ బొగ్గు కుప్పలు పోసి బొగ్గు ఉందని చూపుతున్నారు ఇది పచ్చి మోసం
2
91
401
23,136
భూమి కనబడితే చాలు రాబందుల్లా వాలిపోతున్న అనుముల దొంగలు. నాడు కేసీఆర్‌ గారి బీఆర్ఎస్ హయాంలో న్యాయ వివాదాల్లో ఉన్న రూ. లక్షల కోట్ల విలువైన వేలాది ఎకరాల భూముల్ని కాపాడి ప్రభుత్వ భూ బ్యాంక్‌లో జమ చేస్తే.. నేడు కబ్జాకోరు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక, ప్రైవేట్‌ వ్యక్తులతో చేతులు కలిపి సర్కారు భూ బ్యాంక్‌కు కన్నం వేస్తున్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా, కీసర మండలం, రావల్‌కోల్‌ గ్రామంలో రూ. 5,000 కోట్ల విలువ చేసే 275 ఎకరాల ప్రభుత్వ భూమిని, నిబంధనలన్నీ తుంగలో తొక్కి, పక్కా ప్లాన్‌తో మింగేసిన అనుముల బ్రదర్స్.
33
75
1,277
📢 కాంగ్రెస్‌ ఫస్ట్‌ హాఫ్‌ డిజాస్టర్‌ 🚨 ❌ అన్నింటా రేవంత్‌ పాలన ఫెయిల్‌ ⛔ 📣 నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి కనీసం నాలుగు పనులైనా చేశారా? ⚠️ రైతుబంధును కాదని 'రాహుల్ బంధు' 📢 మీనాక్షీ నటరాజన్ సిన్సియర్ లీడర్, బీజేపీకి ఉప్పందించి ఆమె నామినేషన్ కొట్టుకుపోయేలా చేసింది రేవంత్ రెడ్డే? ♦️ ప్రజలు, కార్యకర్తలే బీఆర్ఎస్ బలం 💥 వేములవాడ, సిరిసిల్ల కార్యకర్తలతో భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సినిమా ట్రైలర్‌ చూసే అది సక్సెసా? కాదా? అని ముందుగానే చెప్తున్నరు. రేవంత్‌రెడ్డిది 50 శాతం పూర్తయింది, ఫస్టాఫ్‌ అంతా డిజాస్టార్‌. ఇక సెకండాఫ్‌లో ఏమీ ఉండదు. పరిపాలన చేతకాదు.. కేవలం కేసీఆర్‌ మీద పడి ఏడవడం తప్ప. అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో నాలుగు లక్షల కోట్ల అప్పుచేసి కనీసం నాలుగు పనులైనా చేశారా? మూసీ, హైడ్రా అని అంతా నాశనం చేస్తున్నావు. పార్టీకి చెడ్డ పేరొస్తుందని మీనాక్షీ నటరాజన్‌ చెప్పిందట. అది మనసులో పెట్టుకొని రేవంత్‌రెడ్డి ఆమెపై పగబట్టినట్టున్నడు.. ఇప్పుడు అవకాశం రాగానే ఆమె కేసు వివరాలను బీజేపీ వాళ్లకు ఉప్పందించి చివరకు నామినేషన్‌ ఎగురగొట్టేలా రేవంత్‌రెడ్డే చేసిండు. రాష్టంలో రైతుబంధు ఆగిపోయింది కానీ ‘రాహుల్‌బంధు’ మాత్రం జోరుగా నడుస్తున్నది. ‘కాంగ్రెస్‌లో పైసలు తీసుకొని పోస్టులు అమ్ముకుంటున్నారని నిన్న షబ్బీర్‌ అలీ చెప్పిండు, రూ.50 కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్‌ పోస్టును అమ్ముకున్నారని గతంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నడు, రాహుల్‌గాంధీ కూడా ముఖ్యమంత్రి పదవిని అమ్ముకున్నారు కాబట్టే.. ఎన్ని అక్రమాలు చేసినా రేవంత్‌రెడ్డిని ఏమీ చేయలేని అశక్తతలో ఉన్నాడు.
30
85
1,441
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలం, బలగం ఏ పార్టీకి లేదు! అధికారం దూరమైనా... ప్రజల గుండెల్లో కేసీఆర్ గారిపై ఉన్న ప్రేమ, మమకారం అలాగే ఉన్నాయి.
3
58
162
1,767
బడా కాంట్రాక్టర్ల కోసం రేవంత్ రెడ్డి గురుకుల టెండర్ల విధి, విధానాలను ఇష్టమొచ్చినట్టు మార్చి గురుకుల టెండర్లను సామాన్యులకు దూరం చేసిండు కమీషన్ల కోసం చిన్న కాంట్రాక్టర్ల కడుపు కొట్టిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. - బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
3
27
90
1,284