Joined January 2025
Photos and videos
Raghavender reddy Polamgari retweeted
వంద ఇబ్బందులు ఒకే సమాధానం ..🔥🔥 @ka92239 @KCRBRSPresident @BRSparty @KTRBRS @BRSHarish
4
55
295
2,592
Raghavender reddy Polamgari retweeted
This video made my day.. These words are said by opposition MLC on KCR.

11
221
1,745
61,619
Raghavender reddy Polamgari retweeted
💥 TELANGANA IS BEING SOLD OUT! 💥 Revanth Reddy Govt is drowning the state in debt. On Sept 2, Telangana raised ₹6,000 Cr via 4 State Govt Secuties (₹1,500 Cr each), tenors of 26–38 yrs, with a steep interest of 7.40–7.72% (RBI). 📌 Till July 31: borrowings already ₹24,669.88 Cr 📌 With this auction: debt soars to ₹30,669.88 Cr 📌 That’s 57% of the FY25 target (₹54,000 Cr) exhausted in just 5 months! 👉 Not a single new infrastructure project… yet month after month, tonnes of debt are being heaped on the people of Telangana. This is not PrajaPalana, it is a blatant financial betrayal. #SaveTelangana -@KCRBRSPresident @KTRBRS @BRSHarish @BRSparty 👇 news18.com/agency-feeds/tela…
17
77
214
6,790
Raghavender reddy Polamgari retweeted
1 Sep 2025
We are with Harish Rao gaaru ..! ఎలా పడితే అలా ఆరోపణలు చేస్తే ఊర్కోము..!
9
133
936
14,494
Raghavender reddy Polamgari retweeted
2 Sep 2025
యూరియా కోసం రైతుల ఆగ్రహ జ్వాలలు యూరియా కొరతను నిరసిస్తూ రైతుల వంటా వార్పు.. 365 జాతీయ రహదారిని దిగ్బంధించి రాస్తారోకో  వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతుల ఆందోళన.. పెద్ద ఎత్తున కదిలి వచ్చిన మహిళా రైతులు.
47
102
322
25,128
Raghavender reddy Polamgari retweeted
31 Aug 2025
నీటి లభ్యత విషయంలో రేవంత్ రెడ్డి అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి లెటర్‌లోని మొదటి పేజీ వరకే చదివి సభను తప్పు దారి పట్టించే యత్నం చేస్తే.. మూడో పేజీలో ఉన్న అసలు వాస్తవాన్ని చదివి వినిపించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥
29
99
403
7,315
Raghavender reddy Polamgari retweeted
2 Sep 2025
సామాన్యుడి సమస్యలు తీర్చినప్పుడే టెక్నాలజీకి సార్థకత అని కేసీఆర్ గారు మాకెప్పుడూ చెప్తుంటారు. తెలంగాణ యువతలో సృజనాత్మకతను వెలికితీసి, వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సదాశయంతో టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్ వంటి సంస్థలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పింది. @THubHyd నుండి సహకారంతో, న్యాయం కోసం పడిగాపులు కాస్తున్న వారికి అండగా నిలిచాడో తెలంగాణ యువకుడు. CLNS అనే మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా ఒక్క రూపాయికే న్యాయ సలహాలు అందిస్తున్నాడు. దేశవ్యాప్తంగా సేవలు అందిస్తూ నల్లకోటు విలువ పెంచుతున్నాడు కందిక ఆదర్శ్‌. వారికి అభినందనలు. ఆదర్శ్‌ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను!
11
270
1,122
46,054
Raghavender reddy Polamgari retweeted
1 Sep 2025
9
145
1,331
17,348
Raghavender reddy Polamgari retweeted
1 Sep 2025
The Currency Manager (CM) of Rahul Gandhi in Telangana has decided to handover Kaleshwaram case to CBI The very CBI that @RahulGandhi had famously called “Opposition Elimination Cell” of the BJP Have you any clue Mr. Gandhi on what your CM is doing? Bring it on, whatever it is that you conspire against us, we will fight legally and politically. We have faith in judiciary and the people Satyameva Jayate
77
502
2,034
133,484
Raghavender reddy Polamgari retweeted
1 Sep 2025
The Kaleshwaram Report tabled by the Congress govt is nothing but a fabricated, politically motivated piece of fiction. We do not believe that an Hon'ble judge like P.C. Ghosh would have given such a report. For 55 long years, the state of Telangana was left wanting for water, and only after the formation of Telangana, BRS Party and KCR garu corrected this historic injustice by building the World's largest lift irrigation project, Kaleshwaram. We are fighting this report legally and will also fight it politically. — BRS Working President @KTRBRS
13
132
460
29,521
Raghavender reddy Polamgari retweeted
1 Sep 2025
This indeed was a master class from our dynamic leader @BRSHarish Garu 👏 I am sure the congress MLAs and Ministers grudgingly learned a lot about Irrigation from this able disciple of KCR Garu
1 Sep 2025
ఇది ఆరడుగుల బుల్లెట్టు 🔥🔥 సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి @BRSHarish
211
1,089
5,820
317,621
Raghavender reddy Polamgari retweeted
1 Sep 2025
Revanth : I leave it to the P C Gosh P C Gosh : I leave it to the Revanth Gov. Revanth : I leave it to the Modi’s CBI CBI : I leave to the the Modi Modi → Revanth Revanth → PC Gosh PC Gosh → Revanth Revanth → Modi NDSA = Modi CBI = Modi That tells the whole story…❗️
83
463
67,106
Raghavender reddy Polamgari retweeted
1 Sep 2025
ఇది ఆరడుగుల బుల్లెట్టు 🔥🔥 సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి @BRSHarish
149
957
3,625
360,752
Raghavender reddy Polamgari retweeted
1 Sep 2025
CBI now has a new meaning: Congress- BJP Investigation. The CBI has been used by both the national parties to only witch hunt their political opponents. Congress and BJP are two sides of the same coin. Revanth's decision to handover a half baked Kaleshwaram Commission report to CBI for investigation is another step in that direction.
47
152
701
35,119
Raghavender reddy Polamgari retweeted
1 Aug 2025
50 trips to Delhi. Bags full of cash for his Delhi bosses. 0 funds for Telangana. #CongressFailedTelangana
1
64
244
11,806
Raghavender reddy Polamgari retweeted
ఇంత మంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ఎందుకు నారాయణపేట కొండంగల్ ప్రాజెక్ట్ మీద పడ్డాడు ? @TelanganaCMO @revanth_anumula @UttamINC PRLP ప్రాజెక్ట్, కొండంగల్ ప్రాజెక్టు కంటే ఎక్కువ భూమిని సాగుకు తీసుకొస్తది, 95% పూర్తయింది. ఓపక్క పైసలు మరో పక్క సమయాన్ని రెండు కూడా సేవ్ చెయ్యచ్చు, కానీ PRLP పక్కన పెట్టిండు దాదాపు Rs. 600 కోట్లు ఇచ్చి సంవత్సరం అవుతుంది, తట్టెడు మట్టి ఎత్తలేదు… కొడంగల్ ప్రాజెక్ట్ లో, అప్పు పుడుతలే అని చెప్పి ఇన్ని వృధా పనులు ఎందుకు చేస్తున్నారు? కేవలం కమీషన్ల కక్కుర్తితో కాంట్రాక్టులకోసమే ఇవన్నీ చేస్తున్నారా ? @KCRBRSPresident @KCR_Adda @KCRunofficial @TSwithKCR @BRSparty @KTRBRS @BRSHarish
8
138
524
19,965
Raghavender reddy Polamgari retweeted
2 Aug 2025
50 TRIPS – ZERO RESULTS ! హస్తిన యాత్రలో అర్ధశతకం సాధించిన రేవంత్! తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా...✈️ ఫ్లైట్ బుకింగ్స్‌తో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి.. ఈయన ఢిల్లీ యాత్రలకు .. తెలంగాణకు ఏ సంబంధం లేదు. కాంగ్రెస్ పాలన చేపట్టాక రేవంత్ చేసిన మూడు పనులు: మొదటి పని – ఫ్లైటు టికెట్ బుక్ చేయడం! రెండో పని – ఢిల్లీకి పోవడం! మూడో పని – ఖాళీ చేతులతో తిరిగి రావడం! రైతన్నలు ఇబ్బందులను తట్టుకుని పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లేదు .. రైతులు పొలాల్లో జల్లడానికి యూరియా లేదు... సాగునీళ్లు రావు .. తాగునీళ్లు లేవు ... కాళేశ్వరం ఎత్తిపోతల మరమ్మతు పనులు జరగకుండా అడ్డుకుంటూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నామన్న సోయి లేదు బనకచర్ల నిర్మాణంతో తెలంగాణ శాశ్వతంగా నష్టపోతుందన్న ఆలోచన లేదు రెండు లక్షల ఉద్యోగాల ఊసు లేదు .. జాబ్ క్యాలెండర్ల జాడ లేదు రుణమాఫీ కాలేదు- రైతు భరోసా రాలేదు తులం బంగారం ఊసు లేదు .. రూ.4 వేల ఫించన్ జాడ లేదు గురుకులాల గోడు పట్టదు - గురుకుల విద్యార్థుల ఆకలి కేకలు వినపడడం లేదు కానీ రేవంత్ రెడ్డి 3 రోజుల్లో 3 ఫ్లైట్‌లు ఎక్కుతున్నాడు .. దిగుతున్నాడు “ఒక్కసారి కాదు… రెండు సార్లు కాదు…50 సార్లకు చేరిన హస్తిన యాత్ర కానీ తెచ్చింది ఏమీ లేదు! శుష్కప్రియాలు .. శూన్య హస్తాలు అయిననూ పోయి రావలె హస్తినకు! కానీ ఢిల్లీ యాత్రలతో మన రాష్ట్రానికి వచ్చిందేమిటి?? నో ప్రాజెక్ట్, నో ఫండింగ్, నో ప్యాకేజీ… దానికి బదులు దక్కింది మాత్రం... 👉 ఫోటో షూట్లు, వీడియోలు 👉 విందు రాజకీయాలు! రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి కావాలి ఢిల్లీకి యాత్రలు చేసే టూరిస్ట్ సీఎం కాదు! #CongressFailedTelangana
1 Aug 2025
ఎక్కే విమానం ✈️ దిగే విమానం 🛩️ కుర్చీ ఎక్కిన 20 నెలల్లో 50 సార్లు ఢిల్లీకి మూటలు మోసిన ఢిల్లీ బానిస రేవంత్! #CongressLootingTelangana
58
251
927
40,950
Raghavender reddy Polamgari retweeted
2 Aug 2025
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50....... These are not mere numbers but a chronicle of a Chief Minister's unending commute to Delhi. What grand purpose does this serve? Revanth clocks his 50th chartered visit, within 20 months, not to champion Telangana's interests, but to auction them off Each trip has been defined by treachery and backstabbing - 📉 Zero gains for Telangana - 💧 Water rights gifted away to his Guru - 💸 Crores pledged to Delhi bosses—hard-earned wealth of Telangana, stolen in broad daylight Return baggage For Telangana? Not even a token souvenir by the centre - Just deceit & more empty words Telangana is watching Jai Telangana
114
481
2,495
165,420
Raghavender reddy Polamgari retweeted
1 Aug 2025
Thank you brother 🙏 You made my day 😊
కచ్చితంగా మనం అందరం గర్వపడాల్సిందే @KTRBRS గారి లాంటి గొప్ప నాయకులు మన తెలంగాణ ఉండడం..,💯😎🔥 మన అదృష్టమే రామన్న ఉండడం..❤️🥰 నాకైతే ఈ బ్రదర్ రామన్న గురించి చెప్పే మాటలు వింటుంటే చాలా గర్వంగా అనిపించింది.,చాలా సంతోషం అనిపించింది🥰🙏🏻 Thank you For Everything @KTRBRS రామన్న ❤️🙏🏻
34
205
1,686
46,082
Raghavender reddy Polamgari retweeted
26 Jul 2025
బీజేపీ ఎంపీ ‘రుణం’ తీర్చుకున్న సీఎం.. బీజేపీ, కాంగ్రెస్‌ చీకటి పొత్తులకు ఇదే నిదర్శనం కంచ గచ్చిబౌలి అటవీ భూములను తాకట్టుపెట్టేందుకు సహకరించిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.1665 కోట్ల కాంట్రాక్ట్‌ కట్టబెట్టిండు.. ఆ ఎంపీ చేసిన తప్పుడు పనికి ఫ్యూచర్‌సిటీకి రోడ్డు వేసే పనులు అప్పగించిండు’. ‘నేను మూడు నెలల కింద మీడియా సాక్షిగా చెప్పిన విషయం ఈరోజు బట్టబయలైంది. తెలంగాణలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలవుతున్నదని పార్లమెంట్‌ ఎన్నికల ముందు మన రాష్ర్టానికి వచ్చిన ప్రధాని మోదీ, రాష్ట్రం ఢిల్లీ కాంగ్రెస్‌కు ఏటీఎంలా మారిందని హోమంత్రి అమిత్‌షా ఆరోపణలు గుప్పించారు. పొంగులేటి ఇంటిపై ఈడీ దాడుల విషయంలోనూ ఇవే నాటకాలు ఆడారు.. దాడులపై ఈడీవోడు చెప్పడు.. పొంగులేటి నోరు తెరవడు..ఒకడు తేలుకుట్టిన దొంగ అయితే ఇంకోడు అంతకంటే పెద్ద.. ఇద్దరూ కలిసి సక్కగా సంసారం చేసుకుంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నరు ఇక్కడ తప్పుల తడకగా కులగణన చేసిన రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పోయి కొత్త నాటకానికి తెరలేపిండు. ఆయన మొన్న పెట్టిన మీటింగ్‌కు హాజరుకానని సోనియాగాంధీ రాసిన లేఖను చూపి ఇదే తనకు ఆస్కార్‌ అవార్డు అని, లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అని చెప్పుకోవడం సిగ్గుచేటు.. అసలు ఆ లెటర్‌లో ఉన్నదేంటి? ఆయనకు అర్థమైందేంటి? దేనికి పరవశించిపోవడం? - బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ @KTRBRS
2
45
174
11,811