Joined December 2023
388 Photos and videos
Pαʋαɳ Kυɱαɾ retweeted
కిషన్ రెడ్డి తీరు దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో కుంభకోణం చేస్తుంది విచారణ జరిపించండి అని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి చెప్పాను కుంభకోణం జరిగిందట విచారణ చేసుకో అని కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి లేఖ రాశాడు దొంగనే దొంగ మీద విచారణ చేసుకుంటాడా? – హరీష్ రావు
7
191
917
26,701
Pαʋαɳ Kυɱαɾ retweeted
🤣🤣🤣
1
154
989
20,800
Pαʋαɳ Kυɱαɾ retweeted
సిరిసిల్లలో ఏ ఎన్నికల్లో కూడా ఒక ఓటు కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, ఒక్క చుక్క మందు పోయలేదు నాకు అహంకారం ఉందని అందరూ అంటుంటారు.. మరి రూపాయి నోటు, చుక్క మందు పంచకుండా గెలిచినోడికి ఆ మాత్రం అహంకారం ఉంటే తప్పేంటి? - కేటీఆర్
16
118
780
23,197
Pαʋαɳ Kυɱαɾ retweeted
దిల్‌సుఖ్‌నగర్‌లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పోలీస్ అభ్యర్థుల ఆందోళన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 5 వేల నుండి 20 వేలకి పెంచాలని ధర్నా చేస్తున్న నిరుద్యోగులు
దిల్‌సుఖ్‌నగర్‌లో సాయి బాబా గుడి వద్ద పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 5 వేల నుండి 20 వేలకి పెంచాలని ధర్నా చేస్తున్న నిరుద్యోగులు పోలీస్ నియామకాలకు ఏజ్ లిమిట్ పై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ కేసీఆర్ ప్రభుత్వంలో 45 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ ప్రభుత్వం కేవలం 5 వేలు మాత్రమే చేస్తాము అని తెలపడంతో నిరసనగా ధర్నా పోలీసులకు మరియు నిరుద్యోగ అభ్యర్థులకు ఘర్షణ గత ప్రభుత్వంలో ఉన్న సడలింపులు ఇప్పుడు ఎందుకు తగ్గించారు అని ఆగ్రహం
2
57
390
44,071
Pαʋαɳ Kυɱαɾ retweeted
KTR on 2 serious issues - 1. Senior Congress leader Shabbir Ali accusing PCC President of giving posts for favours 2. CM Revanth's involvement in Meenakshi Natarajan ji's RajyaSabha nomination rejection... This is how Congress is running in Telangana👇🏽
7
85
352
9,351
Pαʋαɳ Kυɱαɾ retweeted
సమయం బాలేనప్పుడు, వానపాము కూడా నాగుపాము లెక్క బుసలు కొడుతుంది. ఇయ్యాల తెలంగాణను రేవంత్ రెడ్డే సాధించినట్టు, ఆయనే పుట్టించినట్టు మాట్లాడుతున్నాడు తెలంగాణ తెచ్చింది మీరు, కేసీఆర్ గారి డైరెక్షన్ లో కష్టపడింది మీరు.. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఏం జరుగుతుందో అర్థమవుతోంది. అమ్మ విలువ గాని, అన్నం విలువ గాని ఉన్నప్పుడు తెలవదు, లేనప్పుడే తెలుస్తది. ఇయ్యాల అదే పరిస్థితి ఉన్నది తెలంగాణలో! - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న
70
320
4,811
Pαʋαɳ Kυɱαɾ retweeted
కాంగ్రెస్ పార్టీలో డబ్బులకు పదవులను అమ్ముకుంటున్నారు అని షబ్బీర్ అలీ చెప్పింది నిజం ఆరోజు ఇదే మాట రూ.50 కోట్లకు టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డికి అమ్ముకున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా అన్నాడు రేవంత్ రెడ్డి చేసిన కూల్చివేతలు మీనాక్షి నటరాజన్‌కు నచ్చక వద్దు అన్నందుకు, ఆమె రాజ్యసభ నామినేషన్ రద్దు అయ్యేట్లు కేసు వివరాలు లీక్ చేశాడు - కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ డబ్బులకు అమ్ముడుపోయే పార్టీగా తయారైంది డబ్బులు పెట్టి, పండబెట్టి పదవులు తీసుకుంటున్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డబ్బులకు పదవులు ఇస్తున్నాడు కాంగ్రెస్ కార్యకర్తలతో షబ్బీర్ అలీ మాట్లాడిన కాల్ రికార్డింగ్ లీక్
2
105
462
25,199
Pαʋαɳ Kυɱαɾ retweeted
వర్షం పడితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టే హైదరాబాద్ మునిగిపోయిందని రేవంత్ రెడ్డి అంటున్నాడు మరి రెండున్నర సంవత్సరాలలో నువ్వు ఏం చేశావు? అంతకు ముందు 60 ఏండ్లు పాలించింది కాంగ్రెస్ పార్టీనే కదా.. అప్పుడు ఏం చేసారు? - హరీష్ రావు Video Credits - RAJ NEWS
25
299
2,134
90,262
Pαʋαɳ Kυɱαɾ retweeted
చివరికి ఎల్లో మీడియాలోనూ పరువు పోయిందిగా..
4
261
930
13,437
Pαʋαɳ Kυɱαɾ retweeted
నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి మట్టి కుప్పల మీద బొగ్గు పోసి పెట్టారు కావాలంటే రేపు మీడియా వాళ్ళు వెళ్లి కొంచెం తవ్వి చూడాలి ఇదంతా వీడియో తీస్తున్నందుకు ఒక కార్మికుడి ఫోన్ గుంజుకున్నారు - హరీష్ రావు
5
263
1,276
52,758
Pαʋαɳ Kυɱαɾ retweeted
మాములు పబ్లిసిటీ స్టంట్స్ కావు ఇవి 🙏🙏🙏
18
558
2,678
159,417
Pαʋαɳ Kυɱαɾ retweeted
సీతక్క గారు మీరు రీల్స్ బాగా చేస్తారు అంట కదా తెలంగాణలో మైనర్ బాలికల మీద జరుగుతున్న ఆకృత్యాల మీద ఒక రీల్ చేయండి - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
6
110
582
7,982
Pαʋαɳ Kυɱαɾ retweeted
వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఖాయం.. కాంగ్రెస్ పార్టీ పోవడం ఖాయం! - @BRSHarish అన్న 🔥

6
94
542
5,865
Pαʋαɳ Kυɱαɾ retweeted
రేవంత్ రెడ్డి బీజేపీ చేరికపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఖతం చేసి, బీజేపీ పార్టీలో చేరే ఆలోచనలో ఉండొచ్చు హై లెవెల్‌లో చర్చలు జరుగుతుండొచ్చు.. దీని గురించి నాకు తెలియదు - బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
29
80
611
41,930
Pαʋαɳ Kυɱαɾ retweeted
గుర్తుంచుకో రేవంత్.. నువ్వు రోల్ మోడల్‌గా భావించే ఆ హిట్లర్ కూడా ప్రజల ఆగ్రహ జ్వాలల్లో బూడిదై, చరిత్ర హీనుడిగా మిగిలిపోయాడే తప్ప సాధించింది ఏమీ లేదు! ఇది పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ! ఈ గడ్డ బిడ్డల తిరుగుబాటు ముందు నీ అహంకారం, నీ నియంతృత్వం తలవంచక తప్పదు. పేదల ఇండ్లను కూలుస్తూ నువ్వు చేస్తున్న విధ్వంసానికి.. నిన్ను, నీ హైడ్రాను జనం పాతరేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తెలంగాణ జన సముద్రం ముందు నువ్వు, నీ అహంకారం కొట్టుకుపోవడం ఖాయం! 🎯 జై తెలంగాణ ✊🏻
37
77
245
3,350
Pαʋαɳ Kυɱαɾ retweeted
పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లు 5000 నుండి 20000కు పెంచాలని దిల్సుఖ్‌నగర్ మెట్రో వద్ద నిరుద్యోగుల ధర్నా ధర్నా చేస్తున్న నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
కేసీఆరే నయం ! కేవలం 5,000 పోస్టుల పోలీస్ నోటిఫికేషన్ ప్రకటనపై పెదవి విరుస్తున్న నిరుద్యోగులు గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినట్లుగా కనీసం 15,000 పోస్టులు ఇవ్వాలని డిమాండ్ నిరుద్యోగులు ఎక్కువ ప్రిపేర్ అయ్యే కానిస్టేబుల్ పోస్టులకు ప్రాధాన్యతనిచ్చిన కేసీఆర్ 10 ఏళ్లలో మూడేళ్లకొకటి చొప్పున 50,000 పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన కేసీఆర్ 2022 తర్వాత 2025లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందని ఆశించిన పోలీస్ అభ్యర్థులు 2026 ఏడాది సగం గడిచినా పోలీస్ నోటిఫికేషన్లపై చప్పుడు చేయని రేవంత్ ప్రభుత్వం జూన్ 2న వేల సంఖ్యలో పోస్టులు వేస్తారని ఆశపెట్టి 290 పోస్టులతో నిరాశపరిచిన వైనం 20,000 పోలీస్ ఉద్యోగాలు ఉన్నాయని..త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు తొలి విడతలో 5,000 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అని మీడియా లీకులు భర్తీకి 2 ఏళ్ళు పట్టే పోలీస్ ఉద్యోగాలను విడతల వారిగా ఇవ్వడంపై నిరుద్యోగులు ఫైర్ విడతల వారీగా 10 ఏళ్ళు 20,000 ఉద్యోగాలు ఇస్తారా ? అని నిలదీస్తున్న నిరుద్యోగులు
12
84
414
38,838
Pαʋαɳ Kυɱαɾ retweeted
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావు హిట్లర్ వ్యాఖ్యలపై స్పందించిన కేసి వేణుగోపాల్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని తెలిపినట్లు సమాచారం
7
56
306
10,924
Pαʋαɳ Kυɱαɾ retweeted
The whole @INCIndia brigade & its bagpipers in media who are shouting from roof tops cannot answer one single question who from its ranks brought the Telangana case to public domain …? Better to plug that hole to arrest future embarrassments .
21
239
938
25,189
Pαʋαɳ Kυɱαɾ retweeted
Telangana AICC In-charge and a hardcore Gandhi loyalist Meenakshi Natarajan filed nomination as Congress candidate for Rajya Sabha in Madhya Pradesh. Her nomination was rejected! Why? A case registered against her in Congress ruled Telangana was not mentioned in the nomination. BJP candidate Mahesh Kewat raised the objection because of the missing details of case against Meenakshi Natarajan. Congress is arguing that in the said case, FIR wasn’t filed, just a show cause notice was given. Did the grand old party Congress, not know how to file a nomination? Or was something much sinister at play? The case was filed in Telangana & CM Revanth Reddy is also the Home Minister. Did he not have information? And how did the BJP leaders know how to use this case? #PoliticsPeoplePlay
45
128
558
86,052
Pαʋαɳ Kυɱαɾ retweeted
తెలంగాణ గడ్డ మీద, నేను తెలంగాణ బిడ్డ అని గర్వంగా గల్లా ఎగరేసి.. నాది తెలంగాణ రాష్ట్రం అని చెప్పే పరిస్థితిని తెచ్చిన నాయకుడు కేసీఆర్‌ 🔥
69
148
748
13,696