Member of Parliament - Mahabubnagar | National BJP Vice President | Former Minister Govt. of United Andhra Pradesh | Former MLA - Gadwal.

Joined September 2012
9,614 Photos and videos
Pinned Tweet
25 Jun 2025
పాలమూరు ఎంపీగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాది కాలంలో రూ.500 కోట్లకు పైగా కేంద్ర నిధులతో పాలమూరులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. పాలమూరుకు నవోదయ పాఠశాల, నారాయణపేటకు సైనిక స్కూల్, గద్వాలలో కేంద్రీయ విద్యాలయం మంజూరుతో పాటు  మ‌హ‌బూబ్ న‌గ‌ర్ కు బైపాస్ రోడ్డు నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులకు ముందడుగు పడింది. పాలమూరు ప్రజల ఆశీస్సులతో, అండదండలతో ఈ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మాటిస్తున్నాను. #1YearOfMPDKAruna #DKAruna #MPDKAruna #Mahbubnagar #MahbubnagarParliament #Gadwal #BJP #BJPTelangana
12
32
104
16,929
ప్రపంచస్థాయి మౌలిక వసతులతో సరికొత్త భారత నిర్మాణం జరుగుతోంది #12YearsOfNayaBharatNirman
2
6
9
123
Melodies Of Friendship Echo Abroad! A memorable welcome in Slovakia as locals sang Vande Mataram to greet PM Narendra Modi. The heartfelt gesture reflected the admiration for India's culture and highlighted the strengthening friendship between India and Slovakia. #PMModiInSlovakia
1
6
15
173
Heartiest birthday wishes to Union Minister Shri @kishanreddybjp Ji. Your dedicated leadership in driving India's coal, mines, and public welfare is truly inspiring. Praying for your long, healthy life and continued success in the service of Maa Bharti. #HappyBirthdayKishanReddy
2
7
23
335
ఊసరవెల్లి కూడా రేవంత్ రెడ్డిలా రంగులు మార్చలేదు.. మాట ఇవ్వడం.. దాన్ని తప్పడం ఈ మాయలమరాఠీ ముఖ్యమంత్రి నైజం. #dkaruna #revanthreddy #congress #bjp #telangana
5
13
59
915
భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం తమిళనాడు రాష్ట్రంలో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొన్నాను.  ​అమ్మవారి దర్శనం:  ముందుగా కన్యాకుమారిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, మండైకాడు లోని స్వయంభూ భగవతి అమ్మన్ దేవాలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించాను. ఆ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించాను.  ​కార్యకర్తల సమ్మేళనం: అనంతరం మండైకాడులో ఏర్పాటు చేసిన ముఖ్య నేతలు, కార్యకర్తల సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గడిచిన 12 ఏళ్ల ప్రగతి పాలన, దేశం సాధించిన అపూర్వ అభివృద్ధి, మరియు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలపై ఈ సందర్భంగా ప్రసంగించాను. దేశ వికాసంలో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చాను. ​రైల్వే స్టేషన్ పరిశీలన: సమావేశం ముగిసిన తర్వాత 'ప్రగతి పథ్ యాత్ర'లో భాగంగా, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక "అమృత్ భారత్ స్టేషన్" పథకం కింద సరికొత్తగా అభివృద్ధి చేసిన ఎరనెల్ రైల్వే స్టేషన్ (Eraniel Railway Station) ను స్థానిక బీజేపీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించాను. ​మోదీ గారి నాయకత్వంలో దేశం నలుమూలలా మౌలిక వసతుల కల్పన ఏ విధంగా వేగంగా దూసుకుపోతుందో చెప్పడానికి ఈ రైల్వే స్టేషనే ఒక నిదర్శనం. ​#DKAruna #BJP #TamilNaduTour #PragatiPathYatra #Kanyakumari
8
62
794
PM Modi Ji did not just build a healthcare infrastructure.. He built a Healthcare safety net. #12YearsOfSwasthBharat
6
12
182
He does not ride the trend.. He is the trend #12YearsOfYuvaShakti
5
10
135
శత్రుదేశాలకు సింహస్వప్నంలా మోదీ గారు నిలుస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తుంటే.. రాహుల్ గాంధీ మాత్రం దేశాన్ని చిన్నబరుస్తూ, శత్రుదేశాలకు ఊతమిచ్చేలా మాట్లాడడం సిగ్గుచేటు. #pmmodi #rahulgandhi #bjp #bjp4india
1
8
30
291
కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేసి పబ్బం గడుపుకోవాలని చూడడం ఎంత మాత్రం సమంజసం కాదు #dkaruna #mpdkaruna #revanthreddy #bjp #bjptelangana
1
8
39
499
Heartiest birthday wishes to Union Minister Shri @PiyushGoyal Ji. Your dedicated leadership in driving India's commerce, trade, and industrial growth is truly inspiring. Praying for your long, healthy life and continued success in the service of Maa Bharti. #HappyBirthdayPiyushGoyal
2
4
19
229
ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పాల్గొనడం జరిగింది. ​భారతదేశానికి అత్యధిక కాలం (4,399 రోజులు) ప్రధానిగా సేవలు అందించి సరికొత్త రికార్డు సృష్టించిన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ​గడిచిన 12 ఏళ్ల మోదీ గారి పాలనలో మన దేశం 10వ స్థానం నుండి జపాన్‌ను వెనక్కి నెట్టి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. జనధన్, ఉజ్వల గ్యాస్, జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్, పీఎం ఆవాస్ యోజన, 370 ఆర్టికల్ రద్దు, వికాసిత్ భారత్ లక్ష్యంతో మౌలిక వసతుల కల్పన.. ఇలా ప్రతి వర్గానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రధాని మోదీ గారు దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. ​అలాగే మన మహబూబ్ నగర్ జిల్లాలో నేడు జరుగుతున్న జాతీయ రహదారులు, రింగ్ రోడ్డు, బైపాస్ రోడ్ల విస్తరణ పనులన్నీ కేంద్ర నిధులతోనే సాధ్యమవుతున్నాయి. దేశాన్ని మరింత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్తున్న ప్రధాని మోదీ గారికి భగవంతుడు దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ​#NarendraModi #ViksitBharat #Mahabubnagar #DKAruna #BJP #Development
6
33
358
Warm birthday greetings to senior @BJP4India leader, former Union Minister, and former Governor of Haryana & Himachal Pradesh, Shri @Dattatreya garu. ​Your life of dedicated service to the nation and the welfare of the people is truly inspiring. May you be blessed with excellent health and a long life. 🙏
1
6
30
212
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎంత అప్పు తీసుకున్నారో చెప్పాలి.. ఎంత అభివృద్ధి చేసారో చెప్పాలి. #dkaruna #mpdkaruna #revanthreddy #failedcongressparty #telangana
1
6
21
279
నారీశక్తికి నిజమైన శక్తినిచ్చి నడిపిస్తున్న నాయకుడు మన ప్రధాని మోదీ గారు #12YearsOfNariShakti
4
11
155
"బాల్యం అనేది పనిశాలల్లో మగ్గిపోవడానికి కాదు... పాఠశాలల్లో వికసించడానికి! బాల కార్మిక రహిత సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత. ఈ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, చిన్నారుల చేతులకు పుస్తకాలను అందించి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం." #WorldDayAgainstChildLabour
4
15
211
నారాయణపేట జిల్లా కృష్ణా మండలం చేగుంట గ్రామంలో ఎంపీ లాడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్ ను గురువారం ప్రారంభించి గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది.  #DKAruna #NarayanpetDistrict #HimastLights #MahabubnagarParliament #Telangana
3
13
213
కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రాలేదని అబద్ధపు మాటలు చెప్పే రేవంత్ రెడ్డి.. కేంద్రం ఇచ్చే నిధులతోనే నేడు రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేయగలగుతున్నాడు తప్ప.. ఒక్క పైసా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇయ్యట్లేదు. #dkaruna #revanthreddy #failedcmrevanthreddy #telangana #telanganabjp
2
5
24
393
ఈరోజు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సామన్ పల్లి గ్రామంలో MGNREGA నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్డుతో పాటు నా ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హై మాస్ట్ లైట్లను ప్రారంభించడం జరిగింది. ​అలాగే, సామన్ పల్లి ప్రాథమిక పాఠశాల భవనాన్ని పరిశీలించాను. ఎప్పుడు కూలిపోతుందో తెలియని స్థితిలో ఉన్న ఈ పాఠశాల భవన పరిస్థితిపై తక్షణమే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి, నూతన భవన నిర్మాణం మరియు డ్రైనేజీ వ్యవస్థ కోసం నా వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చాను. ​🤝 అభివృద్ధిలో రాజకీయం వద్దు: నిధులు ఎవరి సొంత ఇండ్ల నుండి రావు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. అభివృద్ధి కోసం నేను ఎల్లప్పుడూ ముందుంటాను. ​🇮🇳 మోదీ గారి నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష: అవినీతి రహిత పాలనతో దేశాన్ని నరేంద్ర మోదీ గారు ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేకపోయినా, కేంద్రం నిష్పక్షపాతంగా గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, ఉచిత వ్యాక్సినేషన్, జన్ ధన్ ఖాతాలు, పీఎం కిసాన్ నిధుల ద్వారా రాష్ట్రాన్ని ఆదుకుంటోంది. ​❌ కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేసింది. ​🎯 మక్తల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: మక్తల్ నియోజకవర్గానికి 12 గ్రామ పంచాయతీ భవనాలతో పాటు, 'అమృత్ 2.0' పథకం కింద చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగింది. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మనమంతా భాగస్వామ్యులం అవుదాం. ​#DKAruna #Makthal #ViksitBharat #BJP4Telangana #Narayanpet
1
5
20
196
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను బుధవారం స్థానిక బీజేపీ నాయకులతో కలిసి సందర్శించి, క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరిగింది. ​గడిచిన 12 ఏళ్లలో అటు BRS, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయి. కనీసం తట్టెడు మట్టి కూడా తీయకుండా ఈ ప్రాంత ప్రజలను వంచించాయి. ​నాడు కేసీఆర్ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పి, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులను కేవలం మాటలకే పరిమితం చేశారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ కాలయాపన చేస్తున్నారు తప్ప, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేయడం లేదు. ​ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేరుగా డిమాండ్ చేస్తున్నాను... లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలి!  ​#DKAruna #LakshmidevipalliReservoir #Mahabubnagar #Telangana #BJP4Telangana
4
20
284
ప్రధాని మోదీ గారి పాలనలో పండగలా వ్యవసాయ రంగ ప్రగతి #12YearsOfKisanSamriddhi
3
10
143