Official Twitter Handle of the Bharatiya Janata Party (BJP), Andhra Pradesh.

Joined June 2015
25,664 Photos and videos
Switzerland has the Swiss Alps. India has the Guntur mirchi fields. 🌶️🔥 The aesthetics are simply infinite.
1
1
2
భారతదేశంలో సార్వత్రిక టీకా కార్యక్రమం #12yearsofswasthbharat
3
4
41
ఇప్పుడు ఆరోగ్యం ఏమంత భారం కాదు ఎందుకంటే మందులు ప్రతివారికీ సులభంగా లభిస్తున్నాయి #12yearsofswasthbharat
3
5
52
కోరుకున్న మార్పు వచ్చింది. సీనియర్ సిటిజన్లకు ఎట్టకేలకు ఆరోగ్య భద్రత లభించింది #12yearsofswasthbharat
7
11
76
ప్రతి పౌరుడికీ ఆరోగ్య సంరక్షణ #12yearsofswasthbharat
6
8
78
ఇప్పుడు 70 ఏళ్ళు పైబడిన వృద్ధులకు ఉచిత ఆరోగ్య చికిత్సలు. ▶️60 లక్షల మందికి పైగా ప్రజలకు ఆయుష్మాన్ భారత్ భద్రత #12YearsOfSwasthBharat
1
8
9
86
Unexpected moments, unconditional love, unforgettable memories😍
5
15
25
339
ప్రపంచ ఆరోగ్య రంగంలో భారత్ నాయకత్వానికి 12 ఏళ్ల స్వర్ణయుగం! ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత్ ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం – ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద టెలీమెడిసిన్ వేదిక – ఈ-సంజీవని ప్రపంచంలోనే అతిపెద్ద టీకాకరణ కార్యక్రమం జన ఔషధి ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద చవకైన ఔషధాల నెట్‌వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత సర్వైకల్ క్యాన్సర్ టీకా కార్యక్రమం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద యోగా కార్యక్రమం WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఏకైక దేశం సంకల్పం నుంచి సిద్ధి వరకు... ఆరోగ్యవంతమైన భారత్ నిర్మాణంలో మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల అద్భుత ప్రయాణం! #12YearsOfSwasthBharat
2
8
14
156
From affordable medicines to free hospital care, transformative reforms have ensured quality healthcare for crores of Indians. #12YearsOfSwasthBharat
8
8
126
• 43 crore Ayushman Bharat Cards issued, ensuring healthcare security for millions. • 42 crore teleconsultations delivered, bringing healthcare to people's doorsteps through technology. • 87 crore Ayushman Bharat Health Accounts (ABHA) created, powering India's digital health ecosystem. • 19,000 Jan Aushadhi Kendras providing quality medicines at affordable prices. • 1.8 lakh Ayushman Arogya Mandirs strengthening primary healthcare across the nation. • ₹64,180 crore invested under PM-Ayushman Bharat Health Infrastructure Mission (PM-ABHIM) to build a resilient healthcare system. Under the visionary leadership of Hon'ble PM Shri Narendra Modi, India's healthcare ecosystem has expanded at an unprecedented scale—making healthcare more affordable, accessible, and technology-driven for every citizen. #12YearsOfSwasthBharat
5
5
111
The love. The energy. The emotion. The rousing welcome for PM Modiji upon his arrival in France.
7
29
100
1,221
దేశాన్ని ఒకప్పుడు బలహీనమైన ఆర్థిక వ్యవస్థల్లోకి నెట్టి వేసిన కాంగ్రెస్సే, నేడు ప్రగతిని ప్రశ్నిస్తోంది. అభివృద్ధిపై అబద్ధాలు ప్రచారం చేసే ముందు, గతంలో తాము చేసిన వైఫల్యాలను Rahul Gandhi ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. #CongressFailures #Scamgress
1
11
16
195
యోగా కేవలం వ్యాయామం కాదు. ఆరోగ్యవంతమైన, ప్రశాంతమైన జీవన విధానం. జూన్ 21న జరిగే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని యోగాను జీవితంలో భాగం చేసుకుందాం. ఒక గంట యోగ... రోజంతా ఉత్సాహం, జీవితాంతం ఆరోగ్యం. #YogaDay #Yogandhra
8
16
192
భవిష్యత్ అవసరాలకు దీటుగా నైపుణ్యాభివృద్ధి ద్వారా 6 కోట్లకు పైగా భారతీయ యువతకు సాధికారత కల్పిస్తున్న మోదీ ప్రభుత్వం. నవ భారత నిర్మాణంలో ఉజ్వల భవిష్యత్తు దిశగా అడుగులేస్తున్న మన యువశక్తి! #12YearsOfYuvaShakti
1
10
19
180
BJP ANDHRA PRADESH retweeted
प्रधानमंत्री नरेंद्र मोदी का दृढ़ विश्वास रहा है कि जहाँ नारी सशक्त होती है, वहीं राष्ट्र नई ऊँचाइयाँ छूता है। पिछले 12 वर्षों में महिलाओं को सुविधा, सुरक्षा, सम्मान और स्वावलंबन से जोड़ने वाली अनेक पहलों ने करोड़ों जीवन बदले हैं। नारी शक्ति आज नए भारत की विकास यात्रा का नेतृत्व कर रही है। #12YearsOfNariShakti #12YearsOfSeva
2
90
121
3,807
ఒకప్పుడు భారతదేశంలో ప్రతిభకు కొదవ లేదు... కానీ ఆ ప్రతిభను వెలికితీసే మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహం మాత్రం తక్కువగా ఉండేవి. ఆ తర్వాత మారింది కేవలం ప్రభుత్వం కాదు... క్రీడల పట్ల దేశ దృక్పథం. ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా క్రీడా మౌలిక వసతులు బలోపేతం అయ్యాయి. గ్రామీణ స్థాయి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే వ్యవస్థ ఏర్పడింది. భారతదేశ తొలి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం సాకారమైంది. ఫలితం? 🏅 భారత్ పతకాల వేటలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 🏅 భారత క్రీడాకారులు ప్రపంచ అత్యుత్తములతో పోటీపడుతున్నారు. 🏅 పారా అథ్లెట్లు అంతర్జాతీయ వేదికపై చరిత్ర సృష్టిస్తున్నారు. 🏅 కొత్త తరం యువత మరింత పెద్ద కలలు కనడానికి సాహసిస్తోంది. గుర్తింపు లేని ప్రతిభ నుంచి... గౌరవం పొందిన ప్రతిభ వరకు... ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత క్రీడా రంగ పునరుజ్జీవన గాథ ఇదే. 🇮🇳🏆 #12YearsOfYuvaShakti
11
17
148
జనతా వారధి కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గునుపూడి న్యూ జ్యోతి లెప్రసీ కాలనీ సమస్యలు, పేరుపాలెం సౌత్ గ్రామంలో రోడ్డు నిర్మాణానికి సంబంధించిన వినతులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు వారికి హామీ ఇచ్చారు. #JanataVaradhi
8
17
180
జనతా వారధి కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం బిజెపి జిల్లా కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి అందిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. #JanataVaradhi
9
21
202
జనతా వారధి కార్యక్రమంలో భాగంగా కర్నూలు బిజెపి కార్యాలయంలో కోడుమూరు నియోజకవర్గం సంతోష్ నగర్ కాలనీకి చెందిన ప్రజలు వినతిపత్రం అందజేశారు. వక్ఫ్ బోర్డు పేరుతో సుమారు 130 కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించగా, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు వారికి హామీ ఇచ్చారు. #JanataVaradhi
7
15
164
స్వార్థం లేని సంకల్పం... దేశమే సర్వస్వంగా సాగుతున్న అలుపెరగని ప్రగతి ప్రస్థానం! ఒక సామాన్యుడిగా మొదలై, భారతదేశ కీర్తిని ప్రపంచ శిఖరాగ్రాన నిలిపిన సేవకుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు. #PMModi
1
16
23
284