Reviewed the progress of amended
#BharatNet projects today with ITI, RVNL and other implementing agencies alongside DBN and
@BSNLCorporate officials. These projects cover West Bengal, UP, Rajasthan, Haryana, Bihar, Himachal Pradesh, Andaman & Nicobar and the North East — some of India’s most challenging terrains.
Issues on the ground were heard and steps taken to ensure smooth resolution.
నేడు DBN, BSNL అధికారులు, అలాగే ITI, RVNL మరియు ఇతర అమలు సంస్థలతో కలిసి సవరించిన భారత్‌నెట్ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించాను.
పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, బీహార్, హిమాచల్ ప్రదేశ్, అండమాన్ & నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాలు వంటి క్లిష్ట భౌగోళిక పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు అమలవుతున్నాయి.
క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలపై స్పష్టమైన మార్గనిర్దేశం చేశాం. దేశంలోని ప్రతి ప్రాంతానికి వేగవంతమైన డిజిటల్ కనెక్టివిటీ అందించి, గ్రామీణ భారత్‌ను డిజిటల్ శక్తిగా తీర్చిదిద్దడమే భారత్‌నెట్ లక్ష్యం.