My dear 5₹ PAYTM పేరు Voice of YCP అని మార్చు .. ముసుగు తీసేయి ..
5 ఏళ్ళు ఎక్కడా ఒక్క ఇటుక పేర్చకుండా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి మళ్లీ విషం కక్కుతున్నారు ..
దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ సొంత రాష్ట్రంపై ఇలా కక్ష కట్టరు ..
ACS commodity formwork - నిజమే, మాకూ తెలుసు 😄 కానీ ఇది Steel DIAGRID.
India’s FIRST ever Steel Diagrid structure.
212m , దేశంలో ఎత్తైన ప్రభుత్వ భవనం.
Read it Again .. First time in India ..
That's it that's the tweet 🔥🔥
#YSRCPNeverAgain #AndhraPradesh
🤦♂️🤦♂️ “ఇప్పటి వరకూ పరిచయమే లేని విదేశీ టెక్నాలజీకి” 😂😂😂😂
జనాలు ఎమెయిన్ పుచ్చోళ్లలాగ కనపడుతున్నారా ఈ అడ్మిన్ కి ?
This is “ACS -Automatic Climbing System”
It is now presently used in 200 building in Hyderabad - EX:- SAS CROWN in kokapet
ఆల్రెడీ ఉన్న టెక్నాలజీ ని ఈ టీడీపీ ఎదో కనిపెట్టినట్టు రుద్దేస్తున్నాడు
ఇంకోటి ఏంటి అంటే ఇది హై కాస్ట్ కానే కాదు
అన్నింటితో పోల్చుకుంటే తక్కువ ఖర్చులో అయిపోతుంది
మరి వేల కోట్లు ఎందుకు పెడుతున్నారో ఏమో
జగన్ చెప్పిన అమరావతి అవినీతి నిజమే ఏమో