Filter
Exclude
Time range
-
Near
narendrathene22 retweeted
#OG2, #Salaar2, #Kalki2 తీయడానికి ఒక స్కోప్ ఉంది కానీ, అసలు #Devara2 తీయడానికి ఏం ఉంది ? గొప్ప క్లైమాక్స్ ఆ ? కాదు గొప్ప సినిమానా ? కాదు బాహుబలి సినిమాలో కట్టప్ప సీన్ ని మార్చిపెట్టిందే గా, పార్ట్ 2 అసలు దేనికోసం తీస్తారు ? ఆ క్లైమాక్స్ మళ్ళీ చూస్తే చూడాలనే ఆలోచన కూడా చంపేసుకుంటారు ఆడియెన్స్ 99% #Devara Part 2 తీయకపోవడమే గొప్ప వరం #PawanKalyan #Prabhas #JrNTR #NTR
13
40
230
11,521