Joined August 2010
4,374 Photos and videos
నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం అత్యాచారయత్నం బాధితురాలిని పరామర్శించాను అత్యంత అమానుషమైన దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని ఉరి తీయాలి. నిందితునిపై కఠినమైన చట్టాలు ప్రయోగించి వీలైనంత తొందరగా శిక్షపడేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా రాష్ట్రంలో మహిళలకు, ఆడపిల్లలకు భద్రత లేని పరిస్థితి ఏర్పడింది. మైనర్లపై రోజుకు 5 అఘాయిత్యాలు జరుగుతున్నా సరే ఈ ప్రభుత్వంలో చలనం లేదు . హోమంత్రిగానూ ఉన్న ముఖ్యమంత్రి ఇకనైనా స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం. బాలికలు, మహిళల భద్రతపై రివ్యూ చేయాలి.. రాష్ట్రంలోని మహిళలు, ఆడపిల్లల భద్రతపై భరోసా ఇవ్వాలని కోరుతున్నాం బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలి. వారికి ఇళ్లు కేటాయించటంతో పాటు ప్రతి నెల పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి
3
20
53
2,105
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ నిర్ణయం తీసుకోవాలన్న గుండె ధైర్యం లేని పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యమకారుల విషయమైన ఉద్యోగుల విషయమైన సరే కమిటీల పేరుతో కాలయాపన చేస్తోంది 317 జీవో పై వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ 317 జీవోను సవరిస్తూ మధ్యంతరంగా 190 జీవోను తెచ్చింది. తొమ్మిది నెలలు గడిచిన సరే ఇప్పటి వరకు కూడా ఆ జీవోను అమలు చేయటం లేదు 317 జీవో బాధితుల్లో ఎక్కువగా టీచర్లతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులు ఉన్నారు. వారిని స్వస్థలాకు పంపిస్తామని, అవసరమైతే సూపర్ న్యూమరీ ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని చెప్పారు జీవో గడువు మూడేళ్లు మాత్రమే ఉంటే ఇప్పటి వరకు ఒక్కరినీ కూడా బదిలీ చేయలేదు జీవో 25 రేషనలైజేషన్ తో సంబంధం లేకుండా 190 జీవో అమలు చేయాలి. అవసరమైతే సూపర్ న్యూమరీ ఉద్యోగాలు క్రియేట్ చేయాలి ఉద్యోగులు, టీచర్ల హక్కుల కోసం వారి తరఫున మేము పోరాడుతాం. వెంటనే 190 జీవో ను అమలు చేయాలి. లేదంటే తెలంగాణ రక్షణ సేన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం
17
60
141
6,998
Kavitha Kalvakuntla retweeted
నల్గొండ జిల్లా మాడుగుల మండలం ఇందుగుల గ్రామంలో బత్తాయి తోటను పరిశీలించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు 🔹బత్తాయి రైతుల కష్టాలను తీర్చాలి నల్గొండ జిల్లాలో బత్తాయి రైతుల చాలా కష్టాల్లో ఉన్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో స్థానిక రైతులు చాలా మంది బత్తాయి రైతుల బాధలను వివరించటంతో వారి కష్టాలను తెలుసుకునేందుకు స్వయంగా మాడుగుల మండలంఇందుగుల గ్రామంలో బత్తాయి తోటను పరిశీలించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. నల్గొండ లో బత్తాయి, నిమ్మ, పత్తి రైతుల కష్టాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టాలని కవిత కోరారు. ముఖ్యంగా వారికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. బత్తాయి రైతుల కష్టాల తీరే వరకు వారి తరఫున పోరాటం చేస్తామని చెప్పారు.
6
49
74
2,502
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసే కుట్ర చేస్తుంది. రైతు డిస్కం పేరుతో చేస్తున్న ఈ ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ అడ్డుకోవాల్సిన అవసరముంది. కొత్త డిస్కం ను ఏర్పాటు చేసి ఇప్పుడు ఉన్న వాటిలో ఒక డిస్కం ను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
5
46
85
3,351
దాదాపు 15 లక్షల మంది నిరుద్యోగులు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ప్రభుత్వం కేవలం 5 వేల కానిస్టేబుల్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం సమంజసం కాదు. నిరుద్యోగ యువత ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని, వారు డిమాండ్ చేస్తున్న విధంగా 20 వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి.
8
55
89
3,620
మొత్తం వ్యవసాయ రైతుల్లో 37 శాతం ఉన్న కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించాలి. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలి
5
49
73
2,830
LIVE: బత్తాయి రైతులతో సమావేశం, నల్గొండ x.com/i/broadcasts/1AxRnnLYD…
2
46
61
1,133
LIVE: తెలంగాణ రైతు సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం, నల్గొండ x.com/i/broadcasts/1qKVmmVnV…
3
43
62
1,157
పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా రైతులకు అందాల్సిన ప్రయోజనాలు నిరంతరం అందుతూ ఉండాలి. కానీ అరాచక కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు ఎన్నికల సమయంలోనే గుర్తుకు వస్తారు. రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి, వారికి హామీ ఇచ్చిన అన్ని పథకాలను వెంటనే అమలు చేయాలి.
9
51
88
2,546
రాష్ట్రంలో నిత్యం బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి మాత్రం మొద్దునిద్ర వీడటం లేదు. రోజుకు ఐదు పోక్సో కేసులు నమోదు అవుతున్నాయంటే హోంమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని రూడీ అవుతోంది. ఇప్పటికైనా సీఎం మొద్దునిద్ర వీడి మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.. నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి
12
56
102
4,296
LIVE: తెలంగాణ రైతు సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం, నల్గొండ x.com/i/broadcasts/1lKQRReng…
2
45
60
1,180
Kavitha Kalvakuntla retweeted
బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఉద్యమకారుల భూపోరాటం పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ.. 🔹జులై 2న ఉప్పల్ భగాయత్ భూములు స్వాధీనం చేసుకుంటాం 🔹ఉద్యమకారుల భూపోరాటానికి అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలి 🔹జులై 2న ఉప్పల్ భగాయత్ లో భూపోరాటం చేసి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటాం 🔹ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇచ్చే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. 🔹వెంటనే ఉద్యమకారులను గుర్తించి వారికి ఇస్తామన్న భూమి ఇవ్వాల్సిందే. 🔹మరో మారు కొంతమంది వ్యక్తులు, శక్తులు తెలంగాణవాదం మీద దాడి చేస్తూ తెలంగాణ స్ఫూర్తిని దెబ్బ తీసే కుట్ర చేస్తున్నారు 🔹అందుకే వాళ్ల కుట్రలను తిప్పికొట్టేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. 🔹ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం మనందరి చారిత్రక కర్తవ్యం. 🔹ఉద్యమకారులకు మంచి జరగాలని భావించే వాళ్లంతా పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. 🔹ముఖ్యంగా యువత, మహిళలు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొనాలి. 🔹మీ భవిష్యత్ కోసం ఉద్యమకారులు వాళ్ల జీవితాలనే త్యాగం చేశారు. 🔹కనుక వారికి మంచి చేసే కార్యక్రమంలో మనమంతా పాల్గొనాలి. #TRS
2
44
71
2,008
Kavitha Kalvakuntla retweeted
తెలంగాణ ఉద్యమకారుడు, సోషలిస్ట్ నాయకుడు మురళీధర్ దేశ్ పాండే గారి పార్థీవ దేహం వద్ద పుప్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత
7
42
98
8,492
తెలంగాణ ఉద్యమకారుడు, సోషలిస్టు నాయకుడు, తెలంగాణ జానపద సకల కళాకారుల పరిరక్షణ జేఏసీ చైర్మన్ మురళీధర్ దేశ్ పాండే గారి మరణం బాధాకరం తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారులను ఏకం చేసిన ఆయన వారి గుర్తింపు కోసం విశేష కృషి చేశారు. మురళీధర్ దేశ్ పాండే గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను
13
56
89
3,098
ఖమ్మం నగరంలో 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టి ఆ బాలికను నాలుగో అంతస్తు నుంచి తోసేసి హత్య చేయాలని ప్రయత్నించిన ఘటన కలచి వేసింది రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు గాడి తప్పాయి.. నిత్యం ఆడబిడ్డలు పై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి ఖమ్మం జిల్లా కేంద్రంలోనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే మారుమూల ప్రాంతాల్లో మహిళలు, బాలికల భద్రత పై ఆందోళన వ్యక్తమవుతున్నాయి పోలీసులు వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి హైదరాబాద్ మహా నగరంలోని మల్కాజిగిరిలో భార్యను తుపాకీతో భర్త కాల్చి చంపడం అత్యంత దారుణం మూడు నెలల క్రితమే సదరు వ్యక్తి బహిరంగంగా తుపాకీతో బెదిరింపులకు పాల్పడినప్పుడే అరెస్ట్ చేసి ఉంటే ఈరోజు నిండు ప్రాణం బలి అయ్యేది కాదు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పడానికి, రేవంత్ రెడ్డి పాలనపై పట్టు కోల్పోయారని చెప్పడానికి ఈ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది భార్యను హత్య చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి.. ఈ ఘటనకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి
10
71
102
6,465
Kavitha Kalvakuntla retweeted
LIVE: ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ధర్నా x.com/i/broadcasts/1RKjppjZj…
4
42
49
4,244
Deeply saddened by the tragic accident at the Vizag Steel Plant. My heartfelt condolences to the families of those who lost their lives. Praying for the speedy recovery of the injured.
17
74
175
10,040
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యను నాశనం చేసే ప్రయత్నాలను మానుకోండి
18
71
144
7,740
Kavitha Kalvakuntla retweeted
తెలంగాణ రక్షణ సేన (TRS) జెండా పండుగ సందర్భంగా పటాన్‌చెరులో టీఆర్ఎస్ జెండా ఎగురవేసిన పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు.
9
49
100
4,440