370 బిర్యానీ ఎపిసోడ్లో కొత్త ట్విస్ట్... కథలో కొంతే నిజమట - లేటెస్ట్ వీడియోలో హిమాన్షు జంగ్రా
Himanshu Jangra Apologies Again: హిమాన్షు జంగ్రా కొత్త వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఆయన కొత్త వెర్షన్ వినిపించారు. 370 బిర్యానీ కథంతా నిజం కాదంటున్నారు.
telugu.abplive.com