నటసింహం
#NandamuriBalakrishna గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ఉత్సాహంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నటుడిగా, ప్రజానాయకుడిగా మరెన్నో శిఖరాలను అధిరోహిస్తూ, అద్భుత విజయాలను సొంతం చేసుకుంటూ, తెలుగు ప్రజల అభిమానాన్ని మరింతగా చూరగొనాలని ఆకాంక్షిస్తున్నాను.
మీ సేవా కార్యక్రమాలు, అంకితభావం, నిరంతర కృషి మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
జన్మదిన శుభాకాంక్షలు బాలయ్య బాబు గారు! 🎂🎉🙏🏻💐