APSDMA is the apex body in the state for Disaster Management which was constituted in 2007 as per the provisions of GOI, DM Act, 2005 and APSDMA rules, 2007.
🌧️ నైరుతి రుతుపవనాల సీజన్‌లో (జూన్-సెప్టెంబర్ 2026) ఆంధ్రప్రదేశ్ లో వర్షపాతం సూచనలు క్రింది విధంగా ఉండే అవకాశం ఉందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.
🔸ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉండొచ్చు.
జిల్లాల్లో అక్కడక్కడ ⛈️పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపారు. అలాగే శ్రీకాకుళం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
పశ్చిమమధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర నుండి తమిళనాడు వరకు
ద్రోణి విస్తరించి ఉందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
దీని ప్రభావంతో సోమవారం మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి
రాగల మూడు గంటలు ఏపీలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్ష సూచన
🔴రెడ్ అలెర్ట్
శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు
🟠ఆరెంజ్ అలెర్ట్
అల్లూరి,విశాఖ, అనకాపల్లి జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
⛈️ నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ☁️ మేఘావృతమైన వాతావరణంతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
🌩️పిడుగులతో తేలికపాటి వర్షాలు: శ్రీకాకుళం, విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ జిల్లాల్లో (1/2)
అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
⚡మిగిలిన 23జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
⚠️ రైతులు,శ్రామికులు,పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలి. #Monsoon2026#RainAlert#AndhraPradesh (2/2)
🟠 ఆరెంజ్ అలెర్ట్
రాగల మూడు గంటలు
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నర్సీపట్నం, పాడేరు, బొబ్బిలి, పార్వతీపురం పరిసర ప్రాంతాల్లోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి.
🟠 ఆరెంజ్ అలెర్ట్
రాగల3గంటల్లో
మన్యం,అల్లూరి,విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని #APSDMA తెలిపింది.
ముఖ్యంగా అరకు,మడగడ,బాకూరు, అనంతగిరి,గజపతినగరం,బొబ్బిలి, మక్కువ,సాలూరు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్ర,పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో శనివారం మన్యం, అల్లూరి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
#AndhraPradesh#WeatherUpdate#rain#lightning#safetyfirst
🟠 చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
🟡 కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలెర్ట్
రాగల మూడు గంటల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 40-50కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
🌧️రాష్ట్రంలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు- ఇవాళ రాత్రికి ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు⚡
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో, ఇవాళ రాత్రికి ఈదురుగాలులతో కూడిన చెదురుమదురు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
#APWeather#Monsoon2026
ముఖ్యంగా కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు,పల్నాడు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని #APSDMA సూచించింది.
#RainAlert#APGovt
నైరుతి రుతుపవనాలు, విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో
శుక్రవారం పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాలకు తేలికపాటి వర్ష సూచన
•నైరుతి రుతుపవనాలు(జూన్ 11) ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.
•రాబోయే 2-3 రోజుల్లో అల్లూరి, మన్యం, విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల్లోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి.
~ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని నరసాపురం, భీమవరం, కైకలూరు, ఏలూరు, గుడివాడ, విజయవాడ, గన్నవరం, నందిగామ, మచిలీపట్నం ప్రాంతాల్లో వచ్చే 3 గంటల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు- భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గంటకు 50-60కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి