కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు చేసే తప్పుడు వాగ్దానాలకు ప్రజలు మోసపోవద్దు!
💸 టికెట్ ధరలు పెరిగాయి, సిలిండర్లు ఖరీదయ్యాయి, కరెంట్ నీరు లేవు — అయినా “మహాలక్ష్మి వచ్చిందంటూ” ప్రజలను మోసం చేస్తున్నారు!
ఇది ప్రజల డబ్బుతో ప్రజలనే మోసం చేసే రాజకీయాలు.
ఇలాంటి నాయకులకు తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చింది.