Official account of Amoy Kumar IAS, Telangana State.

Joined December 2019
120 Photos and videos
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ । దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!
4
1
23
2,033
ప్రజలందరికీ... ప్రేమానురాగాలకు, అనుబంధాలకు చిహ్నంగా భావించే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
7
4
36
2,148
మత సామరస్యం చాటుదాం.. ఐకమత్యంగా బతుకుదాం.. త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహర్రం పండుగను భక్తిశ్రద్ధలతో చేసుకుందాం.. ప్రజలందరికీ మొహర్రం శుభాకాంక్షలు #HappyMoharram #Moharram
1
11
1,509
‘కలలు కనండి.. సాకారం చేసుకోండి’ ‘జననం సాధారణం కానీ మరణం ఒక చరిత్ర సృష్టించాలి’ అంటూ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిల్చి సన్మార్గంలో నడిపించిన మహాపురుషుడు మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాం. #APJAbdulKalam
1
3
23
1,394
తెలంగాణ సాంస్కృతిక వైభవ చిహ్నం బోనాలు.. మీకు, మీ కుటుంబసభ్యులకు బోనాల పండుగ శుభాకాంక్షలు.. #bonalu2023 #bonalufestival
2
3
24
1,367
గురువును గౌరవించే మన సాంప్రదాయం ఎంతో విలువైనది ఈ గురు పౌర్ణమి సందర్భంగా గురువులందరినీ గౌరవిస్తూ వారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. #गुरु_पूर्णिमा #GuruPurnima
2
1
15
1,204
ఏడాది పొడవునా మన జీవితాల్లో ఆనందాలను నింపే పండుగలకు ఆది పండుగ ‘తొలి ఏకాదశి’. ఈ పర్వదినాన భగవంతుడు అందరికీ శుభాలు, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుతూ.. తొలి ఏకాదశి శుభాకాంక్షలు
1
3
921
త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో చేసుకోవాలని ఆకాంక్షిస్తూ.. ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు
1
13
940
Yoga teaches us to find balance in the chaos, strength in the challenges, and calm in the midst of it all. Let's celebrate the practice that unites mind, body, and spirit. #Happy international yoga day
2
1
12
893
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు. #Telangana #TelanganaFormationDay2023
1
1
28
1,545
మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
6
2
34
2,307
ఆ శ్రీరాముని చల్లని ఆశీస్సులు ఎల్లపుడూ మన అందరిపై ఉండాలని కోరుకుంటూ.. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
1
1
20
1,495
4
1
28
1,988
ఏ దేశమైనా ఆర్థిక సమృద్ధి సాధించాలంటే, మహిళల పాత్రే కీలకం. దేశ వ్యాప్తంగా సమగ్ర, సుస్థిర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళామణులకు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
25
3,418
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటికి 74 ఏళ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
5
2
47
2,529
ఓటు తరతరాల గతిని మార్చే అస్త్రం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం ఓటు హక్కును వినియోగించుకుందాం ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యమవుదాం. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
5
6
63
4,833
Amoy Kumar IAS retweeted
మీ ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోండి. దీనితో నకిలీ ఓట్లను అరికట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. #EnrollVoterCard
11
19
49
7,113
సేద్యాన్ని సుసాధ్యం చేసే ప‌శుప‌క్ష్యాదుల‌ను పూజించే క‌నుమ పండ‌గ సంద‌ర్భంగా మీకు, మీ కుటుంబ‌స‌భ్యుల‌కీ కనుమ పండుగ శుభాకాంక్ష‌లు
10
2
56
2,334
ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చె మకర సంక్రమణం జనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని రవికిరణం.. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!!
10
1
57
2,173
ఈ భోగి పండుగ మీకు భోగభాగ్యాలను అందించాలి. మీ కష్టాలన్నీ దహించి వేయాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు. #Bhogi2023
6
1
45
2,171