Fact-checking, accountability and misinformation coverage. @AndhraFactCheck.

Joined February 2020
7,069 Photos and videos
Welcome back to Andhra Fact Check
36
రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన వైయస్సార్ సీపీ సభ్యులు - వక్ఫ్ బిల్లుపై వైయస్సార్ సీపీ ద్వంద్వ వైఖరి అవలంభించినట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారాలు #YSRCP #WaqfAmendmentBill
2
3
241
"ఉయ్యాలవాడ"ని వైయస్ జగన్ అవమానించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు -2021 మే 16న ఓర్వకల్లు విమానాశ్రయానికి ఆయన పేరు పెడుతూ జీవో జారీ -2021 మార్చి 26న జాతికి అంకితం చేసిన నాటి సీఎం జగన్ #Kurnool #CBN
5
12
469
కారంపూడి మండలం కాచవరంలో టీడీపీ నేతల దాష్టీకం - టీడీపీ నేతల వేధింపులు భరించలేక వైఎస్ఆర్ సీపీ కార్యకర్త సూసైడ్ - పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న చిలకల వెంగళరెడ్డి - రెండు రోజుల క్రితం ఊరేగింపు పేరుతో టీడీపీ నేతల వీరంగం - డీజే సౌండ్ లతో హడావుడి చేసిన టీడీపీ కార్యకర్తలు @JaiTDP
1
1
303
2/2 డీజే సౌండ్ లను చిన్నపిల్లలు భయపడుతున్నారన్న వెంగళరెడ్డి - వెంగళరెడ్డి పై దాడికి యత్నించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు - తిరిగి వెంగళరెడ్డిపైనే పోలీసులకు ఫిర్యాదు - స్టేషన్ కు రావాలంటూ వెంగళరెడ్డికి పోలీసుల ఫోన్ - స్టేషన్ కు తీసుకెళ్లి కొడతారనే భయంతో వెంగళరెడ్డి ఆత్మహత్య
213
1/2 కారు ప్రమాదంపై వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ -తన కారు ప్రమాదంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన విజయమ్మ - 2 రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం నన్ను తీవ్రంగా కలచివేస్తోంది - అసత్య ప్రచారాలు చూస్తుంటే తీవ్ర మానసిక వేదన కలుగుతోంది @JaiTDP @JanaSenaParty
1
1
256
2/2 - నన్ను అడ్డు పెట్టుకుని చేస్తున్న నీచ, నికృష్ట రాజకీయాలను ఖండించకపోతే ప్రజలు నిజమని నమ్మే ప్రమాదం ఉంది - కొంతమంది దుర్మార్గపు ఉద్దేశాలను, వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఈ వివరణ
1
131
నేను హోమ్ శాఖ బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరేగా ఉంటాయి -హోమ్ మంత్రి అనితకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక @JaiTDP @JanaSenaParty @naralokesh
173
ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు - డీజీపీగారు మీరు ఛార్జ్ తీసుకున్నారు ..ప్రజలు మమ్మల్ని బయటకు వస్తే తిడుతున్నారు -మహిళలపై అత్యాచారాలపై పవన్ కళ్యాణ్ రియాక్షన్ @JaiTDP @JanaSenaParty @naralokesh
1
208
- గుంటూరు జిల్లా పెదనందిపాడు SC బాలుర హాస్టల్లో దారుణం - ఇద్దరు 5వ తరగతి విద్యార్థులపై పైశాచికంగా దాడి చేసిన వార్డెన్ - దాడిలో ఓ విద్యార్థి తలకు తీవ్ర గాయాలు, మరో విద్యార్థి నడుంపై గాయాలు - దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు @JaiTDP @JanaSenaParty @naralokesh
15
17
1,291
పాణ్యం టిడిపి నేత పుల్లారెడ్డిని అతి దారుణంగా కొట్టిన ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి వర్గం... - గౌరు చరిత అక్రమ వసూళ్ల బాగోతాన్ని బయట పెట్టిన ఎంపీ బైరెడ్డి శబరి వర్గానికి చెందిన పుల్లారెడ్డి - కత్తులు, కర్రలతో దాడి చేసి పుల్లారెడ్డిని గాయపరిచిన గౌరు వర్గం @JaiTDP @naralokesh
5
4
221
1/3 జగన్ వ్యక్తిగత జీవితం పైన దాడులు - కడపజిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి - అయిదేళ్ల క్రితం విజయమ్మ కారు టైరు ఊడిపోతే జగన్ హత్య చేయాలని చూశాడు అని నిందలు వేస్తున్నారు - జగన్ పై అనేక సంఘటనలు సృష్టించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు
1
1
133
2/3 - ఎన్టీఆర్ మరణానికి ఎవరు కారణం? -హరికృష్ణ కారు ప్రమాదం, జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదం చంద్రబాబు చేశాడా? - ముఖ్యమంత్రికి చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారు..ఎంత ఆస్తి ఇచ్చారు..? -తమ్ముడు రామూర్తి నాయుడు ఎక్కడున్నాడు అతనికి ఎంత అస్తి ఇచ్చారు?
1
1
85
3/3 తల్లిదండ్రులు మరణిస్తే వారికి కొడుకుగా చంద్రబాబు తలకొరివి కూడా పెట్టలేదంట - ఈ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 78 మంది మహిళలు మరణించారు. @JaiTDP @JanaSenaParty @naralokesh
1
85
1/3 రూ.10 లక్షలు ఇవ్వలేదన్న అక్కస్సుతో జనసేన కార్యకర్త టీ దుకాణం కూల్చివేసిన జనసేన ఎమ్మెల్యే - కాకినాడ జిల్లా సర్పవరం భావన్నారాయణ స్వామీ ఆలయం సమీపంలో 3 నెలల క్రిందట టీ దుకాణం నిర్మించుకున్న మాధవపట్నంకు చెందిన ఆకుల బాలరాజు @JaiTDP @JanaSenaParty @naralokesh
2
1
6
240
2/3 - బాలరాజు టీ దుకాణం వెనుక ఉన్న 2వేల గజాల స్థలాన్ని బాలరాజు కొనుక్కోవాలంటూ కొద్ది రోజుల క్రిందట రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, సర్పవరం నాయకుల మంతనాలు. -స్ధలం కొనకపోతే రూ.10 లక్షలు చెల్లించాలని హుకుం - డబ్బులు చెల్లించకపోవడంతో నోటీసులు ఇవ్వకుండానే టీ దుకాణం కూల్చేసిన పంచాయతీ
1
1
1
78
3/3 -రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ,జనసేన నాయకులు ఆదేశాలతోనే తన దుకాణాన్ని కూల్చివేశారని బాధితుడు బాలరాజు ఆరోపణ. - టీ దుకాణం నిర్మించుకున్న స్ధలాన్ని (266 గజాలు) 2000లో కొనుగోలు చేశానంటున్న బాలరాజు
1
1
76
1/5 స్కిల్ కుంభకోణం నిజమే - సూట్‌కేస్‌ కంపెనీ ల ద్వారా విదేశీ కంపెనీలకు నిధుల మళ్లింపుపై పక్కా ఆధారాలు - ఇప్పటి వరకు సాగిన దర్యాప్తులో రూ.151 కోట్ల నిధుల మళ్లింపుపై ఆధారాలు - హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన ED - నిరుద్యోగ యువతకు అత్యాధునిక సాంకేతిక శిక్షణ కోసం ప్రాజెక్ట్‌
1
11
21
725
4/5 -సుమన్‌ బోస్‌ (స్కిల్‌ ప్రాజెక్ట్‌ రూపకర్త) -వికాస్‌ వినయ్‌ ఖాన్వీల్కర్‌ (డిజైన్‌ టెక్‌ సిస్టమ్స్‌ ఎండీ) -ముకుల్‌ చంద్ర అగర్వాల్‌ స్కిల్లర్‌ ఎంటర్‌ప్రైజస్‌ సిగ్నేటరీ, సుమన్‌ బోస్‌ సన్నిహితుడు, నాలెడ్జ్‌ పోడియం సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో కీలక వ్యక్తి )
1
81
5/5 - సురేష్‌ గోయల్‌ (సుమన్‌ బోస్‌ స్నేహితుడు, చార్టెడ్‌ అకౌంటెంట్, ముకుల్‌ అగర్వాల్‌ కోసం డబ్బు నిర్వహించిన వ్యక్తి) -శిరీష్‌ షా (ఏసీఐ వ్యవహారాలు చూసే వ్యక్తి) -సావన్‌ కుమార్‌ జాజు, యోగేష్‌ గుప్తా, మనోజ్‌ కుమార్‌ జైన్‌ (ఎంట్రీ ఆపరేటర్లు) @JaiTDP @JanaSenaParty
78