'సింగ్ - గీతం' సినిమా కాదు, ఓ సెలబ్రేషన్.
94 ఏళ్ల ఓ దర్శకుడు.. ఈనాటి కుర్రకారు ఊహకి కూడా అందనంత వినూత్నమైన ఆలోచన చేశారు.
మాటల్ని పాటలుగా మార్చి, పాటలే మాటలుగా కూర్చి ఓ ప్రయోగం చేశారు.
సింగీతం శ్రీనివాసరావు వెండి తెరపై ఆవిష్కరించిన అద్భుతాల్ని చూసినవాళ్లకు ఈ సినిమా ఓ సెలబ్రేషన్.
ఆయన గురించి తెలియని తరానికి.. ఆయనేంటో చెప్పే విజిటింగ్ కార్డ్.
ఓ దిగ్గజ దర్శకుడి ఆలోచననీ, సినిమాపై ప్రేమనీ, ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయాలనే తపనకీ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
#Singgeetham