Joined August 2020
5,969 Photos and videos
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా సింగరేణి కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. నేడు సింగరేణి కార్మికుల సమస్యలు తీర్చాలని సింగరేణి జీఎం కార్యాలయాన్ని ముట్టడించిన బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి మాట్లాడుతూ - సింగరేణి కార్మికులు తెలంగాణ కోసం చేసిన పోరాటం ఫలితంగా కృతజ్ఞతగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు మెడికల్ బోర్డు పెట్టి వారసత్వ ఉద్యోగాలను పదేళ్ల కాలంలో 18 వేల మందికి ఇచ్చారు. సింగరేణిలో వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని, కారుణ్య నియామకాలను రద్దు చేసే చర్యలను విరమించుకోవాలని, మారుపేర్ల కార్మికుల సమస్యను పరిష్కరించాలని, విజిలెన్స్ పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి వారికి ఉద్యోగాలు కల్పించాలని, సింగరేణిలో అవినీతి, అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
6
39
352
BRS TechCell retweeted
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలం, బలగం ఏ పార్టీకి లేదు! అధికారం దూరమైనా... ప్రజల గుండెల్లో కేసీఆర్ గారిపై ఉన్న ప్రేమ, మమకారం అలాగే ఉన్నాయి.
3
59
175
1,852
BRS TechCell retweeted
నరహంతకుడు హిట్లర్ నియంతృత్వాన్ని నరనరాన నింపుకొని, నిరుపేదల ఇళ్లను కనీస కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ​గద్దెనెక్కిన నాటి నుండి కేసీఆర్ గారి పేరును నిరంతరం జపించడం, నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
1
50
140
1,713
ఈరోజు తెలంగాణ రాష్ట్రం పుష్కర కాలం దాటిన తర్వాత.. ముష్కరుల చేతిలో పడింది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. అధికారంలో ఉండగా మంచి పనులు చేయాలని కోరుకుంటాం. మన సిరిసిల్ల ప్రాంతం కార్మిక, కర్షక, ధార్మిక క్షేత్రం.. మన సిరిసిల్ల మెట్ట ప్రాంతం.. అలాంటి సిరిసిల్ల కేసీఆర్ గారి పాలనలో ఎంతో అభివృద్ధి చెందింది. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
11
41
420
ఎవరో ఇస్తే వచ్చిన రాష్ట్రం కాదు మన తెలంగాణ.. కేసీఆర్ గారి సారథ్యంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మనది. మన తెలుగు రాష్ట్రాలలో అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయవంతంగా కొనసాగుతున్న ప్రాంతీయ పార్టీలు రెండే రెండు.. ఒకటి ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగు దేశం పార్టీ.. రెండోది కేసీఆర్ గారు స్థాపించిన మన బీఆర్ఎస్ పార్టీ. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
10
48
378
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలు అవుతున్నా, ఇప్పటివరకు రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లను తరుగు లేకుండా ఎక్కడా కొనడం లేదు. రైతులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తోంది. అటు రైతు భరోసా ఎగొట్టి ఆరు వేలు ముంచారు.. ఇటు ధాన్యంలో తరుగు తీసి ఆరు వేలు దగా చేశారు. - బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @jeevanreddyMLC
11
58
465
సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు గారి కుమారుడు అశ్విన్ రావు ఇటీవల అకాల మరణం చెందగా.. ఈ రోజు సిరిసిల్లలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు
3
43
634
హిట్లర్ రేవంత్ పాలనను ప్రజలు అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి వచ్చేది పాలకపక్ష హోదానే వచ్చే ఎన్నికలల్లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోతాడు, అయన పార్టీ కూడా ఓడిపోతుంది. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
15
9
50
466
రైతులు పండించిన పంటను కూడా ఈ కాంగ్రెస్ దద్దమ్మలు కొనలేకపోతున్నారు. మనం అందరం కలిసి వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలని పోరాటం చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయలేదు. దళితుల అభివృద్ధి కోసం కేసీఆర్ గారు దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారు. ఆ దళిత బంధును కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదు. - ఎమ్మెల్యే @KaushikReddyBRS
8
54
378
కేవలం పది నెలల్లో రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమిగా ఎలా మారింది? దీనిలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్‌కు హస్తం ఉందా? 2025లో ఆ 8 ఎకరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 6,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిపాదించింది. అదే ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, వేం నరేందర్ రెడ్డికి వినతిపత్రాలు కూడా అందజేశారు. అయితే, ఇప్పుడు అదే భూమికి రాత్రికి రాత్రే ప్రహరీ ఏర్పాటు చేసి, ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేశారు. గత ప్రభుత్వాలు ఈ రూ.400 కోట్ల విలువైన 8 ఎకరాల భూమిని కాపాడితే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏడాది క్రితమే ప్రభుత్వ భూమిగా గుర్తించిన ఆ స్థలాన్ని ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లనిచ్చింది? దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలి. ఆ ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి. అలాగే అక్కడ హామీ ఇచ్చినట్లుగానే 6,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. - బీఆర్ఎస్ నాయకులు @Krishank_BRS
15
22
98
1,212
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులలో గందరగోళ పరిస్థితిని నెలకొల్పింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల జీతాలు కట్ చేయాలంటే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు లిఖితపూర్వకంగా అంగీకారం తెలపాలి. ఉద్యోగుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా జీతాలు కట్ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒక్క డీఏ కూడా ఇవ్వలేదు. ఒక డీఏ కేంద్రం వద్ద, ఆరు డీఏలు రాష్ట్ర ప్రభుత్వ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. నెట్‌వర్క్ ఆసుపత్రులతో మాట్లాడకుండానే హెల్త్ కార్డుల కోసం ఉద్యోగుల జీతాల నుంచి డబ్బులు కట్ చేశారు. - బీఆర్ఎస్ నాయకులు @deviprasadBrs
14
12
58
688
హెల్త్ కార్డులు ఇవ్వకముందే ఉద్యోగుల జీతాల నుంచి డబ్బులు ఎందుకు కట్ చేస్తున్నారు? డబ్బులు కట్ చేస్తున్నామని ఉద్యోగులకు చెప్పారా? ఉద్యోగ సంఘాలకు తెలియజేశారా? హెల్త్ కార్డులు ఇచ్చాక కూడా ఉద్యోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోకపోతే, దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. - మాజీ మంత్రి @VSrinivasGoud
5
24
609
కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాం.. మీరు మా జెండా గద్దెలు కూల్చితే.. మేము మీ బద్దలు పలగకొడతాం జాగ్రత్త. మా జెండా గద్దె విలువ మీ సోనియా గాంధీకి తెలుసు.. మీ ఢిల్లీ పెద్దల మెడలు వచ్చి తెలంగాణ తెచ్చిన జెండా ఇది. - మాజీ ఎమ్మెల్యే @brsmjr
30
32
169
2,265
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అసమర్ధతకు నిదర్శనం రెండు నెలల నుండి వడ్లు కొనకపోవడంతో.. వర్షానికి తడిసి మొలకలు వచ్చిన వడ్లు. ఇంత దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదంటూ రైతు కన్నీళ్లు
30
20
52
540
తెలంగాణ గర్వించదగ్గ తెలుగు సాహితీ శిఖరం, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఆచార్య సి. నారాయణ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము. తెలుగు సాహిత్యానికి, కవిత్వానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం.
5
21
336
BRS TechCell retweeted
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎగ్గొట్టిన రేవంత్ సర్కార్! కాంగ్రెస్ గద్దెనెక్కిన 30 నెలల నుండి పేరుకుపోయిన రూ. 10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకుండా.. దుర్మార్గమైన జీఓ 9ను తెచ్చి, 14 లక్షల మంది విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
14
35
97
1,577
BRS TechCell retweeted
ఒకప్పుడు తెలంగాణలో వాగులు, వంకలు ఎండిపోయి, చెరువులు, కుంటలన్నీ ముళ్ల పొదలతో నిండిపోయి నీళ్లు లేక నెర్రెలుబారి ఉండేవి. ప్రజలు గుక్కెడు నీటి కోసం తండ్లాడేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అపర భగీరథుడు కేసీఆర్‌ గారు జలసంరక్షణ కోసం తీసుకున్న చర్యలతో చెరువులు, కుంటలు మత్తళ్లు దూకి, భూగర్భ జలాలు పైపైకి ఉప్పొంగి, జలసవ్వడులు వినిపిస్తున్నాయి. మిషన్ భగీరథ ద్వారా మండుటెండల్లోనూ ప్రతి గ్రామానికి, గడప గడపకు నల్లా నీటిని ఇచ్చి ప్రజల దాహార్తిని తీర్చిన కేసీఆర్!
31
74
236
2,475
BRS TechCell retweeted
The Congress government, since coming to power in Telangana, has been slowly destroying government schools. Enrollment in government schools across Telangana has dropped by 1,25,601 students. The government's slogan is "Telangana Rising," but since the Congress came to power, Telangana has witnessed a decline across multiple sectors instead.
37
52
122
2,500
BRS TechCell retweeted
మా ప్రాణమైనా ఇస్తాం కానీ మా భూమిని మాత్రం వదులుకోము. మా భూమి మాకు కావాలంటే.. మా ఆయనను కింద పడేసి కొట్టారు. పోలీసులు కూడా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మాకు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఒక్కరోజు అన్నం తినకపోతే సచ్చిపోతారా అని ఇక్కడి సీఐ అంటున్నాడు. ఏదో మంచి చేస్తాడని ఓట్లు వేశాం, ఈసారి కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం వస్తే చెప్పుల దండలు వేస్తాం. - కోహెడ మార్కెట్ యార్డ్ భూసేకరణ బాధితురాలు
26
27
112
1,480
BRS TechCell retweeted
యాసంగి సీజన్ ముగిసింది... వానాకాలం సీజన్ మొదలైంది! ఇంకా రైతుల వడ్లు కొనకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్. వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తి, రైతులు అవస్థలు పడుతుంటే... గప్పాలు కొడుతూ తిరుగుతున్న కోతల రాయుడు రేవంత్ 😡 #CongressFailedTelangana
26
60
224
2,638