Official Twitter handle of Chief Electoral Officer, Andhra Pradesh. For any queries you can visit eci.gov.in/ or Call 1950

Joined October 2018
1,425 Photos and videos
ప్రసార మాధ్యమాలు మరియు సమాచార సంబంధాల అధికారుల కోసం భారత ఎన్నికల సంఘం ఒకరోజు సదస్సును నిర్వహించింది... #ECI #CEOAndhra @ecisveep @IIIDEM_Official @SpokespersonECI
1
114
ECI holds One-day conference for Media and Communication Officers #ECI #CEOAndhra @ECISVEEP @SpokespersonECI
1
1
1
100
ఈరోజు న్యూఢిల్లీ లోని (IIIDEM) లో నిర్వహించిన మీడియా మరియు కమ్యూనికేషన్ అధికారుల సదస్సులో, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) Gyanesh Kumar గారు, ఎన్నికల కమిషనర్ (EC) Vivek Joshi గారు, MNOs,SMNOs, DMNOs మరియు భారత ఎన్నికల సంఘం (ECI) అధికారులతో కలిసి పాల్గొన్నారు. #ECI #CEOAndhra@IIIDEM
CEC Shri Gyanesh Kumar and EC Dr. Vivek Joshi with Media Nodal Officers (MNOs), Social Media Nodal Officers (SMNOs), District Media Nodal Officers (DMNOs) and ECI officials during the Conference of Media and Communication Officers at IIIDEM, New Delhi, today. #ECI
1
128
The Election Commission of India has announced the Special Intensive Revision. Have questions? Connect with your Booth Level Officer (BLO) easily using the "Book a Call with BLO" feature on the voter services portal or ECINET app #SIR2026 #specialintensiverevision #ECI #CEOAndhra
5
296
ఓటర్లకు గమనిక! మీ ఓటరు నమోదు, వివరాల సవరణ లేదా చిరునామా మార్పుల కోసం ఇప్పుడు మీ బూత్ లెవెల్ అధికారి (BLO) తో సులభంగా కాల్ బుక్ చేసుకోవచ్చు. #ECINET #CEOAndhra #VoterServices #NoVoterToBeLeftBehind
5
10
843
ఓటర్లకు గమనిక! మీ ఓటరు నమోదు, వివరాల సవరణ లేదా చిరునామా మార్పుల కోసం ఇప్పుడు మీ బూత్ లెవెల్ అధికారి (BLO) తో సులభంగా కాల్ బుక్ చేసుకోవచ్చు. #ECINET #CEOAndhra #VoterServices #NoVoterToBeLeftBehind
2
231
భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ మరియు ఇంటర్నేషనల్ IDEA చైర్‌పర్సన్ శ్రీ Gyanesh Kumar గారు, భూటాన్ ఎన్నికల కమిషనర్ Sonam Pelden Thaye గారితో ఈ రోజు న్యూఢిల్లీలోని నిర్వాచన్ సదన్ లో సమావేశమయ్యారు. #ECI #CEOAndhra @ECISVEEP
Chief Election Commissioner of India and Chairperson International IDEA, Shri Gyanesh Kumar met Ms. Sonam Pelden Thaye, Election Commissioner of Bhutan, today at Nirvachan Sadan, New Delhi.
2
201
Got questions about your voter card? You don’t need to step out. The Election Commission of India has made it incredibly simple to get in touch with your Booth Level Officer (BLO). #GoVote #CEOAndhra #VoterAwareness #ECINET #myindiamyvote
192
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(SIR) అనేది ఖచ్చితమైన మరియు లోప రహిత ఓటర్ల జాబితాలను నిర్ధారించడానికి భారత ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన, ఓటర్ల జాబితాల సమగ్రమైన ఇంటింటికీ వెళ్ళి చేసే ధృవీకరణ మరియు నవీకరణ ప్రక్రియ. #SIR2026 #specialintensiverevision2026 #ECI #CEOAndhraPradesh
1
3
190
Special Intensive Revision (SIR) 2026 is an opportunity to check, correct, and confirm your voter details for a stronger and more accurate Voter List. #SIR2026 #specialintensiverevision #ECI #CEOAndhraPradesh @ECISVEEP @SpokespersonECI
2
211
ఎన్నికల ప్రచారాల్లో మీడియా పాత్రకు సంబంధించిన ప్రపంచ ఉత్తమ పద్ధతులపై అంతర్జాతీయ సదస్సును ECI నిర్వహించింది. #ECI #CEOAndhraPradesh @ECISVEEP @SpokespersonECI
1
273
విజయనగరం జిల్లా:: పూసపాటిరేగ, నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి. గారు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. SIR ప్రక్రియలో జరుగుతున్న పనులను పరిశీలించి, నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
5
357
చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో చిత్తూరు అర్బన్ పరిధిలో బుధవారం (03.05.2026) స‌ర్ ప్ర‌క్రియ ప్రాథ‌మిక ఉద్దేశం అమలపై సంబంధిత బిఎల్ఓ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. #SIR2026 #ECI #CEOAndhraPradesh @SpokespersonECI
4
323
ఎన్నికల ప్రచారాల్లో మీడియా పాత్రకు సంబంధించిన ప్రపంచ ఉత్తమ పద్ధతులపై అంతర్జాతీయ సదస్సును ECI నిర్వహించింది. ✅ ECI Organises International Conference on Global Best Practices for Media in Electoral Campaigns #ECI #CEOAndhraPradesh @ECISVEEP @SpokespersonECI
172
రాజ్యసభ మరియు రాష్ట్ర శాసన మండళ్ల ఎన్నికలు – 2026 నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది ✅ Elections for the Council of States and State Legislative Councils, 2026 Filing of Nominations begins ✅ #ECI #CEOAndhraPradesh @ECISVEEP @SpokespersonECI
2
10
802
ప్రత్యేక సమగ్ర సవరణ – మూడో దశ ✅ ఒడిశా, మిజోరం, సిక్కిం మరియు మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్యూమరేషన్ దశ ప్రారంభమైంది. ✅ #ECI #CEOAndhraPradesh @ECISVEEP @SpokespersonECI
5
314
#ECI కౌన్సిల్స్ 2026 జాతీయ సదస్సును నిర్వహించిన ECI – న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగుసదస్సును ప్రారంభించిన CEC Gyanesh Kumar గారు మాట్లాడుతూ, “నిష్పక్షపాత ఓటరు జాబితాలు నిష్పక్షపాత ఎన్నికలకు దారి తీస్తాయి. ప్రస్తుతం అదే సమయం, భారతదేశం ఆ దిశగా ముందుకు సాగుతోంది
ECI Convenes National Conference of #ECI Counsels 2026 for further Strengthening its Legal Framework Inaugurating the conference, CEC, Gyanesh Kumar, said, “Fair rolls lead to fair polls. That’s the moment today and India is in it” Read more : eci.gov.in/eci-backend/publi…
1
252
భారత ఎన్నికల సంఘం (ECI) ఉన్నతాధికారుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈరోజు (29.05.2026), విజయవాడలోని 'స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్' (SPA) నందు రాష్ట్రంలో రానున్న "స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్" (SIR) పై ఒక ప్రాముఖ్యత కలిగిన సమీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
1
4
13
1,883
ఈరోజు గురువారం (28.05.2026), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎస్‌ఐఆర్ కార్యక్రమాల సందర్భంగా భారత ఎన్నికల సంఘం (ECI) నుండి విచ్చేసిన అధికారులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
12
437
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) శ్రీ వివేక్ యాదవ్, I.A.S గారు మరియు అదనపు ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ వెంకటేశ్వరరావు గారు, సహాయ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ శ్రీనివాసరావు గారు వివిధ రాజకీయ ప్రధాన పార్టీల ప్రతినిధులతో ఏర్పాట్లు గురించిప్రత్యేకంగా సమావేశమయ్యారు
4
500