Joined February 2022
100 Photos and videos
Pinned Tweet
Anna iam also ✊ Recent ga start chesa popularity lekapoyina reply lu matram goram ga untay please check my I'd and replies if you like please push me✊✊✊ Jai Telangana ✊✊💝💝💝💝 @2Captainparody
జై తెలంగాణ ✊🔥 #BRSSM 💥
7
13
159
7,701
Suresh Kumar TS retweeted
14 Nov 2025
Our greatest glory is not in never falling, but in rising every time we fall We will strive harder to win our state back Thank you to all for your support and love since this morning 🙏
351
623
4,969
183,392
Suresh Kumar TS retweeted
Last night BRS leader Rakesh Christopher was attacked by 10 Congress leaders at Jubilee Hills. Madhura Nagar Police have filed a case and are investigating...
12
117
431
25,911
Suresh Kumar TS retweeted
తెలంగాణ భవన్ అంటే జనతా గ్యారేజ్ నా రాష్ట్ర ఏర్పాటుకు పునాది ఇది @KTRBRS @BRSHarish
25
78
446
8,202
Suresh Kumar TS retweeted
Just wait..
10
172
1,026
13,578
Suresh Kumar TS retweeted
దీన్నే రౌడీ రాజకీయం అంటరు! రేపు మీరు కూడా ఓడిపోతారు. కానీ మేము ఇట్లా ఓవర్ చేయం.
14 Nov 2025
గెలుపు ఓటములు సహజం కానీ BRS అధికారంలో ఎన్నో ఎన్నికలు గెలిచింది, ఎప్పుడైనా ఇలా చేసిందా! అహంకారం అని పక్కనోడిని అనడం కాకపోతే ఇంత బలుపు ఎందుకు! డిపాజిట్ రాకుండా పోయిన బీజేపీని ఒక్క మాట అనకుండా అందరి టార్గెట్ BRS
62
152
881
28,692
Suresh Kumar TS retweeted
తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసినందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం SGT MPPS(గర్ల్స్) ఉపాధ్యాయుడు శ్రీనివాస్ సస్పెండ్ తెలంగాణ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ వాట్సప్‌లో మెసేజు పెట్టినందుకు శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసిన డీఈవో
22
80
290
21,143
అంటం బరాబర్ కృష్ణార్జునులనే అంటం వినబుద్ది కాకుంటే చెవులు మూసుకోండి..😎 కృష్ణార్జునులు..❤️

3
91
642
6,209
Suresh Kumar TS retweeted
27 Sep 2025
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టి.. ప్రజలను చైతన్య పరిచేందుకు.. వినూత్న నిరసన కార్యక్రమం, ప్రచారం చేపట్టిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి ఆధ్వర్యంలో "కాంగ్రెస్ బాకీ కార్డు" విడుదల ఈ కార్యక్రమంలో శాససన మండలి ప్రతిపక్ష నేత మధుసూధనా చారి, మాజీ మంత్రులు @BRSHarish, @jagadishBRS, @YadavTalasani, @VPR_BRS, @TPadmaRao, @BrsSabithaIndra, @VSrinivasGoud, @mahmoodalibrs, లక్ష్మా రెడ్డి, ఎంపీ @vaddirajumprs, ఎమ్మెల్సీలు తాతా మధు, @PSReddyTRS మరియు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. #CongressBaakiCard
5
133
421
12,756
Suresh Kumar TS retweeted
27 Sep 2025
మదర్ డైరీ డైరెక్టర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు హయత్ నగర్లో జరిగిన 3 మదర్ డైరీ డైరెక్టర్ల ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం
4
76
704
9,894
Suresh Kumar TS retweeted
తీవ్ర వర్షాలు ఉంటాయి అని వెదర్ రిపోర్ట్ వచ్చినా ప్రభుత్వం అప్రమత్తంగా లేదు. ఎలాంటి ముందస్తు చర్యలకు ఉపక్రమించక లేదు. ఇది దుర్మార్గం. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. వరద అంచనా వేయడంలో ప్రభుత్వ వైఫల్యం❌ ప్రణాళికలు వేయడంలో వైఫల్యం❌ ప్రభుత్వ విభాగాల సమన్వయంలో వైఫల్యం❌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే జల దిగ్బంధంలో హైదరాబాద్! ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే MGBS లో ప్రయాణికులు వరద నీటిలో చిక్కుకోవాల్సిన పరిస్థితి! పండగ వేళ సొంతూళ్లకు వెళ్ళలేక, భయం భయంగా రాత్రి నుండి పడిగాపులు కాస్తున్నారు. మూసి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలి. @revanth_anumula గారు.. మీ బురద రాజకీయాలు కాసేపు పక్కన పెట్టీ వరదలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా తరలించండి. మూసి పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఎప్పటికపుడు సమాచారం అందిస్తూ, అప్రమత్తం చేస్తూ, ముంపు ప్రభావం ఉన్న వారిని తరలించి భరోసా కల్పించండి. తీవ్ర వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. #CongressFailedTelangana #HyderabadFloods
84
287
1,062
56,374
Suresh Kumar TS retweeted
27 Sep 2025
ఉద్యమకారుడు అనే పదానికి నిలువెత్తు నిర్వచనం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. స్వాతంత్య్ర ఉద్యమం నుండి మొదలుకొని మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు.. పలు ప్రజా పోరాటాల్లో పాల్గొన్న ధీర చరిత్ర కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది. కేసీఆర్ గారి సారథ్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నివాసంలోనే పురుడు పోసుకుంది.. మలిదశ ఉద్యమానికి వారు అందించిన సేవలు ఎనలేనివి. రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం ట్యాంక్ బండ్ వద్ద వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది, వారి పేరు హార్టికల్చరల్ యూనివర్సిటీకి పెట్టుకుని వారిని గౌరవించింది. నేడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు 🙏 (File Photo)
7
206
1,154
26,151
Suresh Kumar TS retweeted
బీఆర్ఎస్ వినూత్న ప్రచారం కాంగ్రెస్ "బాకీ కార్డు" విడుదల చేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఏ వర్గానికి ఎంత బాకీ ఉందో ప్రజలకు తెలియజేస్తూ "బాకీ కార్డు" విడుదల చేసిన కేటీఆర్, హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు. #JubileeHillsWithBRS #VoteForCar 🚗
6
144
489
8,260
Suresh Kumar TS retweeted
26 Sep 2025
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ ను పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మరణంతో, త్వరలో జరుగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో.. పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీ హిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న దివంగత మాగంటి గోపినాథ్ గారి సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యతనిస్తూ వారిని అభ్యర్ధిగా ఎంపిక చేశారు. చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా, వారి నిబద్ధతను పరిశీలించిన మీదట, మాగంటి గోపీనాథ్ పార్టీకి, ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపు, గౌరవాన్నిస్తూ జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. #JubileeHillsWithBRS #VoteForCar
22
156
1,143
63,244
Suresh Kumar TS retweeted
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్‌ను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. #JubileeHillsWithBRS
4
61
511
5,832
Suresh Kumar TS retweeted
అయ్యా మంత్రిగారు, ఇదంతా కాదు కానీ ఈ సబ్జెక్ట్ సంబంధించిన ‘నోట్ ఫైల్ ను’ దయచేసి ప్రజల ముందు ఉంచండి. ఇంత కీలకమైన (ఆర్థిక పరమైన) నిర్ణయాలని ఐఏయస్ అధికారులు మంత్రులకు సర్కులేట్ చేయకుండా తీసుకోరు. సంబంధిత మంత్రి సంతకం లేకుండా జీవో (GO) బయటికి రాదన్న విషయం తమరికి తెల్వదా?
ఇక నుండి తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచడం జరగదు OG సినిమా రేట్ల పెంపు జీవో నాకు తెలియకుండా ఎందుకు ఇచ్చారు? OG టికెట్ రేట్లు పెంపు జీవో విడుదల చేసిన హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం తనకు తెలియకుండా టికెట్ రేట్ల పెంపు జీవో ఇచ్చారు OG సినిమాకు పక్క రాష్ట్రంలో జీవో ఇచ్చారు కాబట్టి మా దగ్గర ఇచ్చారు అనుకుంటున్నా టికెట్ రేట్లపై తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను స్వాగతిస్తున్నా ఇక నుండి చిన్న సినిమాలు అయినా, పెద్ద సినిమాలు అయినా ఒక్కటే టికెట్ రేటు సామాన్యులపై భారం పడకుండా ఉండడానికి సినిమా టికెట్ రేట్లు పెంచడం జరగదు – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
16
108
449
21,477
Suresh Kumar TS retweeted
, @NTVJustIn @bigtvtelugu లాంటి కొన్ని మీడియా సంస్థలు వెరిఫై చేసుకోకుండా కేసీఆర్ గారి ఆరోగ్యం పై ఇష్టం వచ్చిన కథనాలు ప్రచురిస్తున్నారు. మా నాయకుడు కేసీఆర్ గారు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకొని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారు.
10
105
727
18,323
Suresh Kumar TS retweeted
బ్రేకింగ్ న్యూస్ అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే నేను వెళ్ళాను జగన్ సాదరంగా నన్ను ఆహ్వానించారు.. సినీ పరిశ్రమ ఇబ్బందులను జగన్‌కు వివరించా.. సమయం ఇస్తే అందరం వస్తామని చెప్పా కోవిడ్ వల్ల అయిదుగురే రావాలని చెబితే పదిమందిమి వస్తామన్నా సరే అన్నారు బాలకృష్ణకి ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదు - చిరంజీవి
టాలీవుడ్ హీరోలు అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సందర్భంపై, అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ
58
431
2,018
238,718
Suresh Kumar TS retweeted
25 Sep 2025
కాంగ్రెస్ మళ్ళీ వచ్చేది లేదు, గెలిచేది లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఒక్కడు కూడా గెలవడు అంటున్న జూబ్లీహిల్స్ ప్రజలు #JubileeHillsWithBRS #VoteForCar
12
60
225
3,333
వామ్మో ఇదేంది అమ్మి నేనెప్పుడు ఇనలే 👇👇 యాభై యాభై వంద... రేవంత్ రెడ్డి బొంద 🤣🤣
2
56
367
6,169
Suresh Kumar TS retweeted
🚨Journalists Response 👇🏻🚨 ❌ @thulasichandu1 NOT Responded ❌ @TheNaveena NOT Responded (Only RT) ❌ @DonitaJose NOT Responded ❌ @DonthuRamesh NOT Responded (Anna responded on OG) ✅ @CoreenaSuares2 Responded 🙏 Thanks @CoreenaSuares2 for questioning Police department on this atrocity. #Telangana
లంబాడీ సోదరుల మీద రేవంత్ రెడ్డికి అంత కోపం ఎందుకు ? లంబాడీ సోదరులారా, మీరు కాంగ్రెస్ కి ఓటు వేసే ముందు..మీ ఇంటి బిడ్డల మీద కాంగ్రెస్ చేస్తున్న దాడులని గుర్తు తెచ్చుకోండి. మీకు అండగా BRS పార్టీ ఉంటుంది ✅
8
79
364
25,038