Miku kuda Balayya laga current shock pettali ra!⚡😂
Peak mental behavior. 😂
ఒకటి అయితే నిజం...మా నందమూరి హీరోల రిలీజ్ రోజు కనిపించే పండగ వాతావరణం,vibe తెలుగు ఇండస్ట్రీ లో ఏ హీరో రిలీజ్ కి ఉండదు...సినిమా సెలబ్రేషన్ అంటే బాలయ్య, తారక్ మాత్రమే గుర్తు వస్తారు
జై బాలయ్య 💛