బ్లడ్ డొనేట్ చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళు దయ చేసి కోటి
@kotipapaganti01 తమ్ముడు కి మెసేజ్ చేయండి లేదంటే ట్యాగ్ చేసి చెప్పండి 🙏🙏🙏
తను ఎంతో మంది దాతలకు బ్లడ్ కావాలి అంటే బ్లడ్ డొనేట్ చేసే బ్యాచ్ తో కో ఆర్డినేట్ చేసుకుని సరైన టైమ్లో వాళ్ళకి బ్లడ్ దొరికే విధంగా సెట్ చేస్తాడు 🙏🙏🙏
Life lo first time
Guntur
Vijayawada lo evarina
Blood kosam adigithe bayam vestundi
🙏🙏🙏
Iche vallu konthamandi unte
Blood needs almost double vastunnay daily
Need kosam chesthe okkaru respond avvatled
But
Valla vallaki need unnapudu
Calls meeda calls chestunnaru 🥲🥲