Joined November 2014
5,478 Photos and videos
'విశ్వనగరం' అంటూ గత పదేళ్లు బీఆర్ఎస్ కాలయాపన చేస్తే.. ఇప్పుడు 'మార్పు' అంటూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేతకానితనాన్ని ప్రదర్శిస్తోంది. గత 12 ఏళ్లుగా ఈ రెండు పార్టీల బాధ్యతారాహిత్యం వల్ల హైదరాబాద్ ప్రజలు రోడ్ల మీద నరకం చూస్తున్నారు. కనీసం గంట వాన పడితే చాలు.. నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతోంది, రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పాలకుల్లో ముందుచూపు లేదు, ప్రణాళిక అసలే లేదు! గంటల తరబడి ట్రాఫిక్ జామవడంతో సామాన్య ప్రజలు, వాహనదారులు, ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్లేవారు పడుతున్న అవస్థలకు సమాధానం చెప్పే నాథుడే లేడు. పాలకుల నిర్లక్ష్యానికి, అవినీతికి మన హైదరాబాద్ ఇంకెన్నాళ్లు మూల్యం చెల్లించాలి? నగర మౌలిక వసతులను గాలికొదిలేసి కేవలం ప్రచారాలకే పరిమితమైన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను భాగ్యనగర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇకనైనా కంటితుడుపు చర్యలు ఆపి, శాశ్వత డ్రైనేజీ ప్రణాళికలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. #HyderabadRains #HyderabadFloods #CongressFailsTelangana
27
బంజారాహిల్స్ సాగర్ సొసైటీ క్యాంప్ కార్యాలయంలో ఖైరతాబాద్ మాజీ శాసనసభ్యులు శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారి జన్మదినం సందర్భంగా జరిగిన వేడుకలు.. #HBDCRR #HappyBirthdayCRR
21
హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బిజెపి ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొనడం జరిగింది. #BJP4Telangana #BJP
23
Hearty birthday wishes to the Honorable Former Governor, Shri Bandaru Dattatreya Garu. May you be blessed with good health, happiness, and many more years of service to society. @Dattatreya
2
39
నేడు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం. ప్రతి బిడ్డకు స్వేచ్ఛగా ఆడుకునే హక్కు, నాణ్యమైన చదువుకునే అవకాశం దక్కాలి. బాల కార్మిక రహిత సమాజ స్థాపనకు, వికసిత భారత నిర్మాణానికి మనమంతా భాగస్వామ్యులమవుదాం. బాలల భవిష్యత్తును కాపాడుదాం, దేశ ప్రగతికి బాటలు వేద్దాం. #WorldDayAgainstChildLabour #ViksitBharat #SaveChildhood
1
43
హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఈనెల 12వ తేదీన హైదరాబాద్‌కు విచ్చేస్తున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి @rajnathsingh గారి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించడంతో పాటు, SIR కార్యక్రమంపై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి, కార్యాచరణపై సూచనలు అందించడం జరిగింది.
1
3
43
Chintala Ramachandra Reddy retweeted
Chairing the 11th meeting of the Governing Council of NITI Aayog. Guided by the spirit of cooperative federalism, we are working together to accelerate India’s development journey. The collective efforts of the Centre and States will play a pivotal role in realising our shared vision of Viksit Bharat. @NITIAayog
1,315
4,971
26,500
737,632
Chintala Ramachandra Reddy retweeted
Glimpses from the NDA conclave in Delhi this evening.
1,099
4,615
44,356
1,042,808
బంజారాహిల్స్ సాగర్ సొసైటీ క్యాంప్ కార్యాలయంలో ఖైరతాబాద్ మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకల్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు పాల్గొని చింతల రామచంద్రారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు... ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ఖైరతాబాద్ అసెంబ్లీ కార్యకర్తలు, మహిళా మోర్చా నాయకులు, యువ మోర్చా కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.. చింతల రామచంద్రారెడ్డి గారు ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ పలువురు నాయకులు తమ శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకలు ఆత్మీయ వాతావరణంలో నిర్వహించబడగా, కార్యకర్తలు మరియు అభిమానులు ఘనంగా పాల్గొని చింతల గారిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు..
1
1
53
నా జన్మదినం సందర్భంగా వ్యక్తిగతంగా కలిసి మరియు సోషల్ మీడియా వేదికగా నాకు శుభాకాంక్షలు తెలియజేసి, మీ అమూల్యమైన ప్రేమాభిమానాలను చాటుకున్న శ్రేయోభిలాషులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు అభిమానులకు పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు. - చింతల రామచంద్రారెడ్డి ఖైరతాబాద్ మాజీ శాసనసభ్యులు. #HBDCRR #HappyBirthdayCRR
1
22
నా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన అందరికీ ధన్యవాదాలు. #HBDCRR #HappyBirthdayCRR
2
3
45
ఈ రోజు నా జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు మరియు కార్యకర్తలు మా నివాసానికి విచ్చేసి, నన్ను కలిసి జన్మదిన వేడుకలు నిర్వహించి, శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు నాపై చూపించిన ఈ ప్రేమాభిమానాలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. #HBDCRR #HappyBirthdayCRR #BirthdayGratitude
1
2
76
దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడింది. గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు ప్రధానిగా నిరంతరాయంగా 4,399 రోజులు పూర్తి చేసుకుని, దేశ చరిత్రలోనే అత్యధిక కాలం నిరంతరాయంగా సేవాలందించిన ప్రధానమంత్రిగా సరికొత్త రికార్డు సృష్టించారు. 140 కోట్ల మంది భారతీయుల అచంచలమైన విశ్వాసంతో, గత 12 ఏళ్లుగా అవినీతి రహిత, సుస్థిర పాలనను అందిస్తూ.. 'వికసిత్ భారత్' దిశగా దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలిపిన యుగపురుషుడు మన మోదీ గారు. దేశ సేవలో ఈ చారిత్రాత్మక మైలురాయిని అధిరోహించిన మన ప్రియతమ ప్రధానికి హృదయపూర్వక అభినందనలు. భగవంతుని ఆశీస్సులతో, దేశ ప్రగతి ప్రయాణంలో వారి నాయకత్వంలో భారతదేశం భవిష్యత్తులో మరెన్నో గొప్ప మైలురాళ్లను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను. #4399DaysOfModi #LongestServingElectedPMModi #ViksitBharat #ModiGovernance
19
మా ప్రియతమ నాయకుడు, మాజీ శాసనసభ్యులు శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #HBDCRR #HappyBirthdayCRR #TeamCRR
17
నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తూ, విలువలతో కూడిన రాజకీయాలకు నిదర్శనంగా నిలిచిన ప్రియతమ నాయకులు, మాజీ శాసనసభ్యులు శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #HBDCRR #HappyBirthdayCRR #TeamCRR
2
27
శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారి జన్మదినం సందర్భంగా అభిమానంతో అద్భుతమైన వీడియో రూపంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ - సెంట్రల్ హైదరాబాద్ శ్రీమతి కోత్త నీరజ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. #HBDCRR #HappyBirthdayCRR
15