Lifetime Congress Man | Inspired by Karl Marx 🕵️ & Madam Sonia Gandhi ❤️

Joined October 2021
17,984 Photos and videos
Record Paddy Procurement in Telangana ధాన్యం సేకరణలో అన్ని రికార్డులను బద్ధలుకొట్టిన తెలంగాణ ✅ వరి కొనుగోలు: 150 లక్షల టన్నులు ✅ రైతుల ఖాతాల్లో జమ: ₹35,537 కోట్లు ✅ లబ్ధిదారులు: 26.43 లక్షల మంది రైతులు ✅ కొనుగోలు కేంద్రాలు: 8,575 ✅ చెల్లింపులు: 48–72 గంటల్లో 2025-26లో తెలంగాణ ప్రభుత్వం 150 లక్షల టన్నుల వరిని కొనుగోలు చేసి, 26.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.35,537 కోట్లను జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు నుంచి రవాణా, నిల్వ, మిల్లింగ్, చెల్లింపుల వరకు సమర్థవంతమైన వ్యవస్థతో రైతులకు 48 నుంచి 72 గంటల్లోనే చెల్లింపులు అందాయి. Telangana achieved a record milestone in paddy procurement during 2025-26 by purchasing 150 lakh tonnes of paddy and depositing ₹35,537 crore directly into the accounts of 26.43 lakh farmers. With a comprehensive network of 8,575 procurement centres, farmers received timely payments within 48 to 72 hours through an efficiently coordinated procurement, transportation, storage, milling and payment system. #Telangana #PaddyProcurement
4
18
530
Malli Pudathama Enti..? పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేయాలి జై కాంగ్రెస్...✊
22
139
260
10,063
బీఆర్‌ఎస్‌ నేతలు సింగరేణి వనరులు దోచుకున్నారు. హరీష్‌రావు అబద్ధాలరావుగా మారిపోయారు. సింగరేణి కార్మిక కుటుంబాల్లో వెలుగు నింపడమే ప్రభుత్వ లక్ష్యం. మంచిర్యాలలో 335 మంది సింగరేణి కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు, సింగరేణి కార్మికుల సంక్షేమం మరియు సంస్థ పరిరక్షణ పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో పనిచేస్తోందని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల భద్రత, సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ.1.25 కోట్ల ప్రమాద బీమా, రూ.10 లక్షల ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించిందని తెలిపారు. అలాగే చరిత్రలో తొలిసారిగా 30 వేల మంది అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ అందించిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని, మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డు పునరుద్ధరణతో పాటు మారుపేర్ల సమస్య పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. గతంలో సింగరేణి విస్తరణకు ఆటంకాలు సృష్టించిన వారు ఇప్పుడు సంస్థపై ప్రేమ చూపిస్తున్నట్లు నటిస్తున్నారని విమర్శించిన భట్టి విక్రమార్క గారు, బీజేపీ-బీఆర్‌ఎస్‌ల ద్వంద్వ వైఖరిని కార్మికులు గమనించాలని అన్నారు. సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి అని, సంస్థను బలహీనపరిచే లేదా ప్రైవేటు చేతుల్లోకి వెళ్లే ఏ ప్రయత్నాన్నైనా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థను, కార్మికుల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు.
11
47
754
Anganwadi Staff Who Lost Local Body Elections Get Reappointment Opportunity స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంగన్వాడీ సిబ్బందికి పునర్నియామకానికి అవకాశం మంత్రి సీతక్క చొరవతో అర్హులైన వారికి తిరిగి విధుల్లోకి వచ్చే మార్గం సుగమం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసి అనంతరం ఎన్నికల్లో ఓడిపోయిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పునర్నియామక ప్రక్రియకు ప్రభుత్వం పచ్చా జెండా ఊపింది. The Telangana government has approved the reappointment process for eligible Anganwadi teachers and helpers who resigned from their posts to contest Gram Panchayat or Municipal elections but were unsuccessful. With the initiative taken by Minister Seethakka, a pathway has been cleared for eligible candidates to return to service, marking another important welfare measure for Anganwadi workers in the state. #Seethakka #Telangana
6
33
1,497
CM Revanth Reddy issues key instructions to officials in the wake of heavy rains భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని హై అలర్ట్ ఉండాలని ఉన్నతాధికారులకు ఆదేశించిన సీఎం పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డ్, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించిన సీఎం చీఫ్ సెక్రటరీ, డీజీపీ, CURE స్పెషల్ సీఎస్ సహా సీనియర్ అధికారులందరితో యుద్ధ ప్రాతిపదికన సమీక్షించి చర్యలు చేపట్టాలన్న సీఎం నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించిన ముఖ్యమంత్రి. రెయిన్ ఫోర్ కాస్టింగ్ ఆధారంగా రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా టీమ్స్ మోహరించాలని సూచించిన సీఎం #RevanthReddy #Telangana
1
15
80
2,563
తనపై SMలో ట్రోల్ అయిన పోస్టింగ్ పై ఎస్పీకి కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియ ఫిర్యాదు.. కేసు నమోదు Indu Priya's Complaint Leads to FIR Over Social Media Troll Post An FIR has been registered against a WhatsApp group admin and others following a complaint lodged by former Kamareddy Municipal Chairperson Indu Priya over a social media post that allegedly targeted her. Group admin, Mukhtar (A1), Sheru (A2), and eight others who shared the post have been booked. ఇందు ప్రియ ఫిర్యాదుతో సోషల్ మీడియా ట్రోల్ పోస్టుపై FIR నమోదు తనపై సోషల్ మీడియాలో ట్రోల్ పోస్టు చేసిన విషయమై కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఇందు ప్రియ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌తో పాటు మరికొందరిపై FIR నమోదు చేశారు. గ్రూప్ అడ్మిన్, ముక్తార్ (A1), శేరు (A2), అలాగే పోస్టును షేర్ చేసిన మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. #Kamareddy #InduPriya
12
54
2,584
Komatireddy Extends ₹2 Lakh Support to Children, who lost their Parents మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరోసారి మానవత్వం చాటుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన కట్ట ఝాన్సీ, చందు రెడ్డిలకు రూ 2. లక్షల రూపాయలను అందించారు. Minister Komatireddy Venkat Reddy provided ₹2 lakh financial assistance to two children from Indugula village in Madugulapally mandal after learning about the hardships they have been facing following the loss of their parents • @KomatireddyKVR
1
32
122
1,760
బెంగుళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. CM Revanth Reddy has arrived in Hyderabad from Bangalore. #RevanthReddy #Telangana
30
144
1,138
గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్ గా తెలంగాణ * లాజిస్టిక్స్ పాలసీ 2.0’ ద్వారా మౌలిక వసతుల వృద్ధికి పెద్దపీట * లాజిస్టిక్స్ లోనూ సమర్థవంతంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ వినియోగం * ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్’లో మంత్రి శ్రీధర్ బాబు గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్ గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ, సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ‘ఫ్యూచర్ రెడీ ఎకో సిస్టం’ను చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్(ఎఫ్ టీసీసీఐ) ఆధ్వర్యంలో శుక్రవారం హెచ్ఐసీసీ నోవాటెల్ లో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ 2026’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ఎగుమతుల సన్నద్ధత సూచీలో దేశవ్యాప్తంగా తెలంగాణ ఎనిమిదో స్థానంలో నిలిచిందన్నారు. అదే... సముద్ర తీరం లేని రాష్ట్రాల (ల్యాండ్‌లాక్డ్) జాబితాలో రెండో స్థానంలో ఉందన్నారు. మర్చండైజ్ ఎగుమతుల్లో దేశంలోనే ఏడో స్థానంలో నిలవడం తెలంగాణ పారిశ్రామిక వృద్ధికి నిదర్శనమన్నారు. ‘తెలంగాణ రైజింగ్ – 2047’ విజన్ లక్ష్యసాధనలో ‘లాజిస్టిక్స్’ రంగం కీలక పాత్ర పోషించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడాన్ని ఒక పరిమితి(లిమిటేషన్)గా కాకుండా, ఒక డిజైన్ అడ్వాంటేజ్ గా మార్చుకుంటున్నామన్నారు. ‘లాజిస్టిక్స్ పాలసీ 2.0’ ద్వారా రాష్ట్రంలో మెగా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, డ్రై పోర్టులు, బాండెడ్ వేర్‌ హౌజింగ్, లాజిస్టిక్ పార్కుల అభివృద్ధికి పెద్దపీట వేయబోతున్నామన్నారు. లాజిస్టిక్ రంగానికి అవసరమైన రెడీ టూ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ తయారీకి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీస్ ను లాజిస్టిక్ రంగంలోనూ సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నామన్నారు. మల్టీ మోడల్ లాజిస్టిక్స్, రైల్ లింక్డ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్ కార్గో, కోల్డ్ చైన్, గ్రేడ్ – ఏ వేర్ హౌజింగ్, ఆటోమేషన్, డిజిటల్ లాజిస్టిక్ ప్లాట్ ఫామ్స్, గ్రీన్ మొబిలిటీ తదితర రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఎఫ్ టీసీసీఐ ప్రెసిడెంట్ ఆర్.రవి కుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కేకే మహేశ్వరి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గరిమెళ్ల, షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కమిటీ ఛైర్మన్ కమల్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
21
50
603
ఇవాళ రాత్రి బెంగుళూరులోనే బస చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేపు బెంగుళూరు నుంచి హైదరాబాద్ బయలుదేరనున్న సీఎం CM Revanth Reddy will stay overnight in Bengaluru today and is scheduled to depart for Hyderabad from Bengaluru tomorrow. #RevanthReddy #Telangana
2
32
191
2,692
తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం బెంగళూరుకు డైవర్ట్.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కు అనుకూలించని వాతావరణం The flight carrying Telangana Chief Minister Revanth Reddy was diverted to Bengaluru due to unfavorable weather conditions that prevented landing at Hyderabad's Shamshabad Airport. #RevanthReddy #Telangana
13
22
83
2,141
Hitler is not my ideal.., I only answered how the word “HYDRAA” originated హిట్లర్ ఆదర్శమని... నేనెప్పుడు చెప్పలేదు.. ప్రజాస్వామ్యంలో ఉన్నవారు ఎవరైనా హిట్లర్ ను ఆదర్శంగా తీసుకుంటారా? హిట్లర్ నాకు ఆదర్శం కాదు నా మాటలను మీడియా వక్రీకరించింది హైడ్రా పదం ఎక్కడి నుంచి వచ్చిందో అని మాత్రమే చెప్పాను --- చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి #RevanthReddy #Telangana
6
21
81
4,019
మోదీనే నన్ను కౌగిలించుకున్నారు.. నేను ఆయన్ను కౌగిలించుకోలేదు... ప్రధాని మోదీతో దిగిన ఫోటోపై సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ CM Revanth Reddy clarified the photo with PM Narendra Modi, saying, “Modi hugged me; I did not hug him” #RevanthReddy #Modi
5
26
109
2,472
Pawan Kalyan should Explain Why YS Jagan's Rallies Are Being Denied Permission sometimes in Andhra Pradesh ఏపీలో కొన్ని సార్లు వైఎస్ జగన్ ర్యాలీలకు, సభలకు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదో పవన్‌ చెప్పాలి శాంతి భద్రతల కారణంతో మేం కూడా పవన్ కళ్యాణ్ మీటింగుకు అనుమతి ఇవ్వలేదు పవన్ కళ్యాణతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు మా మంత్రులు జవాబు ఇచ్చారు --- సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ #RevanthReddy #Pawankalyan #YSJagan
36
21
112
62,215
BJP Acting Like Kim Jong Un: Pushing India Toward One-Party Elections బిజెపి కిమ్ జాంగ్ లా ప్రవర్తిస్తుంది నార్త్ కొరియా తరహాలో ఏక పార్టీ ఎన్నికలు పెడుతున్నారు ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు ఓటు చోరీ చేయలేక సీటు చోరీ చేశారు మీనాక్షి నటరాజన్ విషయంలో రిటర్నింగ్ అధికారి తప్పు చేశారు లేని బలంతో మూడో అభ్యర్థిని పెట్టడమే బిజెపి కుట్ర బిజెపి కుట్రను డైవర్ట్ చేసేందుకు, కాంగ్రెస్ కోవర్టులని దుష్ప్రచారం చేస్తున్నారు --- సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ #RevanthReddy #Telangana
3
21
73
1,246
TPCC Cheif Mahesh Kumar Goud met AICC GS Priyanka Gandhi ఢిల్లీలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని.... టీపీసీసీ అధ్యక్షులు, మహేష్ కుమార్ గౌడ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
3
27
224
2,413
మీనాక్షీ నటరాజన్ కు మద్దతుగా గాంధీ భవన్ లో ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల AICC ఇంచార్జీ మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ తిరష్కరణ, రాజ్యాంగ హక్కులపై బీజేపీ చేస్తున్న దాడి అని బల్మూర్ వెంకట్ ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ ముందస్తు ప్లాన్ లో భాగంగానే ఇదంతా చేశారని ఆరోపించారు. అందుకే మూడో వ్యక్తి గెలిచేందుకు ఓట్లు లేకపోయినా అభ్యర్థిని నిలిపి ప్రజాస్వామ్యంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ చేయించారు. ఇదీ చాలా తీవ్రంగా భావించాల్సిన విషయం, పౌరుల హక్కులను కాలరాసే కుట్ర పూరిత పన్నాగం. మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి ఇంచార్జీగా రావడానికి ముందే జరిగిన కేసులో ఆమె పేరును ఎలా యాడ్ చేశారో చెప్పాలి. దేశంలో ఓటు చోరీ తో పాటు, సీటు చోరీకి పడుతోంది, ప్రజాస్వామ్యంగా గెలవలేక ఎన్నికల విధానాలను దుర్వినియోగం చేస్తోంది. ఫలితాలు అనుకూలంగా లేకపోతే ప్రజాస్వామ్య సంస్థలను కూడా అనుకూలంగా మలుచుకుంటోంది. గాంధేయవాధాన్ని ఆచరిస్తున్న మీనాక్షి గారిపై కుట్ర చేయడం, మహాత్మా గాంధీ గారిని అవమానించినట్లే. గాంధేయ వాదాన్ని హత్య చేసినట్లే. ప్రైవేట్ కేసు సాకుతో నామినేషన్ తిరస్కరించడం పౌరుల హక్కులను కాలరాయడమే. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం తీరు, పై అన్ని రాజ్యాంగబద్ధ మార్గాల్లో పోరాటం చేస్తాం. • @VenkatBalmoor
6
24
76
1,012
కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే Congress President Mallikarjun Kharge elected to Rajya Sabha from Karnataka
2
20
114
1,171
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని... మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి Telangana CM Revanth Reddy met LOP Rahul Gandhi today. #RahulGandhi #RevanthReddy
6
44
182
2,724
Karnataka CM DK Shivakumar called on President Droupadi Murmu in Delhi కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు
1
11
68
751