తండ్రి తగ్గ తనయుడు, పేదలకి ఆపద సమయంలో ఆపన్న హస్తమందించే తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు @KTRTRS గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐💐💐 🎂🎂🎂
@TelanganaCMO@MinisterKTR#HappyBirthdayKTR#GiftASmile
మరి లేకపోతే
నేను Volvo కారు కొన్నానని trollచేస్తారూ
ఇప్పుడు చూడుర్రి ఏమైందో ఇయ్యాలంతా నా పేపర్ క్లిప్పేగా తిరిగేది
నన్ను trollచేస్తందుకు మీకు నిజాలే కావాలే
నేను అబద్దాలతో కూడా Troll చెయ్యగలను
జనాన్ని ఎర్రిపూలను చేయగలను
అది నా సత్తా
కరెక్టే చెప్పిన్నా మల్లన్నా @TeenmarMallanna
Restore Old Pension in telangana
ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల పాలిట గుదిబండగా మారిన లోపభూయిష్టమైన CPS విధానాన్ని నూతన రాష్ట్రం తెలంగాణలో కూడా అమలు చేస్తాం అంటూ 2014 ఆగస్టు23న తీసుకువచ్చిన GO28ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించండి
@TelanganaCMO@KTRTRS@trsharish