No DM🚫

Joined July 2014
3,936 Photos and videos
Pinned Tweet
6 Dec 2021
.
To train your body, lift weights. To train your mind, read books.
2
27
Weekend vibes😄
2
37
Gayathri retweeted
నేను UK residence. వ్యాపారం చేసుకుంటున్నా, కంపనీ ఉంది. ఎంతొకొంతమందికి ఉపాధి ఇస్తున్నా. ఇక్కడ నా వార్డ్ కౌన్సిలర్ తెలుగు అతను. ఇక్కడ రాజకీయాలు మొదలెట్టి ప్రజల మన్నన పొంది కౌన్సిలర్ అయ్యాడు ఇంకా ముందుకు వెళ్తాడు. ఆయన కి ఓట్ వేసిన వాళ్లలో తెల్లోళ్ళు కూడా ఉన్నారు. ఆహ్వానించారు తప్ప ఎవరు ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. మరి ప్రపంచం లో ఎక్కడా లేని రూల్స్ తెలంగాణా లో ఎందుకు సార్? మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం అవుతుందా అసలు ? @KTRBRS
17
170
642
23,964
E summer lo pool twitter Quote cheskondi
11
389
Today's click #2026kondaveetidonga 😅
1
13
272
E combination telsa miku #upma
5
10
272
4
94
#black&whitetwitter
1
17
1,916
Swimming time 🏊
3
81
Khanna to me Amma na friend ki dhoom movie antey chala istam, Vadu peddhayyaka thief avthadanta 🙂‍↕️
4
72
Devuda
the final goal 🩷☺️
2
118
#happbirthday Khanna💐💐
5
14
477
Hm
1
9
162
Ippudey rosemilk tagesam andi #rjy
4
73
2
96
😄
Did you know 😏 He rubbed lemon juice on his face. Robbed two banks. Smiled at the cameras. Got caught in an hour. And changed psychology forever. In 1995, McArthur Wheeler walked into two banks in Pittsburgh and robbed them with no mask, no disguise, and lemon juice on his face. He believed that because lemon juice works as invisible ink on paper, it would make his face invisible to cameras. He smiled directly into the security cameras. Police aired the footage on the evening news and arrested him within an hour. When shown the tape, Wheeler stared at the screen and said, "But I wore the juice." He had tested the theory with a Polaroid selfie and didn't appear in the photo — because lemon juice got in his eyes and he aimed the camera at the ceiling. His case inspired Cornell psychologists David Dunning and Justin Kruger to publish their 1999 paper defining the Dunning-Kruger Effect — the cognitive bias where people with low ability drastically overestimate their own competence.
2
112
Gayathri retweeted
13
281
2,366
18,776
Gayathri retweeted
వారం రోజులుగా మనిషి మనిషిలా లేడు క్రాంతి. వాళ్ళ అక్క వినోద చావు యాక్సిడెంట్ కాదు, ప్లాన్డ్ మర్డర్ అని పోరాడుతున్నాడు. ఈ ఘటన మీద విచారణ జరపాల్సిందిగా పోలీసువారికి విన్నవించుకుంటున్నా. Please help @SPyadadri @TelanganaCOPs 🙏🏼
ఈమె మా అక్క.. ఓర్సు వినోద. వయస్సు: 37 సం. పెళ్ళైన ఇరవై ఏళ్ళ నాటి నుంచి వరకట్న వేధింపులే. భర్త రమేష్‌తో పాటు అత్తా మామల చేతుల్లో ఎన్నోసార్లు దెబ్బలు కూడా తిన్నది. పెద్ద మనుషుల సమక్షంలో ఎన్నిసార్లు మాట్లాడి పంపినా లాభం లేకపోయింది. మూడేళ్ళ క్రితం వరకు ఆమె దగ్గర కనీసం ఫోన్ కూడా ఉండనివ్వలేదు. భర్త, పిల్లలతోనే కలిసి ఉన్నపటికీ వేరుగా ఒక రూమ్‌లో ఉంటూ ఇరవై ఏళ్ళుగా టైలరింగ్ చేసుకుంటూ నరకవేదన అనుభవించింది. ఎన్నోసార్లు ఆమె మీద హత్యాయత్నాలు జరిగినా తప్పించుకుంటూ వచ్చింది. జూన్ 10, 2025న గుడిమల్కాపూర్ పీఎస్‌లో కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇటీవల అనేకసార్లు “నిన్ను చంపి, దాన్ని ఆక్సిడెంట్ లాగే చూపిస్తా” అని అంటున్నాడని వినోద మాతో చెప్పుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు మాకు పంపింది. మేము ఇంటికొచ్చెయ్యమని బతిమిలాడినా పిల్లల కోసం రానని చెప్తూ వచ్చింది. వాడు అన్నట్లుగానే మొన్న ఫిబ్రవరి 26న మోత్కూరులో జరిగిన ఒక ఫంక్షన్‌కి తీసుకొచ్చి.. అక్కడినుండి ఆమెను కార్లో కొడుతూ తీసుకెళ్లాడు. మధ్యలో కారు దిగి మా అక్క పారిపోవడానికి ప్రయత్నించినా.. మళ్ళీ తనను కారులో బంధించి వేగంగా తీసుకెళ్ళి ఒక చెట్టుకు గుద్ది, ఎడమభుజం వైపు మొత్తం భాగం కోల్పోయేలా చేసి ఆమె చావుకు కారణమయ్యాడు. అక్క యశోద హాస్పిటల్లో చివరగా మాట్లాడిన మాటలు ఇవి – “ముందు నుంచి చెబుతున్నట్టే వాడు నన్ను యాక్సిడెంట్ చేసి చంపడానికి ప్రయత్నించాడు. ఒకవేళ నేను ప్రాణాలతో బతికి బయటపడితే ఇక నేను వాడి దగ్గర ఉండను.” మోత్కూరు పీ.ఎస్. (యాదాద్రి భువనగిరి జిల్లా)లో ఈ ఘటనకు సంబంధించి ఎఫ్.ఐ.ఆర్. (45/2026) నమోదు అయింది. నా చేతిలో ఎన్ని సాక్ష్యాలు ఉన్నా, ఎంత తిరుగుతున్నా ఏమీ చేయలేకపోతున్నాను అనిపిస్తోంది. అక్కకి చనిపోయాక కూడా కనీస న్యాయం జరగట్లేదేమో అనిపిస్తోంది. దీన్ని ఎక్కువమందికి షేర్ చేసి పోలీసు అధికారులకు చేరేలా, వాళ్ళకు మా బాధ అర్థమయ్యేలా చూస్తారని కోరుకుంటున్నా. Please support us in our fight for justice for Vinoda. @SPyadadri @TelanganaPolice @SajjanarOffice @revanth_anumula @SCWTelangana
4
172
320
19,049