Joined October 2025
643 Photos and videos
విశాఖపట్నం 14.06.2026 మొదటి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న వైయస్ఆర్ సీపీ యువనాయకురాలు శ్రీమతి డాక్టర్ బొత్స అనూష గారు 📍శుభం కన్వెన్షన్, పీఎం పాలెం శ్రీమతి అక్కరమాని రోహిణి, రమణ చిన్ని గారి కుమారుడు రాజత్ దేవన్ మొదటి పుట్టినరోజు వేడుకలో పాల్గొని చిన్నారుడిని ఆశీర్వదించడం జరిగింది
1
6
155
ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి గారు,విశాఖ తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ మొల్ల అప్పారావు గారు,మాజీ డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్ గారు,మాజీ కార్పొరేటర్లు అనిల్ కుమార్ రాజు గారు, #BotchaAnusha #Cheepurupalli #Vizianagaram
1
15
ఊరుకుటి రామ చంద్ర రావు గారు, అల్లా శంకర్ రావు గారు,చెన్న జానీకి రామ్ గారు, బిపిన కుమార్ జైన్ గారు, ఇమ్రాన్, రెయ్యి వెంకట రమణ గారు మరియు తదితరులు పాల్గొన్నారు. #BotchaAnusha #Cheepurupalli #Vizianagaram
10
📍 చీపురుపల్లి దద్దరిల్లింది! కూటమి సర్కార్ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో "వెన్నుపోటుకు రెండేళ్లు" భారీ నిరసన ర్యాలీ సక్సెస్. ప్రజా పక్షాన ఎల్లప్పుడూ వైఎస్సార్సీపీ! ✊🔥 #BotchaSatyanarayana #BotchaAnusha #YSRCP #2YearsForCBNBackStabbing #botchasandeep
17
43
866
చీపురుపల్లి కేంద్రంగా సాగిన "వెన్నుపోటుకు రెండేళ్లు" మహా నిరసన ర్యాలీలో కూటమి ప్రభుత్వ మోసాలను నిలదీశారు డా|| బొత్స అనూష గారు. ​#BotchaAnusha #YSRCP #Cheepurupalli #VennupotukuRendelluRally #APPolitics #NTRStatue #2YearsForCBNBackStabbing
1
3
34
574
నాడు ఎన్టీఆర్ గారికి జరిగిన వెన్నుపోటును, నేడు 'సూపర్ సిక్స్' పేరుతో ఏపీ ప్రజలకు జరుగుతున్న వంచనను ఎండగడుతూ అన్నగారి విగ్రహం వద్ద బహిరంగ లేఖను సమర్పించారు. ​#BotchaAnusha #YSRCP #Cheepurupalli #VennupotukuRendelluRally #APPolitics #NTRStatue #2YearsForCBNBackStabbing
45
చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన ర్యాలీ విజయవంతం. ముఖ్య అతిథిగా హాజరైన శాసన మండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు #BotchaAnusha #BotchaSatyanarayana #BotchaSandeep #YSRCP
1
2
30
ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన ర్యాలీలో శాసనమండలి ప్రతిపక్ష నాయకులు గౌ. శ్రీ బొత్స సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా హాజరుకాగా #2YearsForCBNBackStabbing #YSRCP
1
36
మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు,డాక్టర్ (శ్రీమతి) బొత్స అనూష గారు, డాక్టర్ శ్రీ బొత్స సందీప్ గారు పాల్గొన్నారు. #BotchaAnusha #cheepurupalli #2YearsForCBNBackStabbing #YSRCP
22
నాడు అన్నగారికి.. నేడు ప్రజలకు వెన్నుపోటు! చీపురుపల్లిలో జరిగిన "వెన్నుపోటుకు రెండేళ్లు" మహా నిరసన ర్యాలీలో కూటమి ప్రభుత్వ 'సూపర్ సిక్స్' వంచనను ఎండగడుతూ, ఎన్టీఆర్ గారి విగ్రహం వద్ద బహిరంగ లేఖను విడుదల చేసిన డా|| బొత్స అనూష గారు.
1
10
63
1,271
నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారి సూచనలతో, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు! ✊ #BotchaAnusha #YSRCP #Cheepurupalli #VennupotukuRendelluRally
29
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహా నిరసన ర్యాలీ చీపురుపల్లి నియోజకవర్గం ముఖ్య అతిథులు: శ్రీ బొత్స సత్యనారాయణ గారు (శాసనమండలి ప్రతిపక్ష నాయకులు) శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారు (జిల్లా పరిషత్ చైర్మన్) #BotchaAnusha #YSRCP
1
1
23
శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు (మాజీ పార్లమెంటు సభ్యులు) డాక్టర్ బొత్స సందీప్ గారు (యువ నాయకులు) తేది: 12-06-2026 సమయం: ఉదయం 10:00 గంటలకు ర్యాలీ ప్రారంభ స్థలం: సిటీ కేబుల్ సమీపంలోని పెట్రోల్ బంక్, చీపురుపల్లి #BotchaSatyanarayana #YSRCP #YSJagan
1
27
ముగింపు స్థలం: గాంధీ సెంటర్, చీపురుపల్లి వెన్నుపోటు పాలనకు వ్యతిరేకంగా గళమెత్తుదాం! ప్రజా హక్కుల కోసం పోరాడుదాం! జగనన్నతో కలిసి ముందుకు సాగుదాం! #2YearsForCBNBackStabbing #YSRCP #Cheepurupalli #BotchaAnusha #YSJagan
27
వెన్నుపోటుకు వ్యతిరేకంగా గళం విప్పుదాం... జగనన్నతో కలిసి ప్రజల పక్షాన నిలుద్దాం! గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రశ్నిస్తూ, ఈ నెల 12న చీపురుపల్లిలో నిర్వహించే "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన ర్యాలీలో పాల్గొని (1/2) #BotchaSatyanarayana
1
6
51
ప్రజా వ్యతిరేక పాలనపై మన గళాన్ని వినిపిద్దాం. హామీలను అమలు చేయని కూటమి ప్రభుత్వానికి ప్రజల తరఫున గట్టి సమాధానం చెప్పుదాం! (2/2) #BotchaSatyanarayana #BotchaAnusha #BotchaSandeep #2YearsForCBNBackStabbing #YSRCP
1
18
జూన్ 12న జరగబోయే భారీ నిరసన ర్యాలీని విజయవంతం చేద్దాం: వైఎస్సార్సీపీ యువనాయకురాలు డాక్టర్ బొత్స అనూష గారు! వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, శాసనమండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారి ఆదేశాలతో... #BotchaAnusha #Vennupotukurendellu
1
3
29
440
అందుకోసం ఈనెల 12వ తేదీ (శుక్రవారం) నియోజకవర్గ స్థాయిలో జరగబోయే 'వెన్నుపోటుకు రెండేళ్లు' భారీ నిరసన ర్యాలీలో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి. అని తెలిపారు. #BotchaAnusha #Vennupotukurendellu #Cheepurupalli #MajjiSrinivasaRao
1
22
ఈ సమావేశంలో చీపురుపల్లి నియోజకవర్గ నాలుగు మండలాల ముఖ్య నాయకులు మరియు వైఎస్సార్సీపీ ప్రతినిధులు పాల్గొన్నారు. #BotchaAnusha #Vennupotukurendellu #Cheepurupalli #MajjiSrinivasaRao
14