Former Mayor Warangal

Joined October 2020
13 Photos and videos
తేది (10-03-2021) ఈ రోజు 49వ డివిజన్ ఎక్సైజ్ కాలనీ లోని వాకర్స్ తో వరంగల్ - ఖమ్మం - నల్గొండ మ్.ల్.సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు నాయక్ గారికి మొదటి(1) ప్రాధాన్యత ఓటు వేసి గెల్పించాలని ప్రచారం చేస్తున్న వరంగల్ జిల్లా మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ గారు..
1
2
తేదీ (04-03-2021) వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ పరిచయ సదస్సులో భాగంగా వర్ధన్నపేట సభలో మాట్లాడుతున్న వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ గారు.
2
TPCC Core committee meeting Nalgonda-Warangal-Khammam Graduates and Greater Warangal Municipal Corporation Elections review with @manickamtagore_mp Incharge Telangana. @inctelangana @incindia Manickam Tagore .B /மாணிக்கம் தாகூர்.ப #TelanganaCongress
2
తేదీ (09-11-2020) ఈ రోజు సిద్దార్థ్ నగర్ లోని బిషాబ్ పొలిమేర జయరావు గారి సోదరుడు రిటైర్డ్ హెడ్ మాస్టర్ పొలిమేర జయన్న గారు మరణించగా వారి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ గారు,
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు వరంగల్ జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభకాంక్షలు.... మీ ఎర్రబెల్లి స్వర్ణ మాజీ మేయర్ వరంగల్ జిల్లా @MC_GWMC @MukulWasnik @RahulGandhi @INCTelangana @TSNSUI @UttamTPCC
2
(09-10-2020) 32 వ డివిజన్ లో అంకేశ్వరపు సురేందర్ గారి ఆధ్వర్యంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి.ఇందిరాగాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు. @UttamTPCC @INCIndia
Swarna Errabelli retweeted
Replying to @TSNSUI
@TSNSUI members held a massive protest in front of Jawaharlal Nehru Technological University, #Hyderabad #JNTUH against semester exams for first to third year students. @VenkatBalmoor demanded promotion of students and 50% fee waiver. Students detained by @cyberabadpolice
7
177
447
#KomaramBheem was a Telugu Indian tribal leader who fought against the Asaf Jahi Dynasty for the liberation of Hyderabad. Komaram Bheem fought against the feudal landlords during the Nizam's rule in a guerrilla campaign. Born: 22nd October 1901 Died: 8th October 1940