Happenings. Interviews. Exclusives. Reviews. Paparazzi. Box-Office.

Joined October 2014
45,621 Photos and videos
Pinned Tweet
11 Apr 2025
Reused Telugu Titles 1/6
29
458
8,062
723,180
Happy Birthday, @sreeleela14! 💫❤️. Your grace, talent, and vibrant screen presence have won millions of hearts.
6
71
'సింగ్ గీతం' చిత్రాన్ని రూ.25 కోట్ల బడ్జెట్లో తీసినట్టు మేకర్స్ తెలిపారు కానీ సినిమాలో చాలా సన్నివేశాలు 'కల్కి 2898 AD' సెట్స్ లోనే తీసినట్టు తెలిసిపోతుంది ఓటీటీ(నెట్ ఫ్లిక్స్) రైట్స్ రూపంలో రూ.11 కోట్ల వరకు రికవరీ అయినట్టు అంచనా రిలీజ్ కి ముందు 'సింగ్ గీతం' పై ఎటువంటి అంచనాలు లేవు కానీ ప్రీమియర్ షోలతో అలాగే మార్నింగ్ షోలతో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది అందువల్ల మొదటి రోజు ఈవెనింగ్ షోలలో ఇంప్రూవ్మెంట్ కనిపించింది ఓన్ రిలీజ్ చేసుకున్నారు కాబట్టి...పెట్టిన బడ్జెట్లో మేజర్ పర్సెంటేజీ రికవరీ సాధించే అవకాశం ఉంది
7
39
1,054
121,967
1
13
680
Team #Makutam wishes a very Happy Birthday to our National Award-winning music director #GvPrakash 🎶 Get ready! The first single, "Rise of Linga," drops in a few days!
1
27
525
యాక్షన్ సినిమాలంటే ఇష్టం ... TOM CRUISE FAN! Watch @vaddenaveen interview in #FilmyFocusOriginal YouTube Channel Full Interview: [youtu.be/KqCuC6qlC3k] #VaddeNavven #TransferTrimurthulu
1
7
541
#RaoBahadur 'JUST A TEASER' out now ✨ ▶️ youtu.be/A8P0iyibFd4 In Cinemas worldwide from 𝟑𝐫𝐝 𝐉𝐔𝐋𝐘 𝟐𝟎𝟐𝟔.
21
720
జులై 3న 'రావు బహదూర్ ' రిలీజ్ అవుతుంది జులై 4న నా పుట్టినరోజు .. దయచేసి నాకు బర్త్ డేకి ఈ సీన్మేల్ ని హిట్ చేసి గిఫ్ట్ ఇవ్వండి : సత్యదేవ్ #RaoBahadur #SatyaDev #VenkateshMaha
6
438
మహేష్ బాబు సార్ వస్తారు రావాల్సిన టైంలో వస్తారు.. అన్ని సార్లు రాకూడదు : అనురాగ్ #RaoBahadur #SatyaDev #VenkateshMaha
5
154
7,331
'బాహుబలి' లో రానా కొట్టినప్పుడు ఎద్దు మూడు సార్లు బౌన్స్ అవుతుంది 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' లో లాస్ట్ ఫైట్లో కూడా నన్ను అలా 3 సార్లు బౌన్స్ అవ్వమన్నాడు అంత డీటెయిలింగ్ ఉంటుంది వెంకటేష్ మహా స్టోరీ టెల్లింగ్లో : సత్య దేవ్ #RaoBahadur #SatyaDev #VenkateshMaha
2
25
714
53,729
మనం కొన్ని ఇండియన్ ఫిలిమ్స్ గురించి మాట్లాడాలంటే 'బాహుబలి' 'ఆర్ఆర్ఆర్' ఇలా చెబుతాం ఆ లిస్టులో 'రావు బహదూర్' కూడా చేరుతుంది : సత్య దేవ్ #RaoBahadur #SatyaDev #VenkateshMaha
3
23
775
'బాహుబలి' 'ఈగ' సినిమాలో ఏ రేంజ్ వీఎఫ్ఎక్స్ ఉందో.. రావు బహదూర్ లో కూడా ఇదే రేంజ్ వీఎఫ్ఎక్స్ ఉంటుంది : వెంకటేష్ మహా #RaoBahadur #SatyaDev #VenkateshMaha
9
403
12,501
మహేష్ బాబు, నమ్రత వల్లే ఈ ప్రాజెక్టు ఇక్కడి వరకు వచ్చింది : వెంకటేష్ మహా #RaoBahadur #SatyaDev #VenkateshMaha #MaheshBabu
4
47
1,103
నేను ఈ సినిమా కథ 20 నిమిషాలు విన్నాను.. అంతే నిద్రొచ్చేసింది: దీపా థామస్ #RaoBahadur #SatyaDev #VenkateshMaha
1
8
185
7,391
4 ఏళ్ల క్రితం 'ఏ ఎం బి' లోనే 'మేజర్' ట్రైలర్ లాంచ్ అయ్యింది మహేష్ బాబు గారు దానికి గెస్ట్ గా వచ్చారు మహేష్ బాబు గారు చేసినన్ని రిస్కీ ప్రాజెక్టులు మేము కూడా చేయాలని డిసైడ్ అయ్యాం సత్యదేవ్ చేయలేని పాత్ర ఏదీ ఉండదేమో అనిపిస్తుంది : అనురాగ్ #RaoBahadur #SatyaDev #VenkateshMaha
4
163
16,525
#TGopichand34 is #SINGA Presenting the Title Glimpse of #Singa 💥 🔗 youtu.be/zen046nr_2A
1
3
55
666
There’s something magical about a genuine smile and a graceful saree. Preity makes both look effortless. ✨💕 #PreityMukhundhan
7
127
2,522
ఈ Generation మీ చిత్రాన్ని Accept చేస్తుందా? Watch @vaddenaveen interview in #FilmyFocusOriginal YouTube Channel Full Interview: [youtu.be/KqCuC6qlC3k] #VaddeNavven #TransferTrimurthulu
13
755
'పెద్ది' సినిమా మొదటి వారం వరల్డ్ వైడ్ గా 73 శాతం రికవరీ సాధించింది.. ఇందులో తెలుగు రాష్ట్రాల నుండే ఎక్కువ వసూళ్ళు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 88 శాతం రికవరీ సాధించింది. ఈ వీకెండ్ తో ఇక్కడి బయ్యర్స్(With GST) సేవ్ అయ్యే అవకాశం ఉంది. రెస్ట్ ఆఫ్ ఇండియా(కర్ణాటక తమిళ్ మలయాళం హిందీ) 51 శాతం మాత్రమే రికవరీ సాధించింది. అక్కడ ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయే అవకాశాలే ఎక్కువ. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా కేవలం 53 శాతమే రికవరీ సాధించింది. అక్కడ కూడా ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ లిస్ట్ లో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఫుల్ రన్లో '#Peddi' బాక్సాఫీస్ వద్ద స్వల్ప నష్టాలతో యావరేజ్ టు ఎబౌవ్ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకోవచ్చు. #RamCharan #BuchiBabuSana
13
44
682
31,404
#KA13 ROLLING from today! 💥 @Kiran_Abbavaram for the first time as hero & director
3
151
1,067