#2YrsOfTrustDevelopmentWelfare
గొడ్డలి పార్టీ ఐదేళ్ల పాలనలో విధ్వంసం, విద్వేషం, అవినీతి, అక్రమాలు, దాడులతో రాష్ట్రం అస్తవ్యస్తమైంది. ప్రజా ప్రభుత్వం కొలువై సుపరిపాలన అందిస్తూ రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమంతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. శాంతిభద్రతలు పరిరక్షిస్తూ, అన్ని వర్గాలకు మేలు చేస్తోంది ప్రజా ప్రభుత్వం.