భరోసా సెంటర్ కన్వర్జెన్స్ సమావేశంలో ఫస్ట్ ఎడిజే సెషన్స్ కోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు ఇన్చార్జ్ జడ్జ్ గౌరవ ఎస్.రవికుమార్ గారు,ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్-కమ్-సెక్రెటరీ డీ.ఎల్.ఎస్.ఏ.గౌరవ ఎ.నాగరాజ్ గారు,జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు, ఐపీఎస్.,పాల్గొని సూచనలు చేశారు.