కెసిఆర్ గారి జన్మదిన వేడుకలను ఈసారి మూడు రోజులపాటు సంబరంగా జరుపుకుంటున్నాం కావున ఈ రోజు వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి నందు పండ్ల పంపిణీ,ఆహార పంపిణీ వంటి కార్యక్రమాల్లో హైదరాబాద్ మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మిగారు మరియు నాయకులతో కలిసి పాల్గొనడం జరిగినది.