3/3
మన భాష, మన సంస్కృతి, మన ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ మరింత అభివృద్ధి, శాంతి, సౌభాగ్యాలతో తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!
జై తెలంగాణ! 💗✊
June 2, 2026 | Celebrating 12 Years of Telangana Pride