#Review Naa First Day Paid Premier లో #Peddi Movie tho koncham Connection miss ayindi ani ardam ayindi so మళ్ళా ఈరోజు ఫ్యామిలీ తో చూసా, చూసాక అర్ధం అయింది సింగల్ థియేటర్ కన్నా మంచి స్క్రీన్ అండ్ సౌండ్ ఉన్న థియేటర్ లో చూస్తే ఆహ్ కిక్కే వేరప్ప, మాస్తుంది. ఎవడి మాటా విన కూడా చూడండి
Peddi లో హీరోయిన్ అవసరం లేదు అనిపించింది బట్ కమర్షియల్ movies కోసం ఉంచారు బట్ @AlwaysRamCharan పిచికెచ్చాడు అంత నీవే అయ్యావు ❤️👍
బాగుంది ఫ్యామిలీ తో ఎంజాయ్ చేయొచ్చు #పెద్ది#peddi#review