Read my interaction with
@gulveenaulakh_ in today’s Business Standard on the profound transformation underway at India Post.
Guided by the vision of Hon’ble PM Shri
@narendramodi Ji and the leadership of Hon’ble Union Minister Shri
@JM_Scindia Ji,
@IndiaPostOffice is evolving into a modern, technology-driven logistics and citizen-services powerhouse.
Our mission is to reimagine this 150-year-old institution into a customer-centric, digitally agile, and financially sustainable organization—one that serves every Indian while anchoring the growth of our nation’s digital economy.
ఈరోజు బిజినెస్ స్టాండర్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియా పోస్ట్‌లో జరుగుతున్న విప్లవాత్మక మార్పుల గురించి నా అభిప్రాయాలను పంచుకున్నాను.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టి, గౌరవ కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారి నాయకత్వంలో ఇండియా పోస్ట్‌ను ఆధునిక, సాంకేతికత ఆధారిత లాజిస్టిక్స్ మరియు పౌర సేవల వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నాం.
150 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియా పోస్ట్‌ను ప్రజలకు మరింత చేరువగా, డిజిటల్ సేవలకు అనుగుణంగా, ఆర్థికంగా మరింత బలోపేతంగా మార్చి దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే సంస్థగా రూపాంతరం చేయడమే మా లక్ష్యం.
Read -
business-standard.com/indust…