బాడీ కౌంట్ వివాదంలో విష్ణుప్రియ !
ఒక సబ్‌స్క్రైబర్ ఓన్లీ సోషల్ మీడియా అకౌంట్ లో విష్ణుప్రియ తన “బాడీ కౌంట్” ఐదు అని చెప్పినట్లు ఉన్న వీడియో వల్ల వివాదం తలెత్తింది.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు మద్దతు ఇస్తుండగా, మరికొందరు ఇటువంటి వ్యాఖ్యలు సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తాయంటూ ప్రశ్నిస్తున్నారు.
మహిళా సంఘాల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి!
PEAK INTIMACY!
“He is not only my HUSBAND, he is my LOVER"
#VijayAntony’s wife and producer Fatima Vijay Antony expressed her love for her husband on stage.