తెలంగాణ భాషా దినోత్సవం - Sep 9
అసలు oct 1 ఆంధ్ర అవతరణ దినోత్సవం జరుపుకోవటం అర్థ రహితం ఆంధ్ర అవతరణ కూడా Jun 2 యే.
తెలుగు భాషా దినోత్సవం భాషాజ్ఞానమే లేని వారి, తెల్లోడు భాషని ఉద్ధరించాడనే వారి స్మారకంగా జరుపుకోవటం భావదారిద్ర్యం, అయినా మాకెందుకులే కాని అది మా మీద రుద్దకండి!
భాషకి, యాసకి ( మాండలికం ) తేడా తెల్వనోల్లకు చెప్పినా, గోడకు చెప్పినా ఒక్కటే. ప్రయోజనం 🥚! మీ మనసు పాడుచేస్కోకున్రి.
తెలంగాణ అవతరణ దినోత్సవం - జూన్ 2
తెలుగు భాషా దినోత్సవం - ఆగస్టు 29
తెలంగాణ మాండలిక దినోత్సవం - సెప్టెంబర్ 9
ఆంధ్ర అవతరణ దినోత్సవం - అక్టోబర్ 1
ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు త్రికరణశుద్ధిగా ఈ దినోత్సవాలు అధికారికంగా, ఘనంగా నిర్వహించాలి.