Indian. Actor.

Joined March 2020
590 Photos and videos
"శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు" తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన ఒక భీష్మాచార్యుడు. ఆయన ఒక అమూల్యమైన ఆస్తి, ఒక నిధి. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, ఎంతోమంది కళాకారులకు అవకాశాలు కల్పించి వారి జీవితాలకు మార్గదర్శకుడయ్యారు. అలాంటి మహోన్నత వ్యక్తి దర్శకత్వంలో ఈ నెల 12 వ తేదీ న “#SingGeetham” సినిమా విడుదల అయ్యి, ఇండియన్ సినిమాలో మరొక మైలురాయి గా నిలుస్తుందని, పెద్ద విజయం సాధించాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి పెద్దలను గౌరవిస్తూ, వారి అనుభవాన్ని కొత్త తరానికి అందించే ఆలోచనతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత నాగ్ అశ్విన్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒకవైపు ఆ నాటి తరానికి ప్రతినిధిగా నిలిచిన #SingeethamSrinivasaRao గారు, మరోవైపు ఈ తరం ఆలోచనలను ప్రతిబింబించే @nagashwin7, వీరి కలయిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే ఈ చిత్రానికి, నాకెంతో ఇష్టమైన @ThisIsDSP సంగీతం అందించడం మరింత ఉత్సాహాన్ని కలగజేస్తుంది. నాగ అశ్విన్ కి, @SwapnaCinema, @VyjayanthiFilms, అలాగే ఈ చిత్రం లో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
41
1,718
12,808
297,058
Indian cinema has lost one of its greatest storytellers, #Bharathiraja garu. He transformed the fragrance of village soil, the beauty of human relationships, the innocence of love, and the emotions of ordinary people into timeless cinematic poetry. His films touched millions of hearts and inspired generations of filmmakers. A recipient of the prestigious Padma Shri and several National Film Awards, Bharathiraja garu’s contribution to Indian cinema is immeasurable. I was fortunate to work under his direction as ’𝓟𝓾𝓵𝓲𝓻𝓪𝓳𝓾’ in 𝓐𝓻𝓪𝓭𝓱𝓪𝓷𝓪. His passion for cinema, simplicity and dedication to his craft left a lasting impression on me. Though he is no longer with us, his legacy will live on forever through his remarkable films. Rest in peace, “Iyakkunar Imayam” Bharathiraja garu. My heartfelt condolences to his family, friends and admirers. Om Shanti. 🙏
135
3,386
31,464
443,003
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐 నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది. గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను. ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది. “పెద్ది” పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం. ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు @BuchiBabuSana కి నా ప్రత్యేక అభినందనలు. అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత @venkataskilaru కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, “కరునాడ చక్రవర్తి” శ్రీ @NimmaShivanna గారికి, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు @IamJagguBhai గారికి అభినందనలు. అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన @arrahman గారికి, తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన @RathnaveluDop గారికి, అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన @artkolla గారికి, తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ @NavinNooli గారికి నా ప్రత్యేక అభినందనలు. ఈ చిత్రం విజయంలో భాగమైన #JanhviKapoor, @divyenndu, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే @vriddhicinemas, @MythriOfficial, @SukumarWritings సంస్థలకు నా హృదయపూర్వక అభినందనలు. “పెద్ది” సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤️‍🔥
493
6,752
35,774
768,291
ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు. తెరపై అనేక పాత్రలను సజీవంగా ఆవిష్కరించిన మహానటుడిగా… ప్రజాజీవితంలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా… అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన శ్రీ నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులు. ఇటీవల ఎన్టీఆర్ జాతీయ పురస్కారం నాకు లభించడం కూడా ఎంతో ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నాను. అది ఆయనపై నాకు ఉన్న గౌరవానికి మరింత విలువైన గుర్తింపుగా నిలిచిపోతుంది. ఆ మహనీయుని జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ…
181
3,848
31,364
438,414
Happy to collaborate and extremely delighted to welcome #VenkatKNarayana, @KvnProductions to Telugu Cinema with #Mega158 💐💐💐 Kicking off the shoot from today with the fantastic team led by @dirbobby 🤗 Here we go.... #ChiruBobby2
148
2,764
16,309
417,077
ఈ రోజు కళ్యాణ్ బాబుకి, నాకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే… 30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్‌లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తోంది - “ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి “ ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో టైమ్ తీసుకుని వచ్చి, నా 158వ సినిమా ముహూర్తంలో పాల్గొని, క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులందరినీ ఆనందపరిచినందుకు Thank You☺️ Love you Kalyan ❤️❤️❤️ #Mega158 #ChiruBobby2 begins ✨ @dirbobby #VenkatKNarayana @KvnProductions
307
5,839
27,241
497,319
Every day is another opportunity to push beyond limits… Charged up and excited for another memorable journey with my dear @dirbobby for #Mega158 🤗 Opening Ceremony on May 21st ✨ #ChiruBobby2 @KvnProductions
572
5,815
32,572
1,179,440
#PeddiTrailer చూసాను!! 🔥 Just… WOW 🤗🤗🤗 3 నిమిషాలు… PURE FIREPOWER PACKED TRAILER!! ✨ చరణ్… బుచ్చి… రెహమాన్… ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! 🫡 ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్. Emotion… Elevation… Madness… అన్నీ next level లో ఉన్నాయి! ❤️‍🔥 అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు #ChiruLeaks ఇచ్చి 😜 "మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు... నేను పోరాడాను సారు..."👏👏👏 Sorry బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పా! 👀 #Peddi @AlwaysRamCharan @BuchiBabuSana @arrahman @venkataskilaru
915
8,958
44,899
1,504,801
అమ్మ… మన మొదటి గురువు, మన మొదటి ధైర్యం, కనిపించే దైవం కూడా “కని పెంచిన” మాతృమూర్తి తర్వాతే…! మన విజయాల వెనక త్యాగం… మన ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా నిలిచే ఆశీర్వాదం అమ్మది. మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి మాతృమూర్తికి హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు. Happy Mother’s Day🙏💐
111
3,079
20,306
165,053
Deeply heartbroken to hear about the sudden and tragic loss of Legendary producer R.B. Choudary garu. I have known him for many years and was recently associated with him on my film “𝐆𝐨𝐝 𝐅𝐚𝐭𝐡𝐞𝐫” through Super Good Films. He has shaped the careers of many talented directors and actors and brought countless stories to life. His contribution to Indian cinema is beyond words. My heartfelt condolences to his family, strength to them in this unimaginable loss. 🙏🙏🙏
104
1,370
11,882
219,562
Dear @actorvijay, Hearty congratulations on this outstanding and well-deserved victory in your first election 💐💐💐 May you continue to inspire, lead, and serve with unwavering passion and purpose. My best wishes to you for your public service to the state of Tamil Nadu and its people.
465
14,919
80,469
857,805
Some of the most meaningful contributions in our lives come from people whose names we may never know… Yet, their tireless effort quietly shapes our everyday lives. I have always believed that hard work carries its own grace and dignity. My heartfelt respect to every individual who continues to build, serve, and move our society forward. Happy Labour Day. కష్టే ఫలి ✨
68
1,155
7,321
82,505
Heartiest congratulations to @CVAnandIPS garu on being appointed as the DGP of Telangana. A responsibility of great importance now rests on your shoulders and with your dedication, integrity and leadership, we are confident you will fulfil it with excellence. Wishing you more power, strength and success in this new role. Best wishes always 💐
90
1,356
11,955
155,332
Happy Birthday Shri @ncbn garu! మీ దూరదృష్టి, పట్టుదల, ప్రజల పట్ల ఉన్న అంకిత భావం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. రాష్ట్ర అభివృద్ధి కోసం మీ నిర్విరామ కృషి అందరికీ మార్గదర్శకం. ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించి, ప్రజల కోసం మీరు కనే ప్రతి స్వప్నం సాకారం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. 💐 Andhra Pradesh is fortunate to be guided by a leader of your vision, resilience, and unwavering commitment. Your journey of service continues to inspire generations. Wishing you continued strength, good health, and many more years of impactful leadership in public service.
118
2,304
19,629
239,188
Kalyan Babu has successfully undergone a medical procedure and is now safe, stable, and recovering well. As per the doctors, it may take about a week for him to return to his normal routine. There is no cause for concern. Thank you all for your love, concern, and prayers. Let us keep him in our thoughts and wish him strength, comfort, and a speedy recovery. @PawanKalyan
355
6,639
32,818
690,951
Asha Bhosle ji’s voice has been a timeless companion to Indian cinema, carrying a spectrum of emotions across generations. I have always admired the effortless grace and versatility she brought to every song. Indian cinema has lost one of its most irreplaceable voices. My heartfelt condolences to her family. Om Shanti.
67
948
7,148
88,655
The unfortunate leak of #Jananayagan is something that deeply concerns me. Cinema is built on trust, effort, and the collective dreams of many. Such incidents affect all of us in the industry and remind us how crucial it is to protect our creative work. We stand one with KVN Productions in containing the damage and punishing the culprits. Let us all extend our support to respect and protect CINEMA! Kill Piracy. Save Cinema.
572
11,236
51,578
1,176,702
Happy birthday dear @alluarjun 💐 God bless you!
284
4,399
32,080
513,623