MLA, Sattenapalle |EX-Cabinet Minister Govt of AP

Joined May 2018
3,351 Photos and videos
రెండేళ్ల క్రితం ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలో రాక్షస పాలన పోయి సుపరిపాలన కొనసాగుతోంది. ‘రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి, సంక్షేమం’ విజయోత్సవం సందర్భంగా ఈరోజు సత్తెనపల్లి పట్టణం కాకతీయ కల్యాణ మండపంలో నిర్వహించిన విజయోత్సవ సభలో స్థానిక ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు గారు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నాము. గొడ్డలి పార్టీ ఆగడాలకు ప్రజలు చరమగీతం పాడినా ఆ పార్టీ శ్రేణులకు బుద్ధి రాలేదు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేని వైసీపీకి మున్ముందు ప్రజలు మరింత గట్టిగా బుద్ధి చెబుతారు. #2YrsOfTrustDevelopmentWelfare #2yearsforkutami #kannalkshminarayana #ChandrababuNaidu #AndhraPradesh
8
57
మద్య నిషేధం చేశాకే 2024 ఎన్నికల్లో ఓటు అడుగుతా అన్న జగన్... ఎన్నికల్లో మళ్ళీ ఓటు అడిగే నాటికి మద్యం స్కామ్ చేసి 30,000 మందికి పైగా ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఇంకెందరినో జీవచ్ఛవాలుగా మార్చాడు. ఆ పాపం ఇప్పుడు ఈడీ రూపంలో వేగంగా అడుగులేసుకుంటూ ఒక్కొక్కడి సంగతి తెలుస్తోంది. గొడ్డలి పార్టీలో గుబులు పుట్టిస్తోంది. #EDArrestsJaganAide #LiquorScamByJagan #ScamsterJagan #YCPScams #PsychoFekuJagan #AndhraPradesh
1
2
47
#HeroAmarnathGoud తన సోదరిని గొడ్డలి పార్టీ నేతలు వేధిస్తుంటే ప్రశ్నించినందుకు జూన్ 15, 2023న బడికి వెళ్తున్న 15ఏళ్ళ బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్ ను దారుణంగా కొట్టి, కట్టేసి సజీవ దహనం చేసారు. ఈ ఘటన పై బీసీ ద్రోహి జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే జగన్ పాలనలో ఆనాడు బీసీలు, దళితులపై హత్యాకాండ మామూలైపోయింది.' #BCDrohiJagan #PsychoFekuJagan #AndhraPradesh
3
15
251
కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంతోషమే లక్ష్యంగా పని చేస్తోంది. ఎన్ని ఇబ్బందులు ఉన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అంతరాయం లేకుండా పరిపాలన సాగుతోంది. విద్యుత్ ఛార్జీలు గత ప్రభుత్వం విపరీతంగా పెంచితే కూటమి ప్రభుత్వం గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా పెంచలేదు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ సుపరిపాలన సందర్భంగా ఈరోజు పార్లమెంటు స్థాయిలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నాము. #2YrsOfTrustDevelopmentWelfare #KannaLakshminarayana #ChandrababuNaidu #AndhraPradesh
19
204
ఇది గొడ్డలి పార్టీ సంస్కృతి..! సొంత చెల్లి కట్టుకునే చీరల గురించి, మహిళలు వేసుకునే మేకప్ గురించి హేళనగా మాట్లాడటానికి సిగ్గుండాలి. మీ ఇంట్లో కూడా మహిళలు, ఆడపిల్లలు ఉన్నారు. మేకప్ వేసుకుంటే వారిని కూడా ఇలాగే హేళన చేస్తారా YS Jagan Mohan Reddy ? లేక దళిత మహిళలు అంటే మీకు చులకనా? ఈ అహంకారానికే, ఈ గుడ్డు కథలకే ప్రజలు మీకు "గుడ్డు" పగలగొట్టారు. బుద్ధి తెచ్చుకుని మహిళలను గౌరవించడం నేర్చుకోండి. లేదంటే ఈసారి మరో "గుడ్డు" కూడా ప్రజల చేతుల్లోనే పగులుతుంది. #YCPinsultsWomen #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh
1
26
88
1,491
అప్పట్లో రాజధాని పై, ఈ రోజు డీఎస్సీ పై కుల ముద్ర.. రాజధాని అమరావతి పై కేవలం ఒక్క కులం వారే ఉన్నారని గొడ్డలి పార్టీ విషం చిమ్మింది.. వాస్తవం చూస్తే, ఎక్కువ మంది దళితులు ఉన్నారు, రెడ్లు ఎక్కువ ఉన్నారు.. #DSCFakesByYCP #PsychoFekuJagan #AndhraPradesh
15
237
కలియుగ దైవం సాక్షిగా ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది..ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రశాంతత నెలకొంది - మంత్రి నారా లోకేష్ #2YrsOfTrustDevelopmentWelfare #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh
1
5
93
నేడు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం పిల్లల నవ్వుల్లోనే దేశ ప్రగతి దాగి ఉంది. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం.. ప్రతి ఒక్క చిన్నారికి ఉజ్వల భవిష్యత్తును అందిద్దాం. #WorldDayAgainstChildLabour #SaveChildhood
1
4
67
రెండేళ్ల కూటమి పాలనలో విధ్వంసం నుండి వికాసానికి ఆంధ్రప్రదేశ్. కూటమి పాలన అంటే అదుపు తప్పిన వ్యవస్థలను గాడిన పెట్టిన అంకుశం. రెండేళ్ల కూటమి పాలనలో సంక్షేమం సూపర్ హిట్... అభివృద్ధి మెగా హిట్. అన్నిటినీ మించి రెండేళ్ళలో ప్రజల నమ్మకాన్ని సంపాదించింది కూటమి పాలన. ఇదే అతిపెద్ద ఘనవిజయం. #2YrsOfTrustDevelopmentWelfare #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
3
8
117
అద్భుతమైన సంక్షేమం, తిరుగులేని అభివృద్ధితో భారతదేశాన్ని ప్రగతి పథంలో అగ్రగామిగా నిలుపుతూ... ​తిరుగులేని ప్రజామోదంతో, స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నికల ద్వారా ఎన్నుకోబడి, అత్యధిక కాలం (4,399 రోజులకు పైగా) ప్రధానిగా సేవలందిస్తూ సరికొత్త రికార్డు సృష్టించిన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక అభినందనలు. ​మీ స్ఫూర్తివంతమైన నాయకత్వంలో భారతదేశం మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. #NarendraModi
2
11
116
సత్తెనపల్లి పట్టణం కాకతీయ కల్యాణ మండపంలో నియోజకవర్గ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ & యూనిట్ ఇన్‌చార్జిలు, బీఎల్ఏలతో నిర్వహించిన శిక్షణ సమావేశంలో పాల్గొన్నాను. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం, ఓటరు జాబితాల నవీకరణ, కొత్త ఓటర్ల నమోదు, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశాము. ప్రతి బూత్‌లో 100% కవరేజీతో పనిచేసి, కూటమి అభ్యర్థుల విజయానికి అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చాము. #SIR #KannaLakshminarayana #ChandrababuNaidu #Sattenapalle #AndhraPradesh
1
10
154
బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా, హిందూపురం శాసనసభ్యుడు గా ఎంతోమంది పేదలకు నిరంతర సేవలు అందిస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayNBK
45
233
904
ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాను పూర్తిగా ఎత్తేయాలని జగన్ చూస్తున్నాడా? ఇదే స్పోర్ట్స్ కోటాలో జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నాకు సచివాలయంలో ఉద్యోగం వచ్చింది. ఈ రోజు అదే స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీలో ఉద్యోగం వచ్చింది. ఆ రోజు తప్పు కాని స్పోర్ట్స్ కోటా, ఈ రోజు తప్పు ఎలా అవుతుంది? #DSCFakesByYCP #YCPFakeBrathuku #PsychoFekuJagan #AndhraPradesh
1
3
20
543
సత్తెనపల్లి పట్టణంలోని రఘురామ్ నగర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రజల నుంచి గృహాలు, పెన్షన్లు, వైద్యం తదితర అంశాలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించాము. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని, ప్రతి వినతిని సానుకూలంగా పరిశీలించి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా కల్పించాము. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే మా ప్రధాన లక్ష్యమని తెలియజేశాము. #Sattenapalli #AndhraPradesh #KannaLakshminarayana #TDP
2
8
139
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సత్తెనపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ కేజీబీవీ పాఠశాలలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నాను. పర్యావరణ పరిరక్షణ మనందరి సామాజిక బాధ్యత. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు చెత్తను వేరు చేసి నిర్వహించడం, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని స్వచ్ఛందంగా తగ్గించి కాలుష్య నివారణకు సహకరించాలి. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా కాల్వలు, చెరువులు, చెక్ డ్యాంలను పునరుద్ధరించి నీటి నిల్వకు సిద్ధం చేయడం, భూగర్భ జలాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించడం అత్యవసరం. “ఒక్క మొక్క – భవిష్యత్ తరాలకు గొప్ప బహుమతి” #WorldEnvironmentDay #GoGreen #SaveEnvironment #Sattenapalli #KannaLakshminarayana #AndhraPradesh #GreenAndhraPradesh
2
12
138
శ్రీ మత్స్యఅవతార వేంకటేశ్వర స్వామి ఆలయం నూతన కమిటీ అభినందన సభ కార్యక్రమంలో పాల్గొన్నాను. నూతనంగా ఎన్నికైన కమిటీ చైర్మన్ గారికి, సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను. ఆలయ ప్రతిష్టను మరింతగా పెంచేలా, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా సేవాభావంతో పనిచేయాలని సూచించాను. స్వామివారి సేవ చేసుకునే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరాను. కూటమి ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి కోసం మరింతగా కృషి చేస్తాము. నమో వేంకటేశ్వర స్వామి! 🙏 #Sattenapalle #AndhraPradesh
1
2
20
212
#DSCFakesByYCP ఐదేళ్ళలో ఒక్క ఉద్యోగ నియామకం కూడా చేయని జగన్ కి నియామకాలు ఎలా జరుగుతాయో అన్న అవగాహన లేదు. సుప్రీం కోర్టు ఆదేశాల మీద ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ఇవ్వాలని 2023 ఆగష్టు 2వ తేదీన జీవో నెం.77 ఇచ్చిందే జగన్ ప్రభుత్వం. కేవలం రాజకీయం చేయడానికి మెగా డీఎస్సీలో సెలక్ట్ కాని అభ్యర్థులను ముందు పెట్టి యువతను తప్పుదారి పట్టిస్తున్నాడు. #YCPFakeBrathuku #PsychoFekuJagan #AndhraPradesh
1
2
137
Kanna Lakshmi Narayana retweeted
జూన్ 4, 2024... ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక దినానికి నేటికి రెండేళ్లు. ఆ విజయం మాకు అధికారం కాదు... రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా ప్రతి వర్గ సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీగా చేయాలనేది మా సంకల్పం. నాటి తీర్పును గౌరవించేలా, ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నామని వినమ్రంగా ప్రకటిస్తూ... మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. జై ఆంధ్రప్రదేశ్!
359
2,697
8,523
78,312
సత్తెనపల్లి రూరల్ మండలంలోని పెద మక్కెన గ్రామంలో ₹36లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించము., అలాగే రైతులకు 50% సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గ్రామాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, మెరుగైన వైద్య సేవలే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఐదేళ్ల నిర్లక్ష్యం తర్వాత గ్రామాలు మళ్లీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ప్రజల అవసరాలను గుర్తించి, పారదర్శకంగా ప్రజాస్వామ్య పాలన అందించడమే కూటమి ప్రభుత్వ సంకల్పం. #Sattenapalli #ChandrababuNaidu #KannaLakshminarayana #AndhraPradesh
9
171
"ప్రజలలో అభద్రతా భావాన్ని కలిగించడానికి, శాంతి భద్రతలను భగ్నం చేయడానికి జగన్ రకరకాల కుట్రలు చేస్తున్నాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాది గొడ్డలి పార్టీయే అని చెప్పుకుంటున్నారు. కత్తులు, కటార్లతో వస్తారంట. ఇక్కడున్నది సీబీఎన్. గుర్తుపెట్టుకోండి." - గొడ్డలి పార్టీ రౌడీగాళ్లకు చంద్రబాబు గారి స్ట్రాంగ్ వార్నింగ్. #PsychoFekuJagan #ChandrababuNaidu #AndhraPradesh
2
14
241