#Salaar,
#OG సినిమా లు బ్లాక్బస్టర్ టాక్ లు వచ్చినా కూడా ..WW గా Breakeven కాలేదు..
#Salaar2 ఇంతవరకు ఊసు లేక పోవటానికి, salaar మిశ్రమ ఫలితమే కారణం.
ఇక
#OG2 విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గత మూడు సినిమా ల్లో
#HHVM డిజాస్టర్,
#UBS disaster,
#OG Avg. Next ఏ ఇతర సినిమా చేసిన కూడా పవన్ సినిమా లు అంతే. ఇంకా ఉన్నవాటిలో
#OG2 తప్ప ఇంకేం ఛాన్స్ లేదు, ఇంకో సినిమా చేయటానికి.