President - BJP Hyderabad Central District | Contested MLA - Jubilee Hills Assembly, Telangana.

Joined January 2021
538 Photos and videos
నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. వారు చేసిన అభివృద్ధి మనందరికీ తెలిసిందే, జూబ్లీహిల్స్ పాతికేళ్ళు వెనక్కి వెళ్లింది. ఎటుచూసినా సమస్యలతో జూబ్లీహిల్స్ ఆగం అయింది. ఇప్పుడు మనకు జూబ్లీహిల్స్ దశాదిశ మార్చే అవకాశం వచ్చింది. దీన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. రేపు, అనగా 11 వ తేదీనా జరగనున్న ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 1 కమలం పువ్వు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిచాలని కోరుతున్నాను. భారత్ మాతా కీ జై #JubileeHillsWithBJP
11
62
227
3,085
Lankala Deepak Reddy retweeted
నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ పోలింగ్ లో ప్రతి ఒక్కరు పాల్గొని, ఓటు హక్కును వినియోగించుకోవాలని మనవి చేస్తున్నాను. జూబ్లీహిల్స్ లో నిజమైన అభివృద్ధి జరగాలంటే, ప్రజల తరఫున పోరాడే అవకాశం నాకు ఇవ్వండి. ఈ ఎన్నికలో సీరియల్ నెంబర్ 1 వద్ద ఉన్న కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. - శ్రీ @LDR4BJP గారు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బిజెపి అభ్యర్థి #JubileeHillsWithBJP
104
41
96
1,579
Lankala Deepak Reddy retweeted
Trigger Warning ⚠️ Hyderabad Old City horror where Drug-Rape Racket targetting Minor Hindu Girls from West Bengal with blessings of MIM and inaction of Police is bone chilling. Minor girls are the victims to be first lured into the gang’s network. In a documented case, a girl was invited to a "birthday party" at a Muslim girl's house and given a chocolate laced with a low dose of drugs. This girl later introduced 9other girls to the racket. There are hundreds of such girls. The dosage in the chocolates is slowly increased, hooking the young girls on drugs and creating a dependency. Once addicted, the girls are vulnerable. They are kidnapped-sometimes for days and subjected to repeated rapes by gang members like Adil alias Aziz. The gang films these horrific acts, taking pictures & videos. They use this material to blackmail the girls, forcing them into continued abuse, silence, and even demanding they bring more minor girls into the racket. When distraught parents file police complaints about missing or abused daughters, the old city police refuse to investigate. They often close the case immediately after the girl is released, usually dropped near the police station by the gang - a clear collusion between the police and the criminals. One policeman reportedly dismissed the serious complaint from parents as "all common." Majlis, is backing the drug racket. They are accused of influencing police postings in the Old City and intervening at police stations to release arrested gang members. How is it possible that the state’s intelligence system, which normally reports every small detail, is unaware or silent about a racket that has destroyed hundreds of minor lives? Is the Intelligence system being misused for political control? If the problem is ignored because it is confined to the "Old City," the drug racket will inevitably expand to other neighborhoods and homes. We demand Congress government to immediately deploy competent police officers with a free hand, unburdened by Majlis pressure, to eradicate the racket and expose the masterminds. If the State Government fails to act immediately, BJP will intervene including forming thousands of Hindu Protection Squads and organizing a march. Failure to respond immediately will force the use of Central forces in the Old City, and the Chief Minister will be held directly responsible for any resulting law and order crisis.
104
1,783
3,823
291,696
Lankala Deepak Reddy retweeted
పాత బస్తీలో ఎం.ఐ.ఎం నాయకుల అండదండలతో.. మైనర్ హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని, వారిని మత్తుపదార్థాలకు బానిస చేసి, వారిని లైంగికంగా వాడుకుని, వీడియోలు తీసి బెదిరించి, బాధిత మైనర్ అమ్మాయిలను బలవంతం చేసి మరెందరో మైనర్ హిందూ అమ్మాయిలను అదే ట్రాప్ లో పడేస్తూ జరుగుతున్న అతి జుగుప్సాకరమైన సంఘటనను బట్టబయలు చేసిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ @bandisanjay_bjp గారు. ఈ సంఘటన పై పూర్తి విచారణ జరిపి, ఈ హీనాతి హీనమైన నేరాలకు పాల్పడుతున్న అజీజ్ & గ్యాంగ్ ని పట్టుకుని, దీనికి కారణమైన పోలీసులను, ఎం.ఐ.ఎం నాయకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించకపోతే.. జరగబోయే పరిణామాలకు రేవంత్ రెడ్డి - కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని హెచ్చరించిన బండి సంజయ్ గారు.
10
45
112
2,136
ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఈ రెండు పార్టీలు ఎంతకైనా దిగజారుతాయి.. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడే అజారుద్దీన్ కి మంత్రిపదవి ఎందుకు ఇచ్చారు ? ఒక లక్ష మంది ఎకమ్మైనప్పుడు మూడు లక్షలు ఉన్న హిందువులు ఎందుకు ఏకం కావద్దని ఆలోచనలో ఉన్నారు హిందూ సమాజం. ఈ ఉపఎన్నికల్లో బీజేపీని అద్భుతమైన మెజారిటీతో ఆశీర్వదించి గెలిపించబోతున్నారు. #JubileeHillsWithBJP
3
17
52
3,246
Visuals from Roadshow in Erragadda Division. #JubileeHillsWithBJP
1
11
60
724
Glimpses from the roadshow of Hon'ble MoS Shri @bandisanjay_bjp garu in Borabanda. #JubileeHillsWithBJP
3
14
92
904
ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ను, గత పదకొండేండ్లగా జూబ్లీహిల్స్ ను మురికి వాడగా వదిలేసిన బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తే వారిని నిలదీయండి.. ఏం మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారో అని అడగండి. జూబ్లీహిల్స్ అభివృద్ధికైనా, ప్రజల బ్రతుకులు బాగుపడాలన్నా అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం.. #JubileeHillsWithBJP
1
12
27
440
Lankala Deepak Reddy retweeted
బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేస్తే అది మూసీ నదిలో వేసినట్టే. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. అది నిన్నటి పార్టీ. కేసీఆర్ ఎప్పుడూ కల్వకుంట్ల కుటుంబానికి ప్రజలు బానిసలుగా ఉండాలని చూస్తాడు. బీఆర్‌ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు చేయని మోసం లేదు, పొడవని వెన్నుపోటు లేదు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు. తీరని అప్పులు చేసి ఇవాళ కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యాడు. #JubileeHillsWithBJP
5
30
84
9,837
It was all about yesterday, with Hindu Tiger Shri @bandisanjay_bjp garu. #JubileeHillsWithBJP
1
9
15
344
పైసలు ఇచ్చే పార్టీ కాదు బీజేపీ.. ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ మీ ఓటును అమ్ముకోకండి.. డబ్బులు ఇచ్చి మిమ్మల్ని అభివృద్ధి నుండి దూరం చేస్తూనే ఉన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు, బీజేపీ కి ఓటు వేయండి, జూబ్లీహిల్స్ ను అభివృద్ధి దిశగా మార్చుకొండి. #JubileeHillsWithBJP
38
143
438
6,516
Lankala Deepak Reddy retweeted
చేసిన అభివృద్ధి ఏమీలేదు కాబట్టే మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు పొందాలని కేటీఆర్, రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎలాగైనా వాళ్లకి బుద్ధి చెప్పి, బిజెపిని గెలిపించామని ప్రజలను కోరుతున్నాను. - శ్రీ ఎన్.రాంచందర్ రావు గారు, తెలంగాణ బిజెపి అధ్యక్షులు #JubileeHillsWithBJP
4
30
73
1,189
ఈరోజు ఓటు బ్యాంకు రాజకీయం కోసం రేవంత్ రెడ్డి, కేటీఆర్ టోపీలు పెట్టుకుని, నమాజ్ లు చదువుతున్నారు.. ఒక లక్ష జనాభా ఉన్నవారికోసం వారు ఇంత దిగజారుడు రాజకీయం చేస్తుంటే, మూడు లక్షల జనాభా ఉన్నోళ్ల గురించి ఎవరు మాట్లాడతారు ? హిందువులు ఐక్యంగా ఓటు వేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ లో ఎవరు గెలిచినా మన మందిరాలపై దాడులు ఆగవు. బీజేపీని అధిక మెజారిటీ తో ఆశీర్వదించి గెలిపించండి. భారత్ మాతా కి జై జై శ్రీ రామ్ #JubileeHillsWithBJP
3
13
29
462
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం లో భాగంగా విజయ సంకల్ప సభ లో గౌరవ రాష్ట అధ్యక్షుడు శ్రీ @N_RamchanderRao గారు, కేంద్ర సహాయ మంత్రి శ్రీ @bandisanjay_bjp గారు, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి @Aruna_DK గారు, బీజేఎల్సీ నేత నిర్మల్ శాసనసభ్యులు శ్రీ @maheshreddy_bjp గారు, ఎమ్మెల్సీ @MalkaKomaraiah గారు మరియు ఇతర సీనియర్ నాయకులతో పాటు పాల్గొన్నాను. భారత్ మాతా కి జై, జై శ్రీ రామ్ నినాదాలతో దద్దరిల్లిన జూబ్లీహిల్స్ గడ్డ. #JubileeHillsWithBJP
4
23
77
773
ఈరోజు బోరబండ లో జరిగే రోడ్ షో కు కేంద్ర సహాయా మంత్రి వర్యులు బండి సంజయ్ గారిని సభకు అనుమతిని నిరాకరించడం కాంగ్రెస్ అప్రజాస్వామ్య తీరుకు నిదర్శనం. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నాయకుల సభలకు అనుమతి ఎలా వచ్చింది ? బీజేపీ నాయకులకు ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నారు ? బీఆర్ఎస్, కాంగ్రెస్ స్టీరింగ్ శాశ్వతంగా ఎంఐఎం చేతుల్లో పెట్టారా ? ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు బండి సంజయ్ గారిని స్వాగతించి తీరుతాం, బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రండి, చూద్దాం ఎవరు ఆపుతారో, ఎలా ఆపుతారో. #JubileeHillsWithBJP
Is this Democracy or Razakar rule? Is this Telangana’s governance or control from Darussalam? Have the police been handed over to AIMIM’s command?? Permission for BJP’s Jubilee Hills campaign in Borabanda was first given and then suddenly rejected at 1pm today- what are they so afraid of? The people’s voice or the rise of BJP? Irrespective of permission, I’m coming to Borabanda. Let them try to stop me. BJP has fought bigger battles and never surrendered. To every BJP karyakarta - reach Borabanda in full strength this evening. With the blessings of Hon’ble PM Shri @narendramodi ji, we’ll show what fearless politics truly means.
7
27
87
4,063
Lankala Deepak Reddy retweeted
Is this Democracy or Razakar rule? Is this Telangana’s governance or control from Darussalam? Have the police been handed over to AIMIM’s command?? Permission for BJP’s Jubilee Hills campaign in Borabanda was first given and then suddenly rejected at 1pm today- what are they so afraid of? The people’s voice or the rise of BJP? Irrespective of permission, I’m coming to Borabanda. Let them try to stop me. BJP has fought bigger battles and never surrendered. To every BJP karyakarta - reach Borabanda in full strength this evening. With the blessings of Hon’ble PM Shri @narendramodi ji, we’ll show what fearless politics truly means.
48
220
667
28,073
Denying permission for Hon'ble MoS Shri @bandisanjay_bjp Garu's roadshow in Borabanda today clearly exposes the Congress party’s fear. While BRS leaders are allowed to hold roadshows every day, BJP leaders are being restricted, why this double standard? Is there a secret understanding between the Congress and BRS? Has the steering of both parties permanently shifted to Darussalam? I call upon all Karyakartas to gather in large numbers, let’s see who dares to stop us! #JubileeHillsWithBJP
8
19
60
1,137
Lankala Deepak Reddy retweeted
జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి దూరం చేసిన కాంగ్రెస్ - బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలి. ఈ ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థి శ్రీ లంకల దీపక్ రెడ్డి గారిని గెలిపించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మోదీ గారి నాయకత్వానికి, బిజెపి పార్టీకి అండగా నిలవండి. - శ్రీ గోడం నగేష్ గారు, ఆదిలాబాద్ ఎంపీ, తెలంగాణ బిజెపి #JubileeHillsWithBJP
2
34
94
1,506
Lankala Deepak Reddy retweeted
కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఇజ్జత్ అయితే.. మరి హిందువులు ఏం కావాలి రేవంత్? బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి కొల్లగొట్టి, అమ్మవారి విగ్రహం దాపెట్టిన ఇదే కాంగ్రెస్ పార్టీ... కబ్రిస్తాన్ కు ఉన్నపళంగా భూమి కేటాయించింది! హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే చోద్యం చూస్తుంది రేవంత్ ప్రభుత్వం.. ఇదీ.. హిందువులపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇజ్జత్! - శ్రీ @kishanreddybjp గారు, కేంద్ర మంత్రివర్యులు #JubileeHillsWithBJP
7
66
175
3,072