For Latest Updates Of @PawanKalyan Garu and @JanaSenaParty || Vote For #Glass For Better Society

Joined February 2021
14,570 Photos and videos
Legend PawanKalyan FC™ retweeted
తీర్మానం 2 : జాతీయ సమైక్యత, సమగ్రత, భద్రతే జనసేన లక్ష్యం! #SenaPrasthanam
5
527
1,487
11,806
Legend PawanKalyan FC™ retweeted
భిన్న ప్రాంతాల నుండి జనసేన పార్టీకి నమోదవుతున్న సభ్యత్వాలు మన పార్టీ సిద్ధాంతాలకు, జాతీయ సమైక్యతకు మనం కట్టుబడిన తీరుకు నిదర్శనం. - న్యూఢిల్లీలో "సేన ప్రస్థానం" కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. #JanaSenaniInNewDelhi #SenaPrasthanam
10
326
994
7,425
Legend PawanKalyan FC™ retweeted
We are not here for power or to protest. We are here to demonstrate our patriotism. That is the core objective of this meeting in Delhi. #JanaSenaniInNewDelhi #SenaPrasthanam

6
482
1,212
8,213
Legend PawanKalyan FC™ retweeted
Janasena Chief Sri @PawanKalyan explains reason for organising "Sena Prasthanam" at National Capital Delhi. #JanaSenaniInNewDelhi #SenaPrasthanam
30
1,247
3,805
24,272
Legend PawanKalyan FC™ retweeted
JanaSena Chief, Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan Speech at "Sena Prasthanam" Meeting at New Delhi. #JanaSenaniInNewDelhi #SenaPrasthanam
31
883
3,267
41,669
Legend PawanKalyan FC™ retweeted
JanaSena Party President, Hon'ble Andhra Pradesh Deputy Chief Minister Sri @PawanKalyan has arrived in New Delhi. Tomorrow, Sri Pawan Kalyan Garu will address party leaders at an extended meeting on the vision of "Sena Prasthanam - For National integration". #JanaSenaniInNewDelhi
14
937
3,773
33,143
Legend PawanKalyan FC™ retweeted
15వ తేదీన ఢిల్లీలో జనసేన సమావేశం •సేన ప్రస్థానం... జాతీయ సమగ్రత కోసం .. అనే విధానంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్న పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నాడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం... లాంటి సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్న జనసేన పార్టీ జాతీయ సమగ్రత దృక్పథంతో " సేన ప్రస్థానం... జాతీయ సమైక్యత కోసం.. అనే శీర్షికతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. జనసేన పార్టీ స్థాపించి పుష్కర కాలమైంది. ఈ కాలంలో జాతీయ సమైక్యత కోసం జనసేన ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది, జాతీయ సమైక్యతపై జనసేన ఎటువంటి భావజాలంతో పని చేస్తుందో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశంలో వివరించనున్నారు. జాతీయతకు కేంద్ర బిందువైన దేశ రాజధానిలో ఈ సమావేశం ఏర్పాటైంది. జనసేన తరఫున ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నామినేట్ అయిన కార్పొరేషన్ ఛైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు, తెలంగాణ నేతలు, కర్ణాటక, తమిళనాడు, కేరళం రాష్ట్రాల నుంచి ఇటీవల పార్టీ లో చేరిన సభ్యులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ప్రాంతీయతకు విలువ ఇస్తూనే జాతీయ సమగ్రత కోసం ఒక రాజకీయ పార్టీగా నిలబడాలి.. వర్తమాన పరిస్థితుల్లో సమైక్యంగా నిలవాల్సిన ఆవశ్యకతతోపాటు జాతీయ రాజకీయాలపై నాయకులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశానికి అవసరమైన ఏర్పాట్లను పార్టీ నేతలు ఢిల్లీలో పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలో అశోక హోటల్లో ఈ సమావేశం మొదలై సాయంత్రం ముగుస్తుంది.
23
699
1,988
30,988
No 1 panchayati Raj @PawanKalyan ❤️😍
27
116
613
OG movie chusi kalyan babu ki die hard fan ipoyadu 😍🔥 #TheyCallHimOG #OG2
1
188
1,055
6,167
Ready for any thing @PawanKalyan
1
41
248
1,421
Kalyan's smile @PawanKalyan ❤️😍
1
43
429
3,124
Legend PawanKalyan FC™ retweeted
‘సరిగ్గా రెండేళ్ల క్రితం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చారిత్రక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు కేవలం ఒక గెలుపు కాదు... అహంకారంపై సామాన్యుడు సంధించిన ఒక బలమైన సందేశం. ఒక తిరుగులేని హెచ్చరిక. భయాన్ని, అహంకారాన్ని, అధికారమే అంతా అనే అనాగరిక రాజకీయ సంస్కృతిని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరూ ఎక్కువ కాదని నిరూపించారు. ఆ నాడు ఓటర్లు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్ సమాజానికి కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడమే కాకుండా, రాబోయే తరాల భవిష్యత్తుకు గట్టి నమ్మకాన్ని కల్పించింది. ప్రజలు మనకిచ్చింది కేవలం అధికారం కాదు, రాష్ట్రాన్ని కాపాడి ప్రగతిపథంలో నడిపించే ఒక గొప్ప బాధ్యత’ అని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. ఈ చారిత్రక విజయానికి కారణమైన ప్రతి ఓటరుకీ, రైతుకు, నాయకుడికి, కార్యకర్తకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం కూటమిలోని ఏ ఒక్క పార్టీదో కాదు, ఇది ప్రజా విజయమని అన్నారు. రెండేళ్ల క్రితం ప్రజలు ఇచ్చింది అధికారం కాదు బాధ్యత అని తెలిపారు. దేశానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం.. ప్రజల ఆకాంక్షలను ప్రతిబించించే జనసేన పార్టీ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి బలమైన పునాది పడినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకు పరిమితమై జనసేన చేసిన త్యాగానికి ప్రజలు 100 శాతం స్ట్రయిక్ రేట్ తో సమాధానమిచ్చారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి వేదికగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరిట నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ “ప్రధాన మంత్రిగా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించి శ్రీ నెహ్రూ గారి రికార్డును అధిగమించిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి కూటమి ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రెండేళ్ల క్రితం జనసేన 21 సీట్లకు సరిపెట్టుకున్న సందర్భంలో చాలా మంది విమర్శలు చేశారు. మేము రాజీపడలేదు.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకు పరిమితమయ్యాం. ఆ త్యాగం ఫలితంగా ఈ రోజన రెండేళ్ల క్రితం మేమిచ్చిన హామీలు ఒక్కొక్కటిగా ఆచరణలో కనబడుతున్నాయి. పెరిగిన వృద్ధాప్య పింఛన్లు, మహిళలకి ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకి అండగా అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్లు, విద్యకి ఇస్తున్న ప్రాధాన్యత, యువతకి ఉపాధి అవకాశాలు ఇలా ప్రతి అంశంలో మేము ఇచ్చిన మాట తూచా తప్పకుండా ఆచరణలోపెడుతున్నాం. • ప్రజల జీవితాలకు దగ్గరగా ఉండేది గ్రామ పరిపాలనా వ్యవస్థే మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా స్థానిక స్వపరిపాలనకు వేసిన బలమైన ప్రజాస్వామ్య పునాదుల తాలూకు ఆలోచనల సమాహారమే నేటి ప్రధాని శ్రీ మోదీ గారి పాలనా తత్వం. “సబ్ కా సాత్.. సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్”. గ్రామాన్ని భారత దేశానికి కేంద్ర బిందువుగా చూడాలన్న ఆకాంక్షతో, అత్యంత నిబద్దతతో కృషి చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మాట్లాడుతున్నా. పిల్లవాడి భవిష్యత్తు పాఠశాలలో నిర్ణయించబడినట్టే.. దేశ భవిష్యత్తు గ్రామాల్లో నిర్ణయించబడుతుంది. ఒక రైతు ఆశ, ఒక మహిళ ఆత్మవిశ్వాసం, ఒక యువకుడి ఉపాధి, కుటుంబం ఆరోగ్యం ఇవన్నీ గ్రామ పంచాయతీల ద్వారానే ప్రభావితం అవుతాయి. ప్రజల జీవితాలకు దగ్గరగా ఉండేది గ్రామ పరిపాలనా వ్యవస్థే.. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిపాలనలో సబ్సిడారిటీ అనేది ఒక వ్యవస్థాపక సిద్ధాంతం. ఏ పనిని ప్రజలకు దగ్గరగా, సమర్థంగా చేయగలమో ఆ పనిని అక్కడే చేయాలి. గ్రామ స్థాయిలో అవ్వాల్సిన పని మండల స్థాయికి వెళ్లకూడదు. మన దగ్గర ప్రతి పని ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. • అధికారాన్ని కేంద్రీకరించడం ప్రజాస్వామ్యం కాదు అధికారాన్ని కేంద్రీకరించడం ప్రజాస్వామ్యం కాదు. అధికారాన్ని ప్రజల దగ్గరకు తీసుకువెళ్లడమే నిజమైన ప్రజాస్వామ్యం. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో 600 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఉంటారు. ప్రజాస్వామ్యానికి వారే వేళ్లు. ఆ రూట్స్ ని బలహీనపరిస్తే చెట్టుని బలపర్చలేం. స్థానిక సంస్థల్ని బలహీనపర్చి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేం. ఇది ప్రజాస్వామ్య సూత్రం. నాయకత్వం గ్రామ స్థాయి నుంచి రావాలి. రెండేళ్లలో మేము గ్రామాల్లో నిర్మించడానికి ప్రయత్నించింది కేవలం కేవలం రోడ్లు, కాలువలు, భవనాలు కాదు. వ్యవస్థల మీద నమ్మకం. ఒక వ్యవస్థ బలహీన పడినప్పుడు మొదట కోల్పోయేది డబ్బు కాదు. నమ్మకం. వ్యవస్థ న్యాయం చేయకపోతే కులం ముందుకు వస్తుంది.
3
261
853
5,013
Legend PawanKalyan FC™ retweeted
Nennnu chopppannu Chessiii choooopisthaaa 🧨
398
5,051
26,946
614,934
తెలంగాణ ప్రాంతీయత పరిమితులను దాటాలి ఆంధ్ర కులాల పరిమితులను దాటాలి మనందరం కలిసి భారతీయత వైపు అడుగులు వేయాలి 👏 @PawanKalyan
30
147
1,031
Legend PawanKalyan FC™ retweeted
#2YrsOfTrustDevelopmentWelfare #PawanKalyanAneNenu 2 ఏళ్ల ప్రజా ప్రభుత్వం 2 ఏళ్ల అభివృద్ధి ప్రస్థానం 2 ఏళ్ల గ్రామ స్వరాజ్యం "పవన్ కళ్యాణ్ అనే నేను..." అనే ప్రతిజ్ఞతో ప్రజా సేవకు అంకితమై, పాలనలో తనదైన ముద్ర వేసి, రాష్ట్ర అభివృద్ధికి, గ్రామ స్వరాజ్య సాధన దిశగా అడుగులు వేస్తూ... దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
23
817
2,761
17,504
Legend PawanKalyan FC™ retweeted
Tagalapettedham !! 🔥🔥🔥 #OG2
As promised, he will. The timing, he will let us know. Once @Sujeethsign returns from abroad, we will discuss. #OG2
62
1,551
10,653
143,251
నాకు సినిమాలకంటే దేశం ముఖ్యం, సినిమాలకంటే సమాజం ముఖ్యం, సినిమాలకంటే గ్రామాలహితం ముఖ్యం.. @PawanKalyan 🥹❤️

51
233
1,593
#OG2 ❤️🔥😍
100
668
3,668
Legend PawanKalyan FC™ retweeted
Power to the power of 2 #OG2
18
764
3,575
27,989