PAN INDIA స్టార్ట్ అయ్యాక (post
#BB) తెలుగు ఇండస్ట్రీ నుంచి Hindi market లో success అయినవి 5 సినిమాలే.
ఆ 5 లో కూడా అన్నింటికీ Hindi లో massive collections వచ్చాయా అంటే అదీ లేదు.
మరి ఇప్పుడు ప్రతి హీరో Pan India అనే tag తో ఏమి chase చేస్తున్నట్టు?
Hindi Collections లేకుండా market expansion ఏంటి? Prestige symbol కోసమా ఇదంతా?
లేక strong గా ఉన్న local market ని weaken చేసుకుని ఒక illusion ని pursue చేస్తున్నాారా తెలుగు హీరోలు?
#TFI