Indian Politician | Polit Bureau Member of @JaiTDP | Ex-Minister of Government of Andhra Pradesh #TDPTwitter🚲

Joined January 2022
2,595 Photos and videos
🌅 “A calm mind, a healthy body, and a peaceful soul—this is the gift of yoga.” #Yoga
1
2
18
నటసింహం,పద్మభూషణ్,హిందూపురం శాసనసభ్యులు,మిత్రులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు #Happybirthdaybalayya #HappyBirthdayNBK
22
197
3,822
ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాను పూర్తిగా ఎత్తేయాలని జగన్ చూస్తున్నాడా? ఇదే స్పోర్ట్స్ కోటాలో జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నాకు సచివాలయంలో ఉద్యోగం వచ్చింది. ఈ రోజు అదే స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీలో ఉద్యోగం వచ్చింది.
1
59
ఆ రోజు తప్పు కాని స్పోర్ట్స్ కోటా, ఈ రోజు తప్పు ఎలా అవుతుంది? #DSCFakesByYCP #YCPFakeBrathuku #PsychoFekuJagan #AndhraPradesh
40
ఒక్కో కుటుంబం పరిస్థితి చూస్తే చాలా బాధ వేస్తోంది. కార్మికుల కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటాం. ఈ పరిస్థితులన్నీ సద్దుమణిగాక కార్మిక కుటుంబాలను కలిసి చర్చిస్తాం. మరణించిన వారిలో శాశ్వత ఉద్యోగులైనా, ఒప్పంద ఉద్యోగులైనా మాకు సమానమే. #NaraLokesh
3
60
Pithani Satyanarayana retweeted
జూన్ 4, 2024... ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక దినానికి నేటికి రెండేళ్లు. ఆ విజయం మాకు అధికారం కాదు... రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా ప్రతి వర్గ సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీగా చేయాలనేది మా సంకల్పం. నాటి తీర్పును గౌరవించేలా, ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నామని వినమ్రంగా ప్రకటిస్తూ... మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. జై ఆంధ్రప్రదేశ్!
359
2,694
8,519
78,212
*People of AP must know the facts* Why Bridge is in the sports quota list? In India, Bridge is recognized as a competitive sport and is governed by the Bridge Federation of India. It is also included in major events such as the Asian Games, where India has won medals.
స్పోర్ట్స్ కోటాలో పేకాట డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో పేకాటను చేర్చి ఉద్యోగాలు ఇచ్చిన ఘనుడు చంద్రబాబు- మాజీ మంత్రి పేర్ని నాని
1
1
256
"ప్రజలలో అభద్రతా భావాన్ని కలిగించడానికి, శాంతి భద్రతలను భగ్నం చేయడానికి జగన్ రకరకాల కుట్రలు చేస్తున్నాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాది గొడ్డలి పార్టీయే అని చెప్పుకుంటున్నారు. కత్తులు, కటార్లతో వస్తారంట. ఇక్కడున్నది సీబీఎన్. గుర్తుపెట్టుకోండి." -
1
2
3
97
గొడ్డలి పార్టీ రౌడీగాళ్లకు చంద్రబాబు గారి స్ట్రాంగ్ వార్నింగ్. #PsychoFekuJagan #ChandrababuNaidu #AndhraPradesh
84
మాది గొడ్డలి పార్టీనే, కత్తులు, కటార్లు తెస్తామని అంటున్నారు. ఇక్కడ ఉన్నది CBN. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, మరో పక్క మోడీ గారు ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలని గొడ్డలి పార్టీని హెచ్చరిస్తున్నా.. రాక్షసులు, దుర్మార్గులతో యుద్ధం చేస్తూనే సుపరిపాలన యజ్ఞాన్ని
1
1
66
కొనసాగిస్తున్నాం. #YcpCriminalPolitics #PsychoFekuJagan #ChandrababuNaidu #AndhraPradesh
50
నిన్నే గొడ్డలి పార్టీ భాగోతాన్ని 20 నిమిషాల్లో పట్టుకున్నాం.. నంద్యాలలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే. అయినా మేం 20 నిమిషాల్లోనే నిందితుడిని పట్టుకున్నాం. వైసీపీ వాళ్లే చేశారు కాబట్టే సాక్షి పత్రికలో ఆ వార్తను రాయలేదు. కేవలం సానుభూతి
1
1
2
48
పొందడానికే ఈ కుట్ర పన్నారు. #YcpCriminalPolitics #PsychoFekuJagan #ChandrababuNaidu #AndhraPradesh
41
సమాజం పట్ల బాధ్యత లేనివాళ్లే యువతను, మహిళలను నిర్లక్ష్యం చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీకి వారి శక్తి సామర్థ్యాల గురించి బాగా తెలుసు. అందుకే మొదటినుంచీ రాజకీయాల్లోకి యువతను, మహిళలను ప్రోత్సహిస్తుంది టీడీపీ. దానికి కొనసాగింపే
1
33
ఇప్పుడు చట్టసభలలో స్త్రీలకు 33% రిజర్వేషన్. #SthreeShakti #NaraLokesh
36
కార్యకర్తే.. అధినేత.. ఇది సార్ తెలుగుదేశం పార్టీకి ఉండే నిబద్ధత. జెండా మోసిన పార్టీ కార్యకర్తకు గుర్తింపు లభిస్తుంది అనడానికి నేనే ఒక నిదర్శనం : టీడీపీ కార్యకర్త జొన్నలగడ్డ యామయ్య గారు. #Mahanadu2026 #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత
30
యువతపై గొడ్డలి పార్టీ కుట్రలు గొడ్డలి పార్టీ ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు తీయలేదు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేస్తే.. ఓర్వలేని గొడ్డలి పార్టీ విష ప్రచారం చేస్తోంది. ప్రతిభతో కష్టపడి ఉద్యోగాలు సాధించిన
1
1
40
16 వేల మంది టీచర్లను అనుమానిస్తోంది. #PsychoFekuJagan #AndhraPradesh
26
టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్ ప్రతిపాదించిన మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను మనమే ప్రారంభిద్దాం. 33 శాతం రిజర్వేషన్లను మహిళలకు కల్పించాలని కేంద్రాన్ని మరోమారు కోరదాం. #Mahanadu2026 #NTRLivesOn #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత
19
మొన్న ఎన్టీఆర్... నిన్న చంద్రబాబు.. నేడు లోకేష్.. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు నుంచి, ఆర్థిక స్వావలంబన నుంచి, నేటి 33% రిజర్వేషన్ వరకు.. తెలుగుదేశం పార్టీకి, మహిళలే మహారాణులు.. #Mahanadu2026 #NTRLivesOn #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత
1
24