Official Handle of Kurnool District Police. Please don't report crime here. In case of emergency please #Dial100/ #Dial112, #WhatsApp_7777877722

Joined November 2018
5,921 Photos and videos
కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ IPS గారి ఆదేశాల మేరకు ATMల వద్ద రాత్రి వేళల్లో పోలీసుల ప్రత్యేక నిఘా, తనిఖీలు కొనసాగుతున్నాయి. అనుమానాస్పద వ్యక్తులు/పరికరాలు కనిపిస్తే Dial-112/100కు సమాచారం ఇవ్వండి. #APPOLICE100 #PoliceKurnool #APPolice
1
26
ఆదోని-2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను కోర్టులో హాజరుపరచగా, ప్రతి ఒక్కరికీ 5 రోజుల జైలు శిక్ష విధించబడింది. మద్యం సేవించి వాహనం నడపవద్దు. #DrunkAndDrive #RoadSafety #APPolice #PoliceKurnool #APPOLICE100 #AndhraPradeshPolice
3
64
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 119 ఫిర్యాదులను స్వీకరించిన కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్, IPS గారు. ప్రతి ఫిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. #APPOLICE100 #PoliceKurnool #APPolice
4
98
కర్నూలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారిని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు ప్రభుత్వ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.మంత్రి గారికి ఎస్పీ గారు పూల మొక్కను అందజేశారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool
5
151
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు గోనెగండ్ల సీఐ చంద్రబాబు సిబ్బందితో కలిసి కులుమల గ్రామంలో మహిళలు, గ్రామస్థులకు సైబర్ నేరాలు,మహిళల భద్రత పై ప్రజలకు సూచనలుచేశారు. #APPOLICE100 #PoliceKurnool #APPolice #CyberSafety #WomenSafety #RoadSafety #Dial112 #CommunityPolicing
5
97
నకిలీ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లతో జాగ్రత్త! భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. OTP, బ్యాంక్ & కార్డ్ వివరాలను ఎవరికీ చెప్పవద్దు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి #APPOLICE100 #PoliceKurnool #CyberSafety #APPolice
1
4
84
కర్నూలు జిల్లాలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి చట్టబద్ధమైన జీవనం గడపాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
1
3
87
కర్నూలు సబ్‌డివిజన్ డీఎస్పీగా శ్రీ కె.వి. రాఘవేంద్ర గారు బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందిస్తామని తెలిపారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
5
190
రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం కర్నూలు జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు (01 జనవరి–12 జూన్ 2026): ఓవర్ స్పీడ్ 3,920 డ్రంకెన్ డ్రైవింగ్ 4,085 ఓపెన్ డ్రింకింగ్ –7,675 కేసులు నమోదు చేశారు #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #RoadSafety #TrafficSafety
4
86
జూన్ 21న జరిగే NEET పరీక్షను ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ లు అధికారులను ఆదేశించారు. 16 పరీక్ష కేంద్రాల్లో ప్రశాంత వాతావరణం కల్పించాలని సూచించారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool
1
109
కర్నూలు జిల్లాలో రాత్రి వేళల్లో విజిబుల్ పోలీసింగ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్, IPS గారి ఆదేశాలు అనుమానాస్పద వాహనాల తనిఖీలు డ్రంక్ & డ్రైవ్ పరీక్షలు రహదారి భద్రత కోసం “Stop, Face Wash & Go” కార్యక్రమం #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
3
171
కర్నూలు రేంజ్‌లో ఆర్మ్డ్ రిజర్వ్ ఆర్‌ఎస్‌ఐలుగా విధులు నిర్వహిస్తూ కన్వర్షన్ కింద సివిల్ ఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన 19 మంది కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీ కోయ ప్రవీణ్, IPS గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
1
9
322
ఆదోనిలో హోంగార్డుల పరేడ్‌ను పరిశీలించిన సదరన్ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ శ్రీ ఎం. మహేష్ కుమార్ గారు క్రమశిక్షణతో విధులు నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. #APPOLICE100 #PoliceKurnool #APPolice
5
264
ఎరువులు, విత్తనాలు, సబ్సిడీల పేరుతో వచ్చే నకిలీ సందేశాలు, ఫోన్ కాల్స్‌ ను ప్రజలు, రైతులు నమ్మవద్దు. అధికారిక d-Krishi, APAIMS ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే వినియోగించండి... ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు. #PoliceKurnool #APPOLICE100 #AndhraPradeshPolice #CyberSafety
3
73
కర్నూలు జిల్లాలో ప్రజల భద్రత, నేర నియంత్రణ లక్ష్యం. రహదారి ప్రమాదాల నివారణకు “Stop, Face Wash & Go” కార్యక్రమం అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే Dial 112 / 100కు సమాచారం ఇవ్వండి. #PoliceKurnool #APPOLICE100 #AndhraPradeshPolice #APPolice
5
156
పదవీ విరమణ పొందిన మహిళా హోంగార్డు శ్రీమతి డి. ఆంతోనమ్మ గారికి కాంట్రిబ్యూషన్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.2 లక్షల ఆర్థిక సహాయ చెక్కును సదరన్ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ శ్రీ ఎం. మహేష్ కుమార్ గారు అందజేశారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
7
287
నందవరం మండలంలో గంజాయి రవాణా, విక్రయాల కేసులో 7 మంది అరెస్ట్. 5.3 కిలోల గంజాయి, ఆటో స్వాధీనం... ఎమ్మిగనూరు రూరల్ పోలీసులు #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
8
244
దోపిడీకి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన కర్నూలు III టౌన్ పోలీసులు. నగదు, కారును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు పంపించారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
6
161
పందుల రాబరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్... రూ.3 లక్షల విలువైన 30 పందులు, బొలెరో సిటీ పికప్ వాహనం స్వాధీనం...కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
1
9
1,497
కర్నూలు జిల్లాలో విజిబుల్ పోలీసింగ్. నేరాల నియంత్రణకు తనిఖీలు. డ్రంక్ & డ్రైవ్ పరీక్షలు రహదారి భద్రత కోసం “Stop, Face Wash & Go” కార్యక్రమం చేపట్టారు. అత్యవసర పరిస్థితుల్లో Dial 112/100కు సమాచారం ఇవ్వండి. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
7
129