Joined August 2016
40 Photos and videos
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ , విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారాలోకేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. @naralokesh #lokesh nara #naralokesh
71
Happy Birthday to @naralokesh Anna. #CDPofNaraLokesh #tdp
15
puneeth retweeted
మెడికల్ కాలేజ్‌లను పిపిపి విధానంలో చేపట్టడంపై వాస్తవాలు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు వివరించాను... మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అంటూ చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు. నిజానిజాలు అసెంబ్లీ సాక్షిగా బయట పడతాయనే భయంతోనే వైసీపీ బయట కూర్చుని తప్పుడు ప్రచారంతో బురద జల్లే విధానాన్ని ఎంచుకుంది. ఫేక్ ప్రచారంతో ఎల్లకాలం రాజకీయం చేయలేరు... ప్రజలకు మంచి చేసే విషయంలో ఎక్కడా రాజీ లేదు, వెనకడుగు అంతకంటే ఉండదు.
397
841
2,342
53,681
puneeth retweeted
30 Sep 2025
Heartening to see this little 2nd grade child from our rural school confidently doing English word-building. Her curiosity and confidence in learning say it all. Thanks to stronger foundational learning, English activities, and teacher support in rural classrooms, such progress is becoming the norm across AP schools. Wishing her many milestones ahead. May she keep dreaming big and achieving more.
447
2,843
22,450
1,974,751
puneeth retweeted
It was a privilege to join you at the Curtain Raiser of the 30th @FollowCII Partnership Summit, Hon’ble Union Minister @PiyushGoyal ji. Andhra Pradesh is proud to host this prestigious event in Visakhapatnam this November. We have laid out the red carpet for industries through our business-friendly policies and a robust, future-ready ecosystem. As we work towards building a Swarna Andhra, our state will become a key growth engine in the making of Viksit Bharat. With a strong focus on infrastructure, innovation, industry, and inclusive governance, Andhra Pradesh will lead from the front in India’s transformation into a developed nation. I warmly invite global and national stakeholders to explore the vast opportunities that our nation and especially our state have to offer. Looking forward to welcoming you all to Visakhapatnam! #SwarnaAndhra #ViksitBharat #PartnershipSummit2025 #InvestInAP
It was a pleasure to address the Curtain Raiser of @FollowCII’s 30th Partnership Summit, to be held in Visakhapatnam in November 2025, alongside Andhra Pradesh Chief Minister @NCBN Garu. ‌ Invited stakeholders to participate in the Summit and highlighted how resilient partnerships will help build a better future for the nation. Also, emphasised that India today offers immense investment opportunities for the world to progress together. ‌ 📹 youtube.com/live/crSM3XnxhR8…
212
795
3,042
65,584
puneeth retweeted
OPEN CHALLENGE! సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి....బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి....విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్ ను కూల్చేసి....ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ? నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది...ఇంకా 50 రోజులే. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే నీకు పడుతుంది. బూటకపు ప్రసంగాలు కాదు...అభివృద్ది పాలన ఎవరిదో....విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా! ప్లేస్, టైం...నువ్వే చెప్పు. ఎక్కడికైనా వస్తా....దేనిమీదైనా చర్చిస్తా. నువ్వు సిద్ధమా జగన్ రెడ్డీ! @ysjagan #YCPAntham #2024JaganNoMore
495
2,068
6,018
508,328
puneeth retweeted
ఉపాధ్యాయులకు మద్యం షాపుల దగ్గర డ్యూటీలు వేశారు. పోలీసులతో తప్పుడు పనులు చేయించిన తాడేపల్లి సైకోను తరిమికొడదాం. రా... కదలిరా! #PonnurWelcomesCBN #RaaKadaliRaaPonnur #CBNinPonnur #రాకదలిరా #RaaKadaliraa
50
435
1,345
24,103
puneeth retweeted
23 Jan 2024
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగుదేశం #HBDPureHeartedLokesh #ManaTDP
81
227
605
2,655
puneeth retweeted
22 Jan 2024
138
270
701
3,376
puneeth retweeted
మూడు ముక్కలాట ఆడిన జగన్ పాలన ఇంకో మూడు నెలలే. ఈ మోసగాళ్లకు మూడింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి గర్వంగా చెప్పుకునే రోజు త్వరలోనే వస్తుంది. ఇది తథ్యం! #RaaKadaliraa
166
913
3,397
94,029
puneeth retweeted

13
42
1,290
puneeth retweeted
చంద్రబాబుగారికి మద్దతుగా, రాజమండ్రిలో ఉన్న నన్ను కలిసి నాకు మనోధైర్యాన్నిఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంఘీభావయాత్ర చేపడితే అందులో తప్పేముంది? పార్టీ కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వాళ్ళు. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులు ఇవ్వడం ఏంటి? ప్రజలు, మద్దతుదారులు నన్ను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కెక్కడిది? #FalseCasesAgainstNaidu
108
830
2,937
119,959
puneeth retweeted
13 Oct 2023
There is an undeniable and immediate threat to CBN's life. He is being deliberately harmed. His safety is unquestionably at risk.  CBN is facing a dire situation, dealing with mosquitoes, contaminated water, weight loss, infections, and allergies, all without access to timely medical assistance. The GoAP is trying to administer steroids to him. What is it that the Government doctors and administration are trying to hide? If any harm befalls @ncbn garu, @ysjagan will be responsible. #CBNLifeAtRisk
244
1,621
4,406
471,251
puneeth retweeted
కాదు అర్థరాత్రి 3 గంటలకి జగన్ రెడ్డికి వచ్చిన ఫోన్ గురించి మాట్లాడటానికి లే అరగంట అంబటి
అమిత్ షా ని కలిసింది బీజేపీ లో విలీనం కాడానికేగా ? @naralokesh
1
11
278
puneeth retweeted
ఇది పాయింటే😁😁😁
41
104
779
13,303
puneeth retweeted
12 Oct 2023
ఏపీని అభివృద్ధి చేసినందుకు జైలా? #CBNJailedForDevelopingAP
22
47
719
puneeth retweeted
ఎందుకీ శిక్షా ? #FalseCasesAgainstNaidu
18
250
829
13,807
puneeth retweeted
12 Oct 2023
Name: Chandrababu Naidu Crime: Developing Andhra Pradesh Let there be no misunderstanding; the arrest of @ncbn garu is a part of a larger strategy with ulterior motives. It seems aimed at jailing a visionary leader responsible for the progress of Andhra Pradesh. The question arises: If Andhra Pradesh flourishes, and its citizens went from poor to rich, who will YS Jagan exploit? With a secure law and order system, how can YSRCP supporters engage in attacks on women? If the youth find employment and a brighter future, who would depend on the availability of cheap liquor and illicit drugs for solace? #CBNJailedForDevelopingAP
205
1,406
4,218
193,501
హైటెక్ సిటీ, సైబరాబాద్, జినోమ్ వ్యాలీ, ఐఎస్ బి, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు, వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు, అత్యున్నత విద్యాసంస్థలు, 8లేన్ రోడ్లు, ఫ్లయ్ వోవర్లు, అతిపెద్ద ఎఫ్ డిఐ ‘కియా’ ఇండస్ట్రీ..
1
4
ఎడ్యుకేషన్ హబ్, మెడికల్ హబ్, నాలెడ్జ్ హబ్ గా ఏపీని చేసింది చంద్రబాబే.. ‘‘సత్యమేవ జయతే’’. #BhuvanammaDeeksha
5