Joined December 2021
10,591 Photos and videos
#RajaRamanna : బావి తవ్వుతున్నాం అని చెప్పి.. దేశ భద్రతనే మార్చేశారు.. ఇది రాజా రామన్న కథ 1974 మే 18.. పోఖ్రాన్ ఎడారిలో అమెరికా నిఘా నేత్రాలైన CIA శాటిలైట్లకు చిక్కకుండా, మిలిటరీ దుస్తుల్లో మారుపేర్లతో తిరుగుతూ భారత్‌ను అణు శక్తిగా మార్చిన అపర వ్యూహకర్త, శాస్త్రవేత్త డాక్టర్ రాజా రామన్న. చైనా, పాకిస్తాన్ల నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ, అత్యంత ఒత్తిడి మధ్య "Smiling Buddha" ప్రాజెక్ట్‌ను విజయవంతం చేసిన ఈ అన్సంగ్ హీరో లీడర్‌షిప్ స్టోరీ ఈ రోజు మీకోసం!
2
70
232
16,041
పన్నెండు ఏళ్ల క్రితం భారతదేశంలో 723 విశ్వవిద్యాలయాలు మాత్రమే ఉండేవి. నేడు ఆ సంఖ్య 1,213కు పెరిగింది. మరిన్ని విద్యాసంస్థలు అంటే లక్షలాది మంది యువతకు ఉన్నత విద్యను అభ్యసించి వారి భవిష్యత్తును నిర్మించుకునేందుకు మరిన్ని అవకాశాలు లభించాయి. #12YearsOfSwasthBharat
1
53
మీకు తెలుసా? 2014లో దేశంలో కేవలం 8 ఎయిమ్స్ సంస్థలు మాత్రమే ఉండేవి. నేడు వాటి సంఖ్య 23కి పెరిగింది. ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ సేవలు, ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను, వైద్య విద్యను అందించడంలో తోడ్పడుతున్నాయి. #12YearsOfSwasthBharat @BJP4Andhra @MadhavBJP @BJPMadhukarAP
1
35
గత దశాబ్ద కాలంలో భారత్ లో ఆరోగ్య సంరక్షణ విస్తరించింది. 2014లో 842గా ఉన్న వైద్య కళాశాలలు ప్రస్తుతం 2,100కు పైగా పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సేవలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు, వైద్య వృత్తిని చేపట్టాలనుకునే వారికి అవకాశాలు లభిస్తున్నాయి. #12YearsOfSwasthBharat
20
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేవలం 23 నెలల్లోనే రాష్ట్రానికి రూ. 14 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించబడటం అభివృద్ధి పట్ల కేంద్రం నిబద్ధతకు నిదర్శనం. 🇮🇳 AI & డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, రక్షణ తయారీ, సెమీకండక్టర్లు, డ్రోన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మౌలిక సదుపాయాలు, పోర్టులు, పర్యాటకం వంటి కీలక రంగాల్లో భారీ పెట్టుబడులు రాష్ట్ర భవిష్యత్తును మార్చనున్నాయి. ✅ లక్షలాది ఉద్యోగ అవకాశాలు ✅ యువతకు కొత్త ఉపాధి మార్గాలు ✅ పారిశ్రామిక వృద్ధికి ఊతం ✅ గ్రీన్ & సస్టైనబుల్ అభివృద్ధి ✅ ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో ముందడుగు ఏపీ అభివృద్ధి... దేశ అభివృద్ధికి నాంది! స్వాగతం పెట్టుబడులకు... స్వాగతం సుసంపన్న భవిష్యత్తుకు! #12YearsOfSwasthBharat
1
2
19
Pamarthi RamaKrishna (RK) retweeted
ఫ్రాన్స్‌ పర్యటనలో భాగంగా నీస్ నగరానికి చేరుకున్న ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి ఆత్మీయ స్వాగతం లభించింది.🇮🇳🇫🇷 ప్రధాని రాక సందర్భంగా స్థానికులు ఎంతో ఉత్సాహంతో స్వాగతం పలికారు.సాంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక సాంస్కృతిక శోభను తీసుకువచ్చింది. #FranceVisit #IndiaFranceRelations🇮🇳🤝🇫🇷
7
13
112
*7.5 కోట్లు PMSMA కింద ఉచిత ప్రసవపూర్వ తనిఖీలు *1.8 లక్షలు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి *19,000కు పైగా జనౌషధి కేంద్రాలు మరియు 225 అమృత్ ఫార్మసీలు సరసమైన ధరలకు మందులను అందిస్తున్నాయి *2014 నుండి పీజీ మెడికల్ సీట్లలో 175% పెరుగుదల *87 Cr ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలు సృష్టించబడ్డాయి *1 Cr గనుల కార్మికులు 5 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ కవర్ పొందింది *43 Cr మంది PM-JAY ఆధ్వర్యంలో ఆయుష్మాన్ కార్డులు సృష్టించబడ్డాయి *42 కోట్ల టెలికన్సల్టేషన్లు ఇ-సంజీవని కింద *4 Cr PMNDP ఆధ్వర్యంలో ఉచిత డయాలసిస్ సెషన్‌లు *1.35 కోట్ల క్షయ రోగులు ని-క్షయ్ పోషణ్ యోజన ద్వారా ప్రయోజనం పొందారు *105 Cr సువిధా నాప్‌కిన్‌లు ఒక్కొక్కటి రూ.1 చొప్పున అమ్ముడవుతున్నాయి. *రూ.64,180 కోట్లకు పైగా PM-ABHIM ఆధ్వర్యంలో పెట్టుబడి భారతదేశ ఆరోగ్య సంరక్షణ విప్లవానికి @narendramodi గారి ప్రభుత్వం 12 సంవత్సరాలుగా శక్తిని అందిస్తోంది 12 సంవత్సరాలు, 12 విజయాలు #12YearsOfSwasthBharat
28
జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని (World Blood Donor Day) జరుపుకుంటారు. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలు కాపాడే వ్యక్తులను అభినందించడానికి మరియు సురక్షితమైన రక్తం అందించడం పై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఈ రోజును నిర్వహిస్తారు. కార్ల్ ల్యాండ్‌స్టైనర్ జన్మదినం : రక్తాన్ని వివిధ గ్రూపులుగా (A, B, O) వర్గీకరించిన నోబెల్ బహుమతి గ్రహీత, శాస్త్రవేత్త డాక్టర్ కార్ల్ ల్యాండ్‌స్టైనర్ జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజైన జూన్ 14ను ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా ఎంచుకున్నారు. ఆరోగ్య సంస్థల చొరవ : ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సంస్థలు కలిసి 2004లో ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా ప్రారంభించాయి. రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు రక్తదానం కేవలం ప్రాణాలు కాపాడటమే కాదు, ఇచ్చే వారికి కూడా ఎంతో మేలు చేస్తుంది : గుండె ఆరోగ్యానికి మంచిది శరీరంలో ఐరన్ (ఇనుము) శాతాన్ని సమతుల్యంగా ఉంచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొత్త రక్తకణాల ఉత్పత్తి రక్తదానం చేసిన తర్వాత శరీరం వేగంగా కొత్త రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల శరీరం చురుగ్గా మారుతుంది. ఉచిత ఆరోగ్య పరీక్ష రక్తదానానికి ముందు బీపీ, హిమోగ్లోబిన్, పల్స్ రేట్ వంటి ప్రాథమిక పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఎవరు రక్తదానం చేయవచ్చు? అర్హతలు : 18 నుండి 65 సంవత్సరాల వయస్సు ఉండి, కనీసం 45 నుంచి 50 కేజీల బరువు ఉన్న ఆరోగ్యవంతులైన ఎవరైనా రక్తదానం చేయవచ్చు. (పురుషులు ప్రతి 3 నెలలకు ఒకసారి, మహిళలు ప్రతి 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు). > మనం ఇచ్చే రక్తం మరొకరికి జీవితాన్ని ఇవ్వగలదు. ఈ రోజున రక్తదానం చేయడమే కాకుండా, ఇతరులను కూడా రక్తదానం వైపు ప్రోత్సహిద్దాం! #WorldBloodDonorDay
2
4
126
12 ఏళ్ల @narendramodi గారి పాలన... వ్యవసాయ రంగంలో స్వర్ణయుగం #12YearsOfSeva #12YearsOfKisanSamriddhi #12YearsOfYuvaShakti
4
42
కేంద్ర ప్రభుత్వం 16 వ ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలలో సురక్షిత త్రాగు నీరు సరఫరా మరియు పారిశుధ్య కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ 2026 - 27 నుండి 2030 - 31 వరకు రూ. 16,627 కోట్లు విడుదల చేయడానికి ప్రణాళికను విడుదల చేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ @narendramodi గారికి ధన్యవాదాలు. 💐🙏🪷
17
Pamarthi RamaKrishna (RK) retweeted
Warm birthday greetings to Union Minister of Commerce & Industry Shri @PiyushGoyal Ji. Praying for his good health and long life in the service of the nation.
3
6
34
Pamarthi RamaKrishna (RK) retweeted
✅ 12 crore MUDRA loans empowering first-generation entrepreneurs ✅ 7.8 crore MSMEs registered on Udyam Portal ✅ 3075% growth in India’s unicorn ecosystem ✅ 6.4 crore people trained under PMGDISHA ✅ 4.5 crore youth enrolled in higher education ✅ 6 crore youth empowered through skill development initiatives ✅ 1.5 crore employed in India’s digital economy ✅ 1 crore students trained through Atal Tinkering Labs ✅ 12.5 lakh appointment letters issued through Rozgar Melas A decade of opportunity. A decade of aspiration. A decade of delivering for India’s youth. 12 years of backing India’s Amrit Peedhi. The journey has just begun. #12YearsOfYuvaShakti
13
16
185
Pamarthi RamaKrishna (RK) retweeted
12 ఏళ్ల @narendramodi జీ పాలనలో కోట్లాది మహిళల జీవితాల్లో వచ్చిన మార్పు ✅ 32 కోట్ల జనధన్ ఖాతాలు ✅ 16 కోట్ల ఇళ్లకు తాగునీరు ✅ 10 కోట్లకు పైగా SHG మహిళలకు మద్దతు ✅ 10.5 కోట్ల ఉజ్వల కనెక్షన్లు ✅ 3 కోట్ల మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం "Women-Led Development" అంటే ఇదే!!
2
5
127
Pamarthi RamaKrishna (RK) retweeted
✨ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలన, సంక్షేమం , అభివృద్ధి, విజయాలను ప్రజల వద్దకు, విశిష్ట వ్యక్తుల వద్దకు వెళ్లి తెలియజేసే క్రమంలో భాగంగా..... తిరుమల విద్యా సంస్థల ఛైర్మన్ శ్రీ నున్న తిరుమల రావు గారి విద్యాసంస్థలో, వారిని మరియు ఇతర ప్రముఖులను కలిసి 12 ఏళ్లలో దేశం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, భారత ప్రగతి దిశగా శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరిగిన మార్పులను వివరించడం జరిగింది. 🇮🇳 #ViksitBharat #12YearsOfSeva #LongestServingElectedPMModi #12YearsOfGaribKalyan #12YearsOfModiGovernment
1
5
30
684
Pamarthi RamaKrishna (RK) retweeted
జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి డ్రైవర్లపై ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలి... @TGSRTCHQ #TGSRTC
49
440
1,810
58,962
Pamarthi RamaKrishna (RK) retweeted
ప్రపంచంలో ప్రతి 5 చిప్‌లలో ఒకదాన్ని డిజైన్ చేస్తున్న భారత్.. ఇప్పుడు చిప్ తయారీ రంగంలోనూ పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తోంది. #Semiconductor #MadeInIndia #ViksitBharat2047 #PMModi
12
17
189
Pamarthi RamaKrishna (RK) retweeted
🛺 ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా కేంద్ర ప్రభుత్వ 'ముద్ర లోన్ ' ద్వారా నేరుగా బ్యాంకు నుండి ఋణం పొంది తమ జీవనోపాధికి లబ్ది పొందాము -- ఆటో డ్రైవర్ సోదరులు ✨ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలలో సంక్షేమం , అభివృద్ధి, విజయాలను ప్రజల వద్దకు వెళ్లి తెలియజేసే క్రమంలో భాగంగా..... 🚉రాజమహేంద్రవరం గోదావరి రైల్వే స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్ యూనియన్, అండర్ గ్రౌండ్ క్లాత్ వర్తక సంఘం సోదరులను కలిసి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించడం జరిగింది. 🔸ఈ క్రమంలో ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా 'ముద్ర లోన్ ' ద్వారా డైరెక్ట్ గా బ్యాంకు నుండి ఋణం పొంది తమ జీవనోపాధికి లబ్ది పొందామని కొందరు ఆటో డ్రైవర్లు, వర్తక సంఘం సభ్యులు ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసారు. 🔸గత 12 ఏళ్లలో దేశం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వికసిత్ భారత్ దిశగా శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరిగిన మార్పులను వివరించడం జరిగింది. భవిష్యత్తులో కూడా నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరడం జరిగింది. #ViksitBharat #12YearsOfSeva #LongestServingElectedPMModi #12YearsOfGaribKalyan #12YearsOfModiGovernment
3
14
222
తన జీవితంలోని ప్రతి క్షణాన్ని నిస్వార్థంగా భారతమాత సేవకు అంకితం చేసిన ఓ కర్మయోగి దినచర్యను…. కేంద్ర హోంమంత్రి శ్రీ @AmitShah గారి మాటల్లో వింద్దాం
5
84
Pamarthi RamaKrishna (RK) retweeted
ఒకప్పుడు భారతదేశంలో ప్రతిభకు కొదవ లేదు... కానీ ఆ ప్రతిభను వెలికితీసే మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహం మాత్రం తక్కువగా ఉండేవి. ఆ తర్వాత మారింది కేవలం ప్రభుత్వం కాదు... క్రీడల పట్ల దేశ దృక్పథం. ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా క్రీడా మౌలిక వసతులు బలోపేతం అయ్యాయి. గ్రామీణ స్థాయి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే వ్యవస్థ ఏర్పడింది. భారతదేశ తొలి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం సాకారమైంది. ఫలితం? 🏅 భారత్ పతకాల వేటలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 🏅 భారత క్రీడాకారులు ప్రపంచ అత్యుత్తములతో పోటీపడుతున్నారు. 🏅 పారా అథ్లెట్లు అంతర్జాతీయ వేదికపై చరిత్ర సృష్టిస్తున్నారు. 🏅 కొత్త తరం యువత మరింత పెద్ద కలలు కనడానికి సాహసిస్తోంది. గుర్తింపు లేని ప్రతిభ నుంచి... గౌరవం పొందిన ప్రతిభ వరకు... ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత క్రీడా రంగ పునరుజ్జీవన గాథ ఇదే. 🇮🇳🏆 #12YearsOfYuvaShakti
11
17
148
Pamarthi RamaKrishna (RK) retweeted
హిందూ ఆలయాలపై కుట్ర చేసి అడ్డంగా దొరికిపోయిన సినీనటుడు ప్రకాష్ రాజ్ ను వెంటనే కాంగ్రెస్ వెంటనే ప్రభుత్వం అరెస్ట్ చేయాలి . @prakashraaj
14
739
2,543
24,458