Joined January 2023
51,027 Photos and videos
కలెక్టర్ మేడం గారు.. స్కూల్ కావాలి ! అనకాపల్లి జిల్లాలో వినూత్న నిరసన.. చదువు కోసం యోగాసనాలు.. రోలుగుంట మండలంలో గిరిజనుల ఆవేదన.. 60 మంది పిల్లలు.. కానీ ఒక్క బడి లేదు.. స్కూల్ అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలంటూ గిరిజన ప్రాంత ప్రజలు యోగా చేస్తూ నిరసన తెలిపారు. #Anakapalli #Tribal #EducationForAll #YogaProtest #AndhraPradesh #GovtSchools #rtv
31
శంకర్పల్లి మండలం మొకిలలో ‘రన్ ఫర్ చేంజ్’.. యువతతో కలిసి 5 కిలోమీటర్లు పరిగెత్తిన సీపీ సజ్జనార్..! ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం.. మార్పు ప్రతి ఇల్లాలు, ఇంటి నుంచే రావాలి అంటూ సజ్జనార్ పిలుపు భూతాపాన్ని తగ్గించేందుకు మొకిలలో భారీ రన్ యువతలో జోష్ నింపిన సీపీ సజ్జనార్..
68
బీహార్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ వర్సెస్ అభ్యర్థులు రైళ్లు ఆపేసి, ఎమర్జెన్సీ చైన్లు లాగి తీవ్ర విధ్వంసం.. పాట్లీపుత్ర విజువల్స్ వైరల్ ! బీహార్ పోలీస్ ఎగ్జామ్ అభ్యర్థుల ఉగ్రరూపం.. పరీక్ష రాయడానికి వస్తే కనీసం బస్సులు, రైళ్లు లేవా..? పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్, బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు గాల్లోకి హెచ్చరిక కాల్పులు జరిపారు.
1
260
శ్రీశైలంలో దేవస్థానం విఐపి కాటేజీల వివాదం ఒప్పందం ప్రకారం కాటేజీలు నిర్మించి అప్పగించని డోనర్లు సుమారు 7 విఐపి కాటేజీలను దేవస్థానానికి అప్పగించకుండా నిర్లక్ష్యం డోనర్స్ విఐపి కాటేజీలను అప్పగించకుండా పక్కదారి పట్టిస్తున్నారని విమర్శలు, అనధికారికంగా కాటేజీలను వినియోగించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు కాటేజీలు దేవస్థానానికి అప్పగించకపోవడంపై ధర్మకర్తల మండలికి ఫిర్యాదులు...
110
ఒమాన్ తీరంలో భారతీయ నావికుల మృతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ ఆటో డ్రైవర్లు.. ట్రంప్ పోస్టర్లను తొలగించి నిరసన తెలిపారు. #DelhiProtest #OmanCoast #Indian #DonaldTrump #AutoDriversProtest #ViralVideo #International #RTV
7
675
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు.. ఎమ్మిగనూరులో నిన్న అర్ధరాత్రి నుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం... ఇప్పటికీ తగ్గని వర్షం... భారీగా పొంగిన వాగులు, రోడ్లంతా జలమయం. గోనెగండ్ల మండలం అగ్రహారం, ఎమ్మిగనూరు మండలం కడివేళ్ల నందవరం లో పొంగిన వాగులు.. అగ్రహారం, గంజాహళ్లి,చెరువు నీరు పొంగి వాహన రాకపోకలకు అంతరాయం..
1
150
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న తుని కేసు కుక్క మృతి, బాలిక అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా కాకినాడ ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన పవన్‌కల్యాణ్ మరిన్ని బలగాలను రంగంలోకి దించాలని ఆదేశం గాలింపు చర్యలకు NDRF వినియోగించాలన్న పవన్ ఇప్పటికే గాలింపు చర్యల్లో SDRF, పోలీసులు పెంపుడు కుక్క మృతిపై అనుమానాలు..కుక్క మృతితో పాప ఆచూకీపై సందిగ్ధత ఇవాళ కుక్కకు పోస్టుమార్టమ్ కుక్కను చంపేశారా, చనిపోయిందా!
1
4
505
వైసీపీ నాయకుడి ఒంటిపై 10 కత్తి పోట్లు తురకపల్లి రాజశేఖర్ రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి.. కత్తితో పది పోట్లు స్పృహ కోల్పోయిన రాజశేఖర్ రెడ్డి.. హుటాహుటిన ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు కమలాపురం జెడ్పిటిసి సుమిత్ర భర్త తురకపల్లి రాజశేఖర్ రెడ్డిపై గుర్తుతెలియని దుండగుడు దాడి ఆరుబయట ఫోన్ మాట్లాడుతుండగా కత్తితో దాడి చేసిన దుండగుడు
2
1
417
తుని చిన్నారి మిస్సింగ్ కేసులో కొనసాగుతున్న సస్పెన్స్ కుక్క మరణంతో జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో సందిగ్ధత కుక్క మృతికి అనారోగ్యమే కారణమంటున్న అధికారులు నిన్నటి నుంచి ఆహారం తీసుకోకపోవడంతో... ఒక్కసారిగా కుప్పకూలిన కుక్క GPS ట్రాకర్ అమర్చిన తర్వాత 80 నిమిషాల్లో... 8 కిలోమీటర్లు తిరిగిన కుక్క గత శనివారం జ్ఞానేశ్వరి వెంట వెళ్లి...దాదాపు 4 రోజుల తర్వాత తిరిగివచ్చిన కుక్క తిరిగి వచ్చిన తర్వాత కుక్క ప్రవర్తనలో మార్పులు జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన బాధతోనే కుక్క ఆహారం ముట్టలేదంటున్న వైద్యనిపుణులు
397
వరంగల్ జిల్లాలో ఇసుక లారీ ఓనర్ల బరితెగింపు నేషనల్ హైవే 163పై రెచ్చిపోతున్న ఇసుక లారీ ఓనర్లు లారీల వల్ల వరుస రోడ్డు ప్రమాదాలు.. చూసిచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు రోడ్డు ప్రమాదాలపై కవరేజ్‌కి వెళ్ళిన RTV ప్రతినిధులపై దాడి ఎవరికి చెప్పినా ఏం పీకలేరు అంటూ అసభ్య పదజాలం ఎవరికి సమాధానం చెప్పాలో వారికి చెప్పుకుంటాం.. నీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ బెదిరింపులు మా ముందు నాటకాలు చేస్తున్నావా అంటూ వెనక్కి తోస్తూ దాడి #Warangal #SandMafia #AttackOnMedia #NH163 #SandLorryAccidents #Telangana #RTV
2
205
ఎంత చెప్పినా దులుపేసుకొని వెళ్లిపోతుంది కూటమి ప్రభుత్వం.. బీచ్‌లలో బీర్లు తాగితే టూరిజం డెవలప్ కాదు..! అలా చేస్తే టూరిజం పెరుగుతుందా..? విమర్శకులపై నవ్వుతూనే కౌంటర్ ఇచ్చిన బోత్సా సత్యనారాయణ! #BotsaSatyanarayana #AndhraPradesh #APPolitics #APTourism #BeachCulture #Tollywood #RTV
1
353
ఇరాన్ తో ఒప్పందం.. ట్రంప్ సంచలన ప్రకటన! ఇరాన్‌తో శాశ్వత శాంతి ఒప్పందం ఆదివారం కుదుర్చుకోబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఒప్పందం పూర్తికాగానే హార్మూజ్ జలసంధిని అందరికీ తెరుస్తామని వెల్లడించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. #Trump #Iran #MiddleEast #HormuzStrait #PeaceDeal #RTV
187
గుట్కా ప్రకటనలపై యువకుడి ఆగ్రహం.. ఊరికే మాట్లాడటం కాదు.. చేసి చూపించాడు ! గుట్కా ఫ్లెక్సీలను నడిరోడ్డుపై చింపేసిన యువకుడు..వీడియో వైరల్ #SocialAwareness #GutkaBan #ViralVideo #TrendingNow #RealHero #SocialResponsibility #RTV
3
29
4,684
‘పెద్ది’ టీమ్‌తో మెగాస్టార్ చిరంజీవి.. నాకు నటన ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయాలని ఉంది.. కానీ అలాంటి కథలు రావట్లేదు.. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్ 'దంగల్', 'చక్ దే' లాంటి స్ట్రాంగ్ కంటెంట్ సినిమాలు చేయడానికి నేను రెడీ.. నటనలో కమల్ హాసన్.. మాస్‌లో రజనీకాంత్.. రెండూ కలిస్తేనే చిరంజీవి" - దర్శకుడు కె. బాలచందర్ క్లాసిక్ వర్డ్స్
1
3
630
* బండి సంజయ్ కు షాక్ * ప్రియుడితో కలిసి వివాహిత ఆ*త్మహ*త్య * షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీస్ * రూ. 1,600 కోట్ల విలువైన బొగ్గు మాయం Read More >>tolivelugu.com/.../Tolivelug…
1
187
* నెల్లూరు జిల్లాపై జగన్ ఫోకస్ * చక్రపాణిరెడ్డిపై ఎమ్మెల్యే బుడ్డా ఫైర్ * చంద్రబాబు పేరుతో సైబర్ మోసం * 45 రకాల వైద్య పరీక్షలు ఉచితం Read More >>epaper.merupu.com/.../Merupu…
110
--> సిద్దిపేట జిల్లా కొండపాకలో ఘోర రోడ్డు ప్రమాదం --> అదుపుతప్పి నివాసంలోకి దూసుకెళ్లిన కారు --> ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి --> రాజీవ్ రహదారిపై దుద్దెడ వద్ద చోటుచేసుకున్న ఘటన --> రోడ్డు దాటుతున్న మహిళను తప్పించబోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు --> కారు దూసుకెళ్లడంతో ఇంటి ముందు కూర్చున్న ఇద్దరు మహిళలు దుర్మరణం --> గోడకు బలంగా తగలడంతో 12 ఏళ్ల బాలిక మృతి --> సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సిపి రష్మీ పెరుమాళ్ --> క్రేన్ సహాయంతో కారును బయటకు తీయిస్తున్న పోలీసులు #Siddipet #RoadAccident #Duddeda #Telangana #TragicIncident #CPRashmiPerumal #RTV
3
747
ఇసుక లారీలకు రేస్ ట్రాక్‌గా మారిన నేషనల్ హైవే 163... రాత్రిపూట నేషనల్ హైవేపై వీరంగం సృష్టిస్తున్న ఇసుక లారీలు... హిట్ అండ్ రన్‌తో రక్తసితమవుతున్న నేషనల్ హైవే 163... సెల్ ఫోన్‌లో మాట్లాడుతు రెండు వరసల్లో కిలోమీటర్ల మేర సైడ్ ఇవ్వని ఇసుక లారీలు... ఓవర్టేక్ చేయాలంటేనే భయం గుప్పెట్లో ఫోర్ వీలర్, టూ వీలర్ వాహనదారులు... ఒక్క లారీని ఓవర్టేక్ చేయాలంటే అరగంటకు పైగా సమయం... మూడు వేలకు పైగా లారీల రేస్.. ఇంకెన్ని ఉన్నాయో అంతు పట్టడం లేదంటున్న వాహనదారులు.. ఒక్కొక్క వాహనానికి ఆరు నుండి ఎనిమిది లైట్లు.. ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న రవాణా శాఖ, పోలీస్ యంత్రాంగం ఎదురుగా వస్తున్న లైట్ ఫోకస్‌కు కళ్లు మూతలు పడతాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వాహనదారులు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారంటూ తీవ్ర అసహనం.. ఫోన్‌లో మాట్లాడుకుంటూ పోటీలు పడి మరి డ్రైవింగ్ చేస్తున్నారంటూ భయాందోళన... రోజు రెండు మూడు కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ జామ్... వీకెండ్స్‌లో ఉద్యోగాలకు వెళ్లి వచ్చే తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నామంటున్న ఉద్యోగస్తులు, యువత.
--> వరంగల్ జిల్లాలో RTV ప్రతినిధిపై ఇసుక మాఫీయా దాడి --> దాడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన RTV ప్రతినిధులు --> యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం తమ పరిధిలో కాదు అంటే తమ పరిధిలో కాదు అంటూ ఎస్‌హెచ్‌ఓల నిర్లక్షపు సమాధానం --> రఘునాథపల్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వమంటూ జనగామ సీఐ.. --> అది మా పరిధి కాదంటూ రఘునాథపల్లి ఎస్‌హెచ్‌ఓ.. --> యాక్సిడెంట్ జరిగి మూడు రోజులు అయినప్పటికీ అసలు ఎఫ్ఐఆర్ నమోదయిందా లేదా అన్న అనుమానాలు --> మూడు రోజుల నుంచి రోడ్డుపైనే లారీలు ఆగినప్పటికీ స్పందించని పోలీసులు, నేషనల్ హైవే అధికారులు --> లారీ ఓనర్స్ దురుసు ప్రవర్తన వెనుక ఎవరున్నారని అనుమానాలు.. --> రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసుల అవగాహన కార్యక్రమాలు తూతూ మాత్రమేనా..? --> యాక్సిడెంట్లలో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసి పోవడానికి అసలు కారణం ఎవరు..?
145
--> వరంగల్ జిల్లాలో RTV ప్రతినిధిపై ఇసుక మాఫీయా దాడి --> దాడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన RTV ప్రతినిధులు --> యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం తమ పరిధిలో కాదు అంటే తమ పరిధిలో కాదు అంటూ ఎస్‌హెచ్‌ఓల నిర్లక్షపు సమాధానం --> రఘునాథపల్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వమంటూ జనగామ సీఐ.. --> అది మా పరిధి కాదంటూ రఘునాథపల్లి ఎస్‌హెచ్‌ఓ.. --> యాక్సిడెంట్ జరిగి మూడు రోజులు అయినప్పటికీ అసలు ఎఫ్ఐఆర్ నమోదయిందా లేదా అన్న అనుమానాలు --> మూడు రోజుల నుంచి రోడ్డుపైనే లారీలు ఆగినప్పటికీ స్పందించని పోలీసులు, నేషనల్ హైవే అధికారులు --> లారీ ఓనర్స్ దురుసు ప్రవర్తన వెనుక ఎవరున్నారని అనుమానాలు.. --> రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసుల అవగాహన కార్యక్రమాలు తూతూ మాత్రమేనా..? --> యాక్సిడెంట్లలో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసి పోవడానికి అసలు కారణం ఎవరు..?
3
637
--> వికారాబాద్ జిల్లా అడవి వెంకటాపూర్‌‌లో తీవ్ర విషాదం --> ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య --> ఏడేళ్ల విఘ్నేష్, ఐదేళ్ల మధుప్రియను ఉరితీసి తానూ ఉరేసుకున్న నవనీత --> కుటుంబ కలహాల కారణంగానే నవనీత ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానం --> సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభం --> ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం.. శోకసంద్రంలో మునిగిన స్థానికులు #Vikarabad #FamilyDispute #Telangana #RTV
2
757