మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు
వివాహం అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్ ఇస్తామని ప్రకటించిన విజయ్ దేవరకొండ
ఇచ్చిన మాట ప్రకారం అచ్చంపేట డివిజన్ పరిధిలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9వ,10వ తరగతి పరీక్షల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల జాబితాను విడుదల చేసిన ది దేవరకొండ ఫౌండేషన్
పెళ్లి చేసుకున్న తర్వాత, ఇల్లు కట్టిన తర్వాత ఊరికి ఏదైనా చేయాలి అనిపించింది
ఈ సంవత్సరం నుండి దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ స్కూళ్లలో 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తాం - విజయ్ దేవరకొండ