ఈ ట్వీట్ తెలుగు ఫ్యాండమ్స్ అందరికోసం.... హార్ట్‌ఫుల్‌గా విష్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఫ్యాండమ్‌కు థ్యాంక్ యూ సో మచ్... ఇంత గ్రాండ్‌గా కంగ్రాట్యులేట్ చేస్తారని అసలు అనుకోలేదు, మాకు చాలా సంతోషంగా ఉంది❤️
ఒకటి మాత్రం మనస్పూర్తిగా చెప్తున్నా—కొలీవుడ్ వాళ్లు విష్ చేశారు, అది వారి సొంత స్టేట్ కాబట్టి. కానీ మీ స్టేట్ కాకపోయినా కూడా ఇంత సంతోషంతో, మీ హీరోలా ఓన్ చేసుకుని విష్ చేయడం మాత్రం TFI ఫ్యాన్స్‌కే సాధ్యం🫂
మీరు చాలా స్పెషల్, ఎప్పుడూ మర్చిపోము. థ్యాంక్ యూ వన్స్ అగైన్ TFI యువతా 🫶🏻