A Teacher Turned Techie...👨🏫 A Telugu Tech Youtuber.. Mobiles,Gadgets Unboxing & Reviews and Tech News. For Business Enquiries techfactsrafee@gmail.com
Join Waitlist 🔥🔥
Netflix with Flipkart Plus 💥
fkrt.cc/hc4JyPw
Get FREE Netflix Every Month with Flipkart Plus
Steps:
1. Place 4 orders of minimum 299₹ each on Flipkart / Minutes / Grocery
2. Complete all 4 orders within the offer period
Read t&c
#ValathuVasatheKallan ఇందులో ట్విస్ట్ కి మీ మైండ్ బ్లాక్ అవుద్ది,మొదటి నుండి ఎక్కడో కొడుతుంది శీనా అంటావ్ కానీ ఆ కనెక్టింగ్ స్క్రీన్ ప్లే మాత్రం సూపర్👌 జీతూ జోసెఫ్ అంటే ఆ మాత్రం ఉంటది🔥
ఆ క్లూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్
సినిమా పేరు తెలుగులో పెడితే ఎక్కువమందికి రీచ్ అయ్యేది✍️ #RMS
#OPPO unveils the #OPPOFindX9Ultra with its new QPPS (Quintuple Prism Periscope System), enabling true 10× optical zoom in a slim design.Improved stabilisation and image processing aim to deliver sharper, more consistent long-range photography. #OPPOFindX9Ultra#QPPS#OpticalZoom
#Saraswathi ట్విస్ట్ కొంచెం లేట్ గా అర్ధం అవుద్ది, చాలా పెద్ద సెన్సిటివ్ టాపిక్ మీద తీశారు, బాధ అనిపిస్తుంది, వరలక్ష్మి గారు బాగా నటించారు, మొదటి డైరెక్షన్ కదా, కొంచెం స్క్రీన్ ప్లే గజిబిజిగా అనిపిస్తుంది, పర్లేదు డీసెంట్ వాచ్ 👍
మంచి కాన్సెప్ట్, డైరెక్షన్ ఏవరేజ్ 👍
#RMS
#APEX ఏం సైకో గాళ్లు ఉన్నర్రా అయ్యా 🙌
పాపంరా ఆమె గుండె ఎన్ని భరిస్తది🥲
మంచి సర్వైవల్ థ్రిల్లర్ కావాలా?
గ్రిప్పింగ్ స్టోరీ, బానే ఉంది,
రాక్ క్లైంబింగ్ ఎక్స్పర్ట్ భర్తని ఒక క్లైంబింగ్ ప్రమాదంలో పోగొట్టుకున్న ట్రామా లో నుండి బయటపడే లోపు ఆమెకు ఎదురైన ఊహించని ప్రమాదమే స్టోరీ #RMS
#Sambhavam ఎన్ని ట్విస్ట్ లు తట్టుకోవాలి రా ఈ గుండె 😳 ఇన్ని టైంలైన్స్ డౌట్ రాకుండా ఎలా రాశావ్ రా రేయ్ 🙏 ఏం స్క్రీన్ ప్లే రా ఇది 🙏
నాకు జెలస్ గా ఉంది, ఇలాంటివి మనవాళ్లు ఎందుకు రాయరు అని 😭
మలయాళంలో ఒక లేజెండరీ సినిమా అవుద్దేమో 🙌
చూసి నేను చెప్పింది నిజమో కాదో చెప్పండి
#RMS
#Dunkirk (రీ-వాచ్)
ఇదిరా సినిమా అంటే🙏 ఎంత చెప్పిన తక్కువే 🙏
నోలన్ గొప్పతనం,కలర్ గ్రేడింగ్,హాన్స్ జిమ్మర్ సౌండ్ 🔥
ఇది మామూలు వార్ సినిమా కాదు,ఒకే కథను మూడు టైమ్‌లైన్స్‌లో చూపిస్తాడు,
Land (1week),Sea (1day),Air (1hr)
ఇవన్నీ చివర్లో ఒకే పాయింట్‌లో కలుస్తాయి,
వీలైతే చూడండి
#RMS
#MrithyuNjay చూశారా?
తెలివైన హీరో x తెలివైన విలన్, జులాయి లొ చూసిన విధంగానే,కాకపోతే ఇక్కడ విలన్ "కిల్లర్", హీరోకి విలన్ ఎత్తులు అన్ని అర్థం అయిపోతాయి అనేది ఇంకొంచెం కన్విన్సింగ్ గా పెడితే బాగుండేదేమో, పర్లేదు మంచి థ్రిల్లర్,పక్కగా డీసెంట్ వాచ్, విష్ణు కొత్తగా ట్రై చేశారు #RMS
#ELAVEEZHAPOONCHIRA (2022)
రాసుకోండి..
మీకు మలయాళం థ్రిల్లర్ సినిమా మీద పిచ్చి అనేది స్టార్ట్ అవ్వాలి అంటే, ముందు ఈ సినిమా ఓపికగా చివరివరకు చూడండి,
స్లో అని మధ్యలో ఆపేస్తే కుదరదు, దాదాపు 4 ఏళ్ళ క్రితం నాకు అలాగే స్టార్ట్ అయ్యింది 🙏
దాదపు 100 థ్రిల్లర్స్ చూసి ఉంటా తర్వాత #RMS
Something new is coming 👀
The #OPPOF33 series is all set to launch in India this April. The lineup will include the #OPPOF33 and #OPPOF33Pro. Stay tuned for more! 🔥 @OPPOIndia
#AvatarFireAndAsh 🔥
నీకో దండం రా కామెరూన్ 🙌🙏
థియేటర్ లో మిస్ అయ్యా అని ఫీల్ అవుతున్నా 🥲
ఏమన్నా ఉందా 🙌
యాక్షన్, ఎమోషన్, స్టోరీ, లీడర్షిప్, బంధాలు, అన్ని డిపార్ట్మెంట్ లు చాలా బాగా వర్కౌట్ చేశారు ❤️
మంచి OLED/QLED లాంటి టీవీల్లో చూడండి , అద్భుతంగా అనిపిస్తుంది 🔥 #RMS